Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది. Click here to buy.]
మోహముద్గరః (భజ గోవిందం)
భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే |
సంప్రాప్తే సన్నిహితే కాలే
న హి న హి రక్షతి డుకృఞ్ కరణే || ౧ ||
మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్ |
యల్లభసే నిజకర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తమ్ || ౨ ||
నారీస్తనభరనాభీదేశం
దృష్ట్వా మా గా మోహావేశమ్ |
ఏతన్మాంసవసాదివికారం
మనసి విచింతయ వారం వారమ్ || ౩ ||
నలినీదళగతజలమతితరళం
తద్వజ్జీవితమతిశయచపలమ్ |
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం
లోకం శోకహతం చ సమస్తమ్ || ౪ ||
యావద్విత్తోపార్జనసక్త-
-స్తావన్నిజపరివారో రక్తః |
పశ్చాజ్జీవతి జర్జరదేహే
వార్తాం కోఽపి న పృచ్ఛతి గేహే || ౫ ||
యావత్పవనో నివసతి దేహే
తావత్పృచ్ఛతి కుశలం గేహే |
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్కాయే || ౬ ||
బాలస్తావత్క్రీడాసక్త-
-స్తరుణస్తావత్తరుణీసక్తః |
వృద్ధస్తావచ్చింతాసక్తః
పరే బ్రహ్మణి కోఽపి న సక్తః || ౭ ||
కా తే కాంతా కస్తే పుత్రః
సంసారోఽయమతీవ విచిత్రః |
కస్య త్వం కః కుత ఆయాత-
-స్తత్త్వం చింతయ యదిదం భ్రాంతః || ౮ ||
సత్సంగత్వే నిఃసంగత్వం
నిఃసంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః || ౯ ||
వయసి గతే కః కామవికారః
శుష్కే నీరే కః కాసారః |
క్షీణే విత్తే కః పరివారో
జ్ఞాతే తత్త్వే కః సంసారః || ౧౦ ||
మా కురు ధనజనయౌవనగర్వం
హరతి నిమేషాత్కాలః సర్వమ్ |
మాయామయమిదమఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా || ౧౧ ||
దినయామిన్యౌ సాయం ప్రాతః
శిశిరవసంతౌ పునరాయాతః |
కాలః క్రీడతి గచ్ఛత్యాయు-
-స్తదపి న ముంచత్యాశావాయుః || ౧౨ ||
కా తే కాంతాధనగతచింతా
వాతుల కిం తవ నాస్తి నియంతా |
త్రిజగతి సజ్జనసంగతిరేకా
భవతి భవార్ణవతరణే నౌకా || ౧౩ ||
జటిలీ ముండీ లుంచితకేశః
కాషాయాంబరబహుకృతవేషః |
పశ్యన్నపి చ న పశ్యతి మూఢో
హ్యుదరనిమిత్తం బహుకృతవేషః || ౧౪ ||
అంగం గలితం పలితం ముండం
దశనవిహీనం జాతం తుండమ్ |
వృద్ధో యాతి గృహీత్వా దండం
తదపి న ముంచత్యాశాపిండమ్ || ౧౫ ||
అగ్రే వహ్నిః పృష్ఠే భానూ
రాత్రౌ చుబుకసమర్పితజానుః |
కరతలభిక్షస్తరుతలవాస-
-స్తదపి న ముంచత్యాశాపాశః || ౧౬ ||
కురుతే గంగాసాగరగమనం
వ్రతపరిపాలనమథవా దానమ్ |
జ్ఞానవిహినః సర్వమతేన
ముక్తిం న భజతి జన్మశతేన || ౧౭ ||
సురమందిరతరుమూలనివాసః
శయ్యా భూతలమజినం వాసః |
సర్వపరిగ్రహభోగత్యాగః
కస్య సుఖం న కరోతి విరాగః || ౧౮ ||
యోగరతో వా భోగరతో వా
సంగరతో వా సంగవీహినః |
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ || ౧౯ ||
భగవద్గీతా కించిదధీతా
గంగాజలలవకణికా పీతా |
సకృదపి యేన మురారిసమర్చా
క్రియతే తస్య యమేన న చర్చా || ౨౦ ||
పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీజఠరే శయనమ్ |
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయాపారే పాహి మురారే || ౨౧ ||
రథ్యాకర్పటవిరచితకంథః
పుణ్యాపుణ్యవివర్జితపంథః |
యోగీ యోగనియోజితచిత్తో
రమతే బాలోన్మత్తవదేవ || ౨౨ ||
కస్త్వం కోఽహం కుత ఆయాతః
కా మే జననీ కో మే తాతః |
ఇతి పరిభావయ సర్వమసారం
విశ్వం త్యక్త్వా స్వప్నవిచారమ్ || ౨౩ ||
త్వయి మయి చాన్యత్రైకో విష్ణు-
-ర్వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః |
సర్వస్మిన్నపి పశ్యాత్మానం
సర్వత్రోత్సృజ భేదాజ్ఞానమ్ || ౨౪ ||
శత్రౌ మిత్రే పుత్రే బంధౌ
మా కురు యత్నం విగ్రహసంధౌ |
భవ సమచిత్తః సర్వత్ర త్వం
వాంఛస్యచిరాద్యది విష్ణుత్వమ్ || ౨౫ ||
కామం క్రోధం లోభం మోహం
త్యక్త్వాత్మానం భావయ కోఽహమ్ |
ఆత్మజ్ఞానవిహీనా మూఢా-
-స్తే పచ్యంతే నరకనిగూఢాః || ౨౬ ||
గేయం గీతానామసహస్రం
ధ్యేయం శ్రీపతిరూపమజస్రమ్ |
నేయం సజ్జనసంగే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తమ్ || ౨౭ ||
సుఖతః క్రియతే రామాభోగః
పశ్చాద్ధంత శరీరే రోగః |
యద్యపి లోకే మరణం శరణం
తదపి న ముంచతి పాపాచరణమ్ || ౨౮ ||
అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తి తతః సుఖలేశః సత్యమ్ |
పుత్రాదపి ధనభాజాం భీతిః
సర్వత్రైషా విహితా రీతిః || ౨౯ ||
ప్రాణాయామం ప్రత్యాహారం
నిత్యానిత్యవివేకవిచారమ్ |
జాప్యసమేతసమాధివిధానం
కుర్వవధానం మహదవధానమ్ || ౩౦ ||
గురుచరణాంబుజనిర్భరభక్తః
సంసారాదచిరాద్భవ ముక్తః |
సేంద్రియమానసనియమాదేవ
ద్రక్ష్యసి నిజహృదయస్థం దేవమ్ || ౩౧ ||
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ మోహముద్గరః సంపూర్ణమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
నమస్కారమండీ …
విద్యాదానం చేసినందుకు
ఎన్ని సార్లు ధన్యవాదాలు తెలుపవలెను.
Bhajagovindam roju chadivithee (ardham thelusukuni anubhavisthu) thappaka anavasaramaina dehabhimaanam pothundi.