Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది. Click here to buy.]
ధ్యానం |
శ్రీ వేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసమ్ |
శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే ||
మునయ ఊచుః |
సూత సర్వార్థతత్త్వజ్ఞ సర్వవేదాంతపారగ |
యేన చారాధితః సద్యః శ్రీమద్వేంకటనాయకః || ౧ ||
భవత్యభీష్టసర్వార్థప్రదస్తద్బ్రూహి నో మునే |
ఇతి పృష్టస్తదా సూతో ధ్యాత్వా స్వాత్మని తత్ క్షణాత్ ||
ఉవాచ మునిశార్దూలాన్ శ్రూయతామితి వై మునిః || ౨ ||
శ్రీసూత ఉవాచ |
అస్తి కించిన్మహద్గోప్యం భగవత్ప్రీతికారకమ్ |
పురా శేషేణ కథితం కపిలాయ మహాత్మనే || ౩ ||
నామ్నామష్టశతం పుణ్యం పవిత్రం పాపనాశనమ్ |
ఆదాయ హేమపద్మాని స్వర్ణదీసంభవాని చ || ౪ ||
బ్రహ్మా తు పూర్వమభ్యర్చ్య శ్రీమద్వేంకటనాయకమ్ |
అష్టోత్తరశతైర్దివ్యైర్నామభిర్మునిపూజితైః || ౫ ||
స్వాభీష్టం లబ్ధవాన్ బ్రహ్మా సర్వలోకపితామహః |
భవద్భిరపి పద్మైశ్చ సమర్చ్యస్తైశ్చ నామభిః || ౬ ||
తేషాం శేషనగాధీశమానసోల్లాసకారిణామ్ |
నామ్నామష్టశతం వక్ష్యే వేంకటాద్రినివాసినః || ౭ ||
ఆయురారోగ్యదం పుంసాం ధనధాన్యసుఖప్రదమ్ |
జ్ఞానప్రదం విశేషేణ మహదైశ్వర్యకారకమ్ || ౮ ||
అర్చయేన్నామభిర్దివ్యైః వేంకటేశపదాంకితైః |
నామ్నామష్టశతస్యాస్య ఋషిర్బ్రహ్మా ప్రకీర్తితః || ౯ ||
ఛందోఽనుష్టుప్తథా దేవో వేంకటేశ ఉదాహృతః |
నీలగోక్షీరసంభూతో బీజమిత్యుచ్యతే బుధైః || ౧౦ ||
శ్రీనివాసస్తథా శక్తిర్హృదయం వేంకటాధిపః |
వినియోగస్తథాఽభీష్టసిద్ధ్యర్థే చ నిగద్యతే || ౧౧ ||
(స్తోత్రమ్)
ఓం నమో వేంకటేశాయ శేషాద్రినిలయాయ చ |
వృషదృగ్గోచరాయాఽథ విష్ణవే సతతం నమః || ౧౨ ||
సదంజనగిరీశాయ వృషాద్రిపతయే నమః |
మేరుపుత్రగిరీశాయ సరఃస్వామితటీజుషే || ౧౩ ||
కుమారాకల్పసేవ్యాయ వజ్రిదృగ్విషయాయ చ |
సువర్చలాసుతన్యస్తసైనాపత్యభరాయ చ || ౧౪ ||
రామాయ పద్మనాభాయ సదావాయుస్తుతాయ చ |
త్యక్తవైకుంఠలోకాయ గిరికుంజవిహారిణే || ౧౫ ||
హరిచందనగోత్రేంద్రస్వామినే సతతం నమః |
శంఖరాజన్యనేత్రాబ్జవిషయాయ నమో నమః || ౧౬ ||
వసూపరిచరత్రాత్రే కృష్ణాయ సతతం నమః |
అబ్ధికన్యాపరిష్వక్తవక్షసే వేంకటాయ చ || ౧౭ ||
సనకాదిమహాయోగిపూజితాయ నమో నమః |
దేవజిత్ప్రముఖానంతదైత్యసంఘప్రణాశినే || ౧౮ ||
శ్వేతద్వీపవసన్ముక్తపూజితాంఘ్రియుగాయ చ |
శేషపర్వతరూపత్వప్రకాశనపరాయ చ || ౧౯ ||
సానుస్థాపితతార్క్ష్యాయ తార్క్ష్యాచలనివాసినే |
మాయాగూఢవిమానాయ గరుడస్కంధవాసినే || ౨౦ ||
అనంతశిరసే నిత్యమనంతాక్షాయ తే నమః |
అనంతచరణాయాఽథ శ్రీశైలనిలయాయ చ || ౨౧ ||
దామోదరాయ తే నిత్యం నీలమేఘనిభాయ చ |
బ్రహ్మాదిదేవదుర్దర్శవిశ్వరూపాయ తే నమః || ౨౨ ||
వైకుంఠాగతసద్ధేమవిమానాంతర్గతాయ చ |
అగస్త్యాభ్యర్థితాశేషజనదృగ్గోచరాయ చ || ౨౩ ||
వాసుదేవాయ హరయే తీర్థపంచకవాసినే |
వామదేవప్రియాయాఽథ జనకేష్టప్రదాయ చ || ౨౪ ||
మార్కండేయమహాతీర్థజాతపుణ్యప్రదాయ చ |
వాక్పతిబ్రహ్మదాత్రే చ చంద్రలావణ్యదాయినే || ౨౫ ||
నారాయణనగేశాయ బ్రహ్మక్లుప్తోత్సవాయ చ |
శంఖచక్రవరానమ్రలసత్కరతలాయ చ || ౨౬ ||
ద్రవన్మృగమదాసక్తవిగ్రహాయ నమో నమః |
కేశవాయ నమో నిత్యం నిత్యయౌవనమూర్తయే || ౨౭ ||
అర్థితార్థప్రదాత్రే చ విశ్వతీర్థాఘహారిణే |
తీర్థస్వామిసరస్స్నాతజనాభీష్టప్రదాయినే || ౨౮ ||
కుమారధారికావాసస్కందాభీష్టప్రదాయ చ |
జానుదఘ్నసమద్భూతపోత్రిణే కూర్మమూర్తయే || ౨౯ ||
కిన్నరద్వంద్వశాపాంతప్రదాత్రే విభవే నమః |
వైఖానసమునిశ్రేష్ఠపూజితాయ నమో నమః || ౩౦ ||
సింహాచలనివాసాయ శ్రీమన్నారాయణాయ చ |
సద్భక్తనీలకంఠార్చ్యనృసింహాయ నమో నమః || ౩౧ ||
కుముదాక్షగణశ్రేష్ఠసైనాపత్యప్రదాయ చ |
దుర్మేధఃప్రాణహర్త్రే చ శ్రీధరాయ నమో నమః || ౩౨ ||
క్షత్రియాంతకరామాయ మత్స్యరూపాయ తే నమః |
పాండవారిప్రహర్త్రే చ శ్రీకరాయ నమో నమః || ౩౩ ||
ఉపత్యకాప్రదేశస్థశంకరధ్యాతమూర్తయే |
రుక్మాబ్జసరసీకూలలక్ష్మీకృతతపస్వినే || ౩౪ ||
లసల్లక్ష్మీకరాంభోజదత్తకల్హారకస్రజే |
శాలగ్రామనివాసాయ శుకదృగ్గోచరాయ చ || ౩౫ ||
నారాయణార్థితాశేషజనదృగ్విషయాయ చ |
మృగయారసికాయాఽథ వృషభాసురహారిణే || ౩౬ ||
అంజనాగోత్రపతయే వృషభాచలవాసినే |
అంజనాసుతదాత్రే చ మాధవీయాఘహారిణే || ౩౭ ||
ప్రియంగుప్రియభక్షాయ శ్వేతకోలవరాయ చ |
నీలధేనుపయోధారాసేకదేహోద్భవాయ చ || ౩౮ |
శంకరప్రియమిత్రాయ చోళపుత్రప్రియాయ చ |
సుధర్మిణీసుచైతన్యప్రదాత్రే మధుఘాతినే || ౩౯ ||
కృష్ణాఖ్యవిప్రవేదాంతదేశికత్వప్రదాయ చ |
వరాహాచలనాథాయ బలభద్రాయ తే నమః || ౪౦ ||
త్రివిక్రమాయ మహతే హృషీకేశాయ తే నమః |
అచ్యుతాయ నమో నిత్యం నీలాద్రినిలయాయ చ || ౪౧ ||
నమః క్షీరాబ్ధినాథాయ వైకుంఠాచలవాసినే |
ముకుందాయ నమో నిత్యమనంతాయ నమో నమః || ౪౨ ||
విరించాభ్యర్థితానీతసౌమ్యరూపాయ తే నమః |
సువర్ణముఖరీస్నాతమనుజాభీష్టదాయినే || ౪౩ ||
హలాయుధజగత్తీర్థసమస్తఫలదాయినే |
గోవిందాయ నమో నిత్యం శ్రీనివాసాయ తే నమః || ౪౪ ||
—
అష్టోత్తరశతం నామ్నాం చతుర్థ్యా నమసాఽన్వితమ్ |
యః పఠేచ్ఛృణుయాన్నిత్యం శ్రద్ధాభక్తిసమన్వితః || ౪౫ ||
తస్య శ్రీవేంకటేశస్తు ప్రసన్నో భవతి ధ్రువమ్ |
అర్చనాయాం విశేషేణ గ్రాహ్యమష్టోత్తరం శతమ్ || ౪౬ ||
వేంకటేశాభిధేయైర్యో వేంకటాద్రినివాసినమ్ |
అర్చయేన్నామభిస్తస్య ఫలం ముక్తిర్న సంశయః || ౪౬ ||
గోపనీయమిదం స్తోత్రం సర్వేషాం న ప్రకాశయేత్ |
శ్రద్ధాభక్తియుజామేవ దాపయేన్నామసంగ్రహమ్ || ౪౮ ||
ఇతి శేషేణ కథితం కపిలాయ మహాత్మనే |
కపిలాఖ్యమహాయోగిసకాశాత్తు మయా శ్రుతమ్ |
తదుక్తం భవతామద్య సద్యః ప్రీతికరం హరేః || ౪౯ ||
ఇతి శ్రీవరాహపురాణే శ్రీవేంకటాచలమాహాత్మ్యే శ్రీవేంకటేశాష్టోత్తరశతనామ స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ వేంకటేశ్వర స్తోత్రాలు చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.


