Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
అక్రూర ఉవాచ |
నతోఽస్మ్యహం త్వాఖిలహేతుహేతుం
నారాయణం పూరుషమాద్యమవ్యయమ్ |
యన్నాభిజాతాదరవిందకోశా-
-ద్బ్రహ్మాఽఽవిరాసీద్యత ఏష లోకః || ౧ ||
భూస్తోయమగ్నిః పవనః ఖమాది-
-ర్మహానజాదిర్మన ఇంద్రియాణి |
సర్వేంద్రియార్థా విబుధాశ్చ సర్వే
యే హేతవస్తే జగతోఽంగభూతాః || ౨ ||
నైతే స్వరూపం విదురాత్మనస్తే
హ్యజాదయోఽనాత్మతయా గృహీతాః |
అజోఽనుబద్ధః స గుణైరజాయా
గుణాత్ పరం వేద న తే స్వరూపమ్ || ౩ ||
త్వాం యోగినో యజంత్యద్ధా మహాపురుషమీశ్వరమ్ |
సాధ్యాత్మం సాధిభూతం చ సాధిదైవం చ సాధవః || ౪ ||
త్రయ్యా చ విద్యయా కేచిత్త్వాం వై వైతానికా ద్విజాః |
యజంతే వితతైర్యజ్ఞైర్నానారూపామరాఖ్యయా || ౫ ||
ఏకే త్వాఖిలకర్మాణి సంన్యస్యోపశమం గతాః |
జ్ఞానినో జ్ఞానయజ్ఞేన యజంతి జ్ఞానవిగ్రహమ్ || ౬ ||
అన్యే చ సంస్కృతాత్మానో విధినాభిహితేన తే |
యజంతి త్వన్మయాస్త్వాం వై బహుమూర్త్యేకమూర్తికమ్ || ౭ ||
త్వామేవాన్యే శివోక్తేన మార్గేణ శివరూపిణమ్ |
బహ్వాచార్యవిభేదేన భగవాన్ సముపాసతే || ౮ ||
సర్వ ఏవ యజంతి త్వాం సర్వదేవమయేశ్వరమ్ |
యేఽప్యన్యదేవతాభక్తా యద్యప్యన్యధియః ప్రభో || ౯ ||
యథాద్రిప్రభవా నద్యః పర్జన్యాపూరితాః ప్రభో |
విశంతి సర్వతః సింధుం తద్వత్త్వాం గతయోఽంతతః || ౧౦ ||
సత్త్వం రజస్తమ ఇతి భవతః ప్రకృతేర్గుణాః |
తేషు హి ప్రాకృతాః ప్రోతా ఆబ్రహ్మస్థావరాదయః || ౧౧ ||
తుభ్యం నమస్తేఽస్త్వవిషక్తదృష్టయే
సర్వాత్మనే సర్వధియాం చ సాక్షిణే |
గుణప్రవాహోఽయమవిద్యయా కృతః
ప్రవర్తతే దేవనృతిర్యగాత్మసు || ౧౨ ||
అగ్నిర్ముఖం తేఽవనిరంఘ్రిరీక్షణం
సూర్యో నభో నాభిరథో దిశః శ్రుతిః |
ద్యౌః కం సురేంద్రాస్తవ బాహవోఽర్ణవాః
కుక్షిర్మరుత్ ప్రాణబలం ప్రకల్పితమ్ || ౧౩ ||
రోమాణి వృక్షౌషధయః శిరోరుహా
మేఘాః పరస్యాస్థినఖాని తేఽద్రయః |
నిమేషణం రాత్ర్యహనీ ప్రజాపతి-
-ర్మేఢ్రస్తు వృష్టిస్తవ వీర్యమిష్యతే || ౧౪ ||
త్వయ్యవ్యయాత్మన్ పురుషే ప్రకల్పితా
లోకాః సపాలా బహుజీవసంకులాః |
యథా జలే సంజిహతే జలౌకసో-
-ఽప్యుదుంబరే వా మశకా మనోమయే || ౧౫ ||
యాని యానీహ రూపాణి క్రీడనార్థం బిభర్షి హి |
తైరామృష్టశుచో లోకా ముదా గాయంతి తే యశః || ౧౬ ||
నమః కారణమత్స్యాయ ప్రళయాబ్ధిచరాయ చ |
హయశీర్ష్ణే నమస్తుభ్యం మధుకైటభమృత్యవే || ౧౭ ||
అకూపారాయ బృహతే నమో మందరధారిణే |
క్షిత్యుద్ధారవిహారాయ నమః సూకరమూర్తయే || ౧౮ ||
నమస్తేఽద్భుతసింహాయ సాధులోకభయాపహ |
వామనాయ నమస్తుభ్యం క్రాంతత్రిభువనాయ చ || ౧౯ ||
నమో భృగూణాం పతయే దృప్తక్షత్రవనచ్ఛిదే |
నమస్తే రఘువర్యాయ రావాణాంతకరాయ చ || ౨౦ ||
నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ |
ప్రద్యుమ్నాయానిరుద్ధాయ సాత్వతాం పతయే నమః || ౨౧ ||
నమో బుద్ధాయ శుద్ధాయ దైత్యదానవమోహినే |
మ్లేచ్ఛప్రాయక్షత్రహంత్రే నమస్తే కల్కిరూపిణే || ౨౨ ||
భగవన్ జీవలోకోఽయం మోహితస్తవ మాయయా |
అహం మమేత్యసద్గ్రాహో భ్రామ్యతే కర్మవర్త్మసు || ౨౩ ||
అహం చాత్మాత్మజాగార దారార్థస్వజనాదిషు |
భ్రమామి స్వప్నకల్పేషు మూఢః సత్యధియా విభో || ౨౪ ||
అనిత్యానాత్మదుఃఖేషు విపర్యయమతిర్హ్యహమ్ |
ద్వంద్వారామస్తమోవిష్టో న జానే త్వాఽఽత్మనః ప్రియమ్ || ౨౫ ||
యథాబుధో జలం హిత్వా ప్రతిచ్ఛన్నం తదుద్భవైః |
అభ్యేతి మృగతృష్ణాం వై తద్వత్త్వాహం పరాఙ్ముఖః || ౨౬ ||
నోత్సహేఽహం కృపణధీః కామకర్మహతం మనః |
రోద్ధుం ప్రమాథిభిశ్చాక్షైర్హ్రియమాణమితస్తతః || ౨౭ ||
సోఽహం తవాంఘ్ర్యుపగతోఽస్మ్యసతాం దురాపం
తచ్చాప్యహం భవదనుగ్రహ ఈశ మన్యే |
పుంసో భవేద్యర్హి సంసరణాపవర్గ-
-స్త్వయ్యబ్జనాభ సదుపాసనయా మతిః స్యాత్ || ౨౮ ||
నమో విజ్ఞానమాత్రాయ సర్వప్రత్యయహేతవే |
పురుషేశప్రధానాయ బ్రహ్మణేఽనంతశక్తయే || ౨౯ ||
నమస్తే వాసుదేవాయ సర్వభూతక్షయాయ చ |
హృషీకేశ నమస్తుభ్యం ప్రపన్నం పాహి మాం ప్రభో || ౩౦ ||
ఇతి శ్రీమద్భాగవతే దశమస్కంధే చత్వారింశోఽధ్యాయే అక్రూరస్తుతిర్నామ శ్రీ కృష్ణ స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కృష్ణ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.


