Sri Gokula Ashtakam – శ్రీ గోకులాష్టకం


శ్రీమద్గోకులసర్వస్వం శ్రీమద్గోకులమండనమ్ |
శ్రీమద్గోకులదృక్తారా శ్రీమద్గోకులజీవనమ్ || ౧ ||

శ్రీమద్గోకులమాత్రేశః శ్రీమద్గోకులపాలకః |
శ్రీమద్గోకులలీలాబ్ధిః శ్రీమద్గోకులసంశ్రయః || ౨ ||

శ్రీమద్గోకులజీవాత్మా శ్రీమద్గోకులమానసః |
శ్రీమద్గోకులదుఃఖఘ్నం శ్రీమద్గోకులవీక్షితః || ౩ ||

శ్రీమద్గోకులసౌందర్యం శ్రీమద్గోకులసత్ఫలం |
శ్రీమద్గోకులగోప్రాణః శ్రీమద్గోకులకామదః || ౪ ||

శ్రీమద్గోకులరాకేశః శ్రీమద్గోకులతారకః |
శ్రీమద్గోకులపద్మాళిః శ్రీమద్గోకులసంస్తుతః || ౫ ||

శ్రీమద్గోకులసంగీతః శ్రీమద్గోకులలాస్యకృత్ |
శ్రీమద్గోకులభావాత్మా శ్రీమద్గోకులపోషకః || ౬ ||

శ్రీమద్గోకులహృత్స్థానః శ్రీమద్గోకులసంవృతః |
శ్రీమద్గోకులదృక్పుష్పః శ్రీమద్గోకులమోదితః || ౭ ||

శ్రీమద్గోకులగోపీశః శ్రీమద్గోకులలాలితః |
శ్రీమద్గోకులభోగ్యశ్రీః శ్రీమద్గోకులసర్వకృత్ || ౮ ||

ఇమాని శ్రీగోకులేశనామాని వదనే మమ |
వసంతు సంతతం చైవ లీలా చ హృదయే సదా || ౯ ||

ఇతి శ్రీమద్విఠ్ఠలేశాచార్యకృతం శ్రీ గోకులాష్టకమ్ |


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed