Sri Krishna Stotranidhi (Telugu) – శ్రీ కృష్ణ స్తోత్రనిధి


మూర్తీభవించిన పరబ్రహ్మ స్వరూపము, సృష్టి రహస్యము తెలిసిన గీతాచార్యుడు అయిన శ్రీ కృష్ణ భగవానుడి అనుగ్రహము వలన “శ్రీ కృష్ణ స్తోత్రనిధి”  అను ఈ పారాయణ గ్రంథము తెలుగులో ముద్రణ చేయుటకు ఆలోచన వచ్చినది. ఇందులో శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క అపురూపమైన స్తోత్రములు, అష్టకములు, పూజావిధానము, నామావళులతో పాటుగా శ్రీమద్భగవద్గీత మొదలగులవి పొందుపరచనున్నాము.

పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in
పేజీల సంఖ్య : 240
ప్రస్తుతం : (13-Dec-2024) ప్రింటింగు పూర్తి అయినది.
పుస్తకము ఆర్డరు చేయుటకు :  ఈ క్రింది బటన్లలో ఒకదానిని క్లిక్ చేయండి.

For bulk order discounts, contact Krishna (+91 7337442443) 


అనుక్రమణికా 

– స్తోత్రములు –

అచ్యుతాష్టకం – 1

అచ్యుతాష్టకం – 2

ఏకశ్లోకీ భాగవతం

శ్రీ కృష్ణ అక్షరమాలికా స్తోత్రం

శ్రీ కృష్ణ కవచం – 1

శ్రీ కృష్ణ కవచం – 2 (త్రైలోక్యవిజయం)

శ్రీ కృష్ణ చంద్రాష్టకం

శ్రీ కృష్ణ జన్మ శ్లోకాః (శ్రీమద్భాగవతే)

శ్రీ కృష్ణ భుజంగప్రయాతాష్టకం

శ్రీ కృష్ణ లహరీ స్తోత్రం

శ్రీ కృష్ణ శరణాష్టకం – 1

శ్రీ కృష్ణ శరణాష్టకం – 2

శ్రీ కృష్ణ స్తవరాజః – 1 (నారద కృతం)

శ్రీ కృష్ణ స్తవరాజః – 2 (కృష్ణదాస కృతం)

శ్రీ కృష్ణ స్తోత్రం (శ్రీమద్భాగవతే – అక్రూరస్తుతిః)

శ్రీ కృష్ణ స్తోత్రం (శ్రీమద్భాగవతే – ముచుకుందస్తుతిః)

శ్రీ కృష్ణ స్తోత్రం (ఇంద్ర కృతం)

శ్రీ కృష్ణ స్తోత్రం (దానవ కృతం)

శ్రీ కృష్ణ స్తోత్రం (బ్రహ్మదేవ కృతం)

శ్రీ కృష్ణ స్తోత్రం (బాల కృతం)

శ్రీ కృష్ణ స్తోత్రం (మోహినీ కృతం)

శ్రీ కృష్ణ స్తోత్రం (రాధా కృతం)

శ్రీ కృష్ణ స్తోత్రం (వసుదేవ కృతం)

శ్రీ కృష్ణ స్తోత్రం (విప్రపత్నీ కృతం)

శ్రీ కృష్ణాశ్రయ స్తోత్రం

శ్రీ కృష్ణాష్టకం – 1 (వసుదేవసుతం దేవం)

శ్రీ కృష్ణాష్టకం – 2 (శ్రియాశ్లిష్టో విష్ణుః)

శ్రీ కృష్ణాష్టకం –  3 (శ్రీగోపగోకులవివర్ధన)

శ్రీ కృష్ణాష్టకం – 4(భజే వ్రజైకమండనం)

గర్భ స్తుతిః (దేవ కృతం)

శ్రీ గిరిధార్యష్టకం

శ్రీ గిరిరాజధార్యష్టకం

శ్రీ గోకులాష్టకం

శ్రీ గోకులేశాష్టకం

శ్రీ గోపాల ద్వాదశనామ స్తోత్రం

శ్రీ గోపాల స్తవః (దశావతార స్తవః)

శ్రీ గోపాల వింశతిః

శ్రీ గోపాల స్తోత్రం (నారద కృతం)

శ్రీ గోపాలాష్టకం

గోపీ గీతం

శ్రీ గోపీజనవల్లభాష్టకం – 1

శ్రీ గోపీజనవల్లభాష్టకం – 2

శ్రీ గోవర్ధనధరాష్టకం

శ్రీ గోవర్ధనాష్టకం

శ్రీ గోవింద దామోదర స్తోత్రం

శ్రీ గోవిందాష్టకం

చతుః శ్లోకీ స్తోత్రం

శ్రీ జగన్నాథ పంచకం

శ్రీ జగన్నాథాష్టకం

తిరుప్పావై

శ్రీ తులసీ స్తోత్రం

శ్రీ దామోదర స్తోత్రం

దైన్యాష్టకం

శ్రీ నందకుమారాష్టకం

శ్రీ నందనందనాష్టకం

పంచాక్షరమంత్రగర్భ స్తోత్రం

శ్రీ పాండురంగాష్టకం

శ్రీ బాలకృష్ణాష్టకం

శ్రీ బాలముకుందాష్టకం

బాలరక్షా స్తోత్రం (శ్రీమద్భాగవతే)

మధురాష్టకం

ముకుందమాలా

శ్రీ మురారి పంచరత్నం

శ్రీ యమునాష్టకం – 1

శ్రీ యమునాష్టకం – 2

శ్రీ రాధాకృష్ణ స్తోత్రం (గంధర్వ కృతం)

శ్రీ రాధాకృష్ణాష్టకం

శ్రీ రాధా షోడశనామ వర్ణనం (నారాయణ కృతం)

శ్రీ రాధా స్తోత్రం (ఉద్ధవ కృతం)

శ్రీ విఠ్ఠల కవచం

శ్రీ విఠ్ఠల స్తవరాజః

శ్రీ వేణుగోపాలాష్టకం

సప్తశ్లోకీ భగవద్గీతా

శ్రీ సంతాన గోపాల స్తోత్రం


– శ్రీమద్భగవద్గీత –

శ్రీ గీతా ధ్యానం

ప్రథమోఽధ్యాయః – అర్జునవిషాదయోగః

ద్వితీయోఽధ్యాయః – సాంఖ్యయోగః

తృతీయోఽధ్యాయః – కర్మయోగః

చతుర్థోఽధ్యాయః – జ్ఞానయోగః

పంచమోఽధ్యాయః – సన్న్యాసయోగః

షష్ఠోఽధ్యాయః – ధ్యానయోగః

సప్తమోఽధ్యాయః – జ్ఞానవిజ్ఞానయోగః

అష్టమోఽధ్యాయః – అక్షరబ్రహ్మయోగః

నవమోఽధ్యాయః – రాజవిద్యా రాజగుహ్యయోగః

దశమోఽధ్యాయః – విభూతియోగః

ఏకాదశోఽధ్యాయః – విశ్వరూపదర్శనయోగః

ద్వాదశోఽధ్యాయః – భక్తియోగః

త్రయోదశోఽధ్యాయః – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః

చతుర్దశోఽధ్యాయః – గుణత్రయవిభాగయోగః

పంచదశోఽధ్యాయః – పురుషోత్తమయోగః

షోడశోఽధ్యాయః – దైవాసురసంపద్విభాగయోగః

సప్తదశోఽధ్యాయః – శ్రద్ధాత్రయవిభాగయోగః

అష్టాదశోఽధ్యాయః – మోక్షసన్న్యాసయోగః

శ్రీ గీతా మాహాత్మ్యం

శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పుస్తకమునకు సంబంధించిన వివరముల కొరకు “[email protected]” కు ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.

ధన్యవాదములు. స్వస్తి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed