Ranganatha Ashtakam – శ్రీ రంగనాథాష్టకం


ఆనందరూపే నిజబోధరూపే
బ్రహ్మస్వరూపే శ్రుతిమూర్తిరూపే |
శశాంకరూపే రమణీయరూపే
శ్రీరంగరూపే రమతాం మనో మే || ౧ ||

కావేరితీరే కరుణావిలోలే
మందారమూలే ధృతచారుకేలే |
దైత్యాంతకాలేఽఖిలలోకలీలే
శ్రీరంగలీలే రమతాం మనో మే || ౨ ||

లక్ష్మీనివాసే జగతాం నివాసే
హృత్పద్మవాసే రవిబింబవాసే |
కృపానివాసే గుణబృందవాసే
శ్రీరంగవాసే రమతాం మనో మే || ౩ ||

బ్రహ్మాదివంద్యే జగదేకవంద్యే
ముకుందవంద్యే సురనాథవంద్యే |
వ్యాసాదివంద్యే సనకాదివంద్యే
శ్రీరంగవంద్యే రమతాం మనో మే || ౪ ||

బ్రహ్మాధిరాజే గరుడాధిరాజే
వైకుంఠరాజే సురరాజరాజే |
త్రైలోక్యరాజేఽఖిలలోకరాజే
శ్రీరంగరాజే రమతాం మనో మే || ౫ ||

అమోఘముద్రే పరిపూర్ణనిద్రే
శ్రీయోగనిద్రే ససముద్రనిద్రే |
శ్రితైకభద్రే జగదేకనిద్రే
శ్రీరంగభద్రే రమతాం మనో మే || ౬ ||

సచిత్రశాయీ భుజగేంద్రశాయీ
నందాంకశాయీ కమలాంకశాయీ |
క్షీరాబ్ధిశాయీ వటపత్రశాయీ
శ్రీరంగశాయీ రమతాం మనో మే || ౭ ||

ఇదం హి రంగం త్యజతామిహాంగం
పునర్న చాంగం యది చాంగమేతి |
పాణౌ రథాంగం చరణేఽంబు గాంగం
యానే విహంగం శయనే భుజంగమ్ || ౮ ||

రంగనాథాష్టకం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
సర్వాన్కామానవాప్నోతి రంగిసాయుజ్యమాప్నుయాత్ || ౯ ||

ఇతి శ్రీ రంగనాథాష్టకమ్ |


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.


గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed