Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
సర్వేంద్రియాణాం ప్రవరం విష్ణోరంశం చ మానసమ్ |
తదేవ కర్మణాం బీజం తదుద్భవ నమోఽస్తు తే || ౧ ||
స్వయమాత్మా హి భగవాన్ జ్ఞానరూపో మహేశ్వరః |
నమో బ్రహ్మన్ జగత్ స్రష్టస్తదుద్భవ నమోఽస్తు తే || ౨ ||
సర్వాజిత జగజ్జేతర్జీవజీవమనోహర |
రతిబీజ రతిస్వామిన్ రతిప్రియ నమోఽస్తు తే || ౩ ||
శశ్వద్యోషిదధిష్ఠాన యోషిత్ప్రాణాధికప్రియః |
యోషిద్వాహన యోషాస్త్ర యోషిద్బంధో నమోఽస్తు తే || ౪ ||
పతిసాధ్యకరాశేషరూపాధార గుణాశ్రయ |
సుగంధివాతసచివ మధుమిత్ర నమోఽస్తు తే || ౫ ||
శశ్వద్యోనికృతాధార స్త్రీసందర్శనవర్ధన |
విదగ్ధానాం విరహిణాం ప్రాణాంతక నమోఽస్తు తే || ౬ ||
అకృపా యేషు తేఽనర్థస్తేషాం జ్ఞానవినాశనమ్ |
అనూహరూప భక్తేషు కృపాసింధో నమోఽస్తు తే || ౭ ||
తపస్వినాం చ తపసాం విఘ్నబీజావలీలయా |
మనః సకామం ముక్తానాం కర్తుం శక్త నమోఽస్తు తే || ౮ ||
తపః సాధ్యాశ్చాఽఽరాధ్యాశ్చ సదైవం పాంచభౌతికాః |
పంచేంద్రియకృతాధారం పంచబాణ నమోఽస్తు తే || ౯ ||
మోహినీత్యేవముక్త్వా తు మనసా సా విధేః పురః |
విరరామ నమ్రవక్త్రా బభూవ ధ్యానతత్పరా || ౧౦ ||
ఉక్తం మాధ్యందినే కాంతే స్తోత్రమేతన్మనోహరమ్ |
పురా దుర్వాససా దత్తం మోహిన్యై గంధమాదనే || ౧౧ ||
స్తోత్రమేతన్మహాపుణ్యం కామీ భక్త్యా యదా పఠేత్ |
అభీష్టం లభతే నూనం నిష్కళంకో భవేద్ధ్రువమ్ || ౧౨ ||
చేష్టాం న కురుతే కామః కదాచిదపి తం ప్రియమ్ |
భవేదరోగీ శ్రీయుక్తః కామదేవసమప్రభః |
వనితాం లభతే సాధ్వీం పత్నీం త్రైలోక్యమోహినీమ్ || ౧౩ ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే ఏకత్రింశోఽధ్యాయే మోహినీకృత శ్రీ కృష్ణ స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కృష్ణ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.
గమనిక: ఇటివలి ప్రచురణలు "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" మరియు "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి"
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.