Bala Raksha Stotram – బాలరక్షా స్తోత్రం (గోపీ కృతం)


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

అవ్యాదజోఽంఘ్రి మణిమాంస్తవ జాన్వథోరూ
యజ్ఞోఽచ్యుతః కటితటం జఠరం హయాస్యః |
హృత్ కేశవస్త్వదుర ఈశ ఇనస్తు కంఠం
విష్ణుర్భుజం ముఖమురుక్రమ ఈశ్వరః కమ్ || ౧ ||

చక్ర్యగ్రతః సహగదో హరిరస్తు పశ్చాత్
త్వత్పార్శ్వయోర్ధనురసీ మధుహాజనశ్చ |
కోణేషు శంఖః ఉరుగాయ ఉపర్యుపేంద్రః
తార్క్ష్యః క్షితౌ హలధరః పురుషః సమంతాత్ || ౨ ||

ఇంద్రియాణి హృషీకేశః ప్రాణాన్ నారాయణోఽవతు |
శ్వేతద్వీపపతిశ్చిత్తం మనో యోగీశ్వరోఽవతు || ౩ ||

పృశ్నిగర్భశ్చ తే బుద్ధిమాత్మానం భగవాన్ హరిః |
క్రీడంతం పాతు గోవిందః శయానం పాతు మాధవః || ౪ ||

వ్రజంతమవ్యాద్వైకుంఠ ఆసీనం త్వాం శ్రియః పతిః |
భుంజానం యజ్ఞభుక్ పాతు సర్వగ్రహభయంకరః || ౫ ||

డాకిన్యో యాతుధాన్యశ్చ కుష్మాండా యేఽర్భకగ్రహాః |
భూతప్రేతపిశాచాశ్చ యక్షరక్షోవినాయకాః || ౬ ||

కోటరా రేవతీ జ్యేష్ఠా పూతనా మాతృకాదయః |
ఉన్మాదా యే హ్యపస్మారా దేహప్రాణేంద్రియద్రుహః || ౭ ||

స్వప్నదృష్టా మహోత్పాతా వృద్ధబాలగ్రహాశ్చ యే |
సర్వే నశ్యంతు తే విష్ణోర్నామగ్రహణభీరవః || ౮ ||

ఇతి శ్రీమద్భాగవతే దశమస్కంధే షష్ఠోఽధ్యాయే బాలరక్షా స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ కృష్ణ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See details – Click here to buy


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed