Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
అస్య శ్రీవిఠ్ఠలస్తవరాజస్తోత్రమహామంత్రస్య భగవాన్ వేదవ్యాస ఋషిః అతిజగతీ ఛందః శ్రీవిఠ్ఠలః పరమాత్మా దేవతా త్రిమూర్త్యాత్మకా ఇతి బీజం సృష్టిసంరక్షణార్థేతి శక్తిః వరదాభయహస్తేతి కీలకం మమ సర్వాభీష్టఫలసిద్ధ్యర్థే జపే వినియోగః |
అథ న్యాసః-
ఓం నమో భగవతే విఠ్ఠలాయ అంగుష్ఠాభ్యాం నమః |
ఓం తత్త్వప్రకాశాత్మనే తర్జనీభ్యాం నమః |
ఓం శంఖచక్రగదాధరాత్మనే మధ్యమాభ్యాం నమః |
ఓం సృష్టిసంరక్షణార్థాయ అనామికాభ్యాం నమః |
ఓం త్రిమూర్త్యాత్మకాయ కనిష్ఠికాభ్యాం నమః |
ఓం వరదాభయహస్తాయ కరతలకరపృష్ఠాభ్యాం నమః |
ఏవం హృదయాదిన్యాసః | భూర్భువస్సువరోమితి దిగ్బంధః |
ధ్యానమ్ –
శ్రీగురుం విఠ్ఠలానందం పరాత్పరజగత్ప్రభుమ్ |
త్రైలోక్యవ్యాపకం దేవం శుద్ధమత్యంతనిర్మలమ్ || ౧ ||
నాసాగ్రేఽవస్థితం దేవమాబ్రహ్మస్తంబసంయుతమ్ |
ఊర్ణతంతునిభాకారం సూత్రజ్ఞం విఠ్ఠలం స్వయమ్ || ౨ ||
గంగాయమునయోర్మధ్యే త్రికూటం రంగమందిరమ్ |
జ్ఞానం భీమరథీతీరం స్వదేవం పండరీపురమ్ || ౩ ||
రుక్మణీశక్తిహస్తేన క్రీడంతం చలలోచనమ్ |
ఆజ్ఞాబ్రహ్మబిలాంతఃస్థ జ్యోతిర్మయస్వరూపకమ్ || ౪ ||
సహస్రదళపద్మస్థం సర్వాభరణభూషితమ్ |
సర్వదేవసముత్పన్నం ఓమితిజ్యోతిరూపకమ్ || ౫ ||
సమపర్వత ఊర్ధ్వస్థం శ్రోణిత్రయసహస్రకమ్ |
స్తంభో మధ్యం యథా స్థానం కలౌ వేంకటనాయకమ్ || ౬ ||
పీతవస్త్రపరీధానం తులసీవనమాలినమ్ |
శంఖచక్రధరం దేవం వరదాభయహస్తకమ్ || ౭ ||
ఊర్ధ్వపుండ్రమయం దేవం చిత్రాభరణభూషితమ్ |
రత్నసింహాసనం దేవం సువర్ణముకుటోజ్జ్వలమ్ || ౮ ||
రత్నకింకిణికేయూరం రత్నమంటపశోభితమ్ |
పౌండ్రం చ పాలినం రంగం యదూనాం కులదీపకమ్ || ౯ ||
దేవారిదైత్యదర్పఘ్నం సర్వలోకైకనాయకమ్ |
ఓం నమః శాంతిరూపాయ సర్వలోకైకసిద్ధయే || ౧౦ ||
సర్వదేవస్వరూపాయ సర్వయంత్రస్వరూపిణే |
సర్వతంత్రస్వరూపాయ విఠ్ఠలాయ నమో నమః || ౧౧ ||
పరమంత్రప్రణాశాయ పరయంత్రనివారిణే |
పరతంత్రవినాశాయ విఠ్ఠలాయ నమో నమః || ౧౨ ||
పరాత్పరస్వరూపాయ పరమాత్మస్వరూపిణే |
పరబ్రహ్మస్వరూపాయ విఠ్ఠలాయ నమో నమః || ౧౩ ||
విశ్వరూపస్వరూపాయ విశ్వవ్యాపిస్వరూపిణే |
విశ్వంభరస్వమిత్రాయ విఠ్ఠలాయ నమో నమః || ౧౪ ||
పరమహంసస్వరూపాయ సోఽహం హంసస్వరూపిణే |
హంసమంత్రస్వరూపాయ విఠ్ఠలాయ నమో నమః || ౧౫ ||
అనిర్వాచ్యస్వరూపాయ అఖండబ్రహ్మరూపిణే |
ఆత్మతత్త్వప్రకాశాయ విఠ్ఠలాయ నమో నమః || ౧౬ ||
క్షరాక్షరస్వరూపాయ అక్షరాయ స్వరూపిణే |
ఓంకారవాచ్యరూపాయ విఠ్ఠలాయ నమో నమః || ౧౭ ||
బిందునాదకళాతీతభిన్నదేహసమప్రభ |
అభిన్నాయైవ విశ్వాయ విఠ్ఠలాయ నమో నమః || ౧౮ ||
భీమాతీరనివాసాయ పండరీపురవాసినే |
పాండురంగప్రకాశాయ విఠ్ఠలాయ నమో నమః || ౧౯ ||
సర్వయోగార్థతత్త్వజ్ఞ సర్వభూతహితేరత |
సర్వలోకహితార్థాయ విఠ్ఠలాయ నమో నమః || ౨౦ ||
య ఇదం పఠతే నిత్యం త్రిసంధ్యం స్తౌతి మాధవమ్ |
సర్వయోగప్రదం నిత్యం దీర్ఘమాయుష్యవర్ధనమ్ || ౨౧ ||
సర్వే జ్వరా వినశ్యంతి ముచ్యతే సర్వబంధనాత్ |
ఆవర్తనసహస్రాత్తు లభతే వాంఛితం ఫలమ్ || ౨౨ ||
య ఇదం పరమం గుహ్యం సర్వత్ర న ప్రకాశయేత్ |
స బ్రహ్మజ్ఞానమాప్నోతి భుక్తిం ముక్తిం చ విందతి || ౨౩ ||
సర్వభూతప్రశమనం సర్వదుఃఖనివారణమ్ |
సర్వాపమృత్యుశమనం సర్వరాజవశీకరమ్ || ౨౪ ||
అలక్ష్మీనాశనం చైవ సులక్ష్మీసుఖదాయకమ్ |
త్రిసంధ్యం పఠతే భక్త్యా నిర్భయో భవతి ధ్రువమ్ || ౨౫ ||
సంగ్రామే సంకటే చైవ వివాదే శత్రుమధ్యగే |
శృంఖలాబంధనే చైవ ముచ్యతే సర్వకిల్బిషాత్ || ౨౬ ||
రాజద్వారే సభాస్థానే సింహవ్యాఘ్రభయేషు చ |
సాధకః స్తంభనే చైవ సర్వత్ర విజయీ భవేత్ || ౨౭ ||
ఇతి శ్రీరుద్రపురాణే వామకేశ్వరతంత్రే నారదవసిష్ఠసంవాదే శ్రీ విఠ్ఠల స్తవరాజః |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కృష్ణ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.