Yamuna Ashtakam 2 – యమునాష్టకం 2


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

కృపాపారావారాం తపనతనయాం తాపశమనీం
మురారిప్రేయస్యాం భవభయదవాం భక్తివరదామ్ |
వియజ్జ్వాలోన్ముక్తాం శ్రియమపి సుఖాప్తేః పరిదినం
సదా ధీరో నూనం భజతి యమునాం నిత్యఫలదామ్ || ౧ ||

మధువనచారిణి భాస్కరవాహిని జాహ్నవిసంగిని సింధుసుతే
మధురిపుభూషణి మాధవతోషిణి గోకులభీతివినాశకృతే |
జగదఘమోచిని మానసదాయిని కేశవకేలినిదానగతే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ || ౨ ||

అయి మధురే మధుమోదవిలాసిని శైలవిదారిణి వేగపరే
పరిజనపాలిని దుష్టనిషూదిని వాంఛితకామవిలాసధరే |
వ్రజపురవాసిజనార్జితపాతకహారిణి విశ్వజనోద్ధరికే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ || ౩ ||

అతివిపదంబుధిమగ్నజనం భవతాపశతాకులమానసకం
గతిమతిహీనమశేషభయాకులమాగతపాదసరోజయుగమ్ |
ఋణభయభీతిమనిష్కృతిపాతకకోటిశతాయుతపుంజతరం
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ || ౪ ||

నవజలదద్యుతికోటిలసత్తనుహేమభయాభరరంజితకే
తడిదవహేలిపదాంచలచంచలశోభితపీతసుచేలధరే |
మణిమయభూషణచిత్రపటాసనరంజితగంజితభానుకరే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ || ౫ ||

శుభపులినే మధుమత్తయదూద్భవరాసమహోత్సవకేలిభరే
ఉచ్చకులాచలరాజితమౌక్తికహారమయాభరరోదసికే |
నవమణికోటికభాస్కరకంచుకిశోభితతారకహారయుతే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ || ౬ ||

కరివరమౌక్తికనాసికభూషణవాతచమత్కృతచంచలకే
ముఖకమలామలసౌరభచంచలమత్తమధువ్రతలోచనికే |
మణిగణకుండలలోలపరిస్ఫురదాకులగండయుగామలకే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ || ౭ ||

కలరవనూపురహేమమయాచితపాదసరోరుహసారుణికే
ధిమిధిమిధిమిధిమితాళవినోదితమానసమంజులపాదగతే |
తవ పదపంకజమాశ్రితమానవచిత్తసదాఖిలతాపహరే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ || ౮ ||

భవోత్తాపాంభోధౌ నిపతితజనో దుర్గతియుతో
యది స్తౌతి ప్రాతః ప్రతిదినమనన్యాశ్రయతయా |
హయాహ్రేషైః కామం కరకుసుమపుంజై రవిసుతాం
సదా భోక్తా భోగాన్మరణసమయే యాతి హరితామ్ || ౯ ||

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ యమునాష్టకం సంపూర్ణమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ కృష్ణ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See details – Click here to buy


మరిన్ని వివిధ స్తోత్రాలు చూడండి.


పైరసీ ప్రకటన : నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ మరియు శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు కలిసి మా రెండు పుస్తకాలను ("శ్రీ వారాహీ స్తోత్రనిధి" మరియు "శ్రీ శ్యామలా స్తోత్రనిధి") ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed