Sri Halasyesha Ashtakam – శ్రీ హాలాస్యేశాష్టకం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

కుండోదర ఉవాచ |
శైలాధీశసుతాసహాయ సకలామ్నాయాంతవేద్య ప్రభో
శూలోగ్రాగ్రవిదారితాంధకసురారాతీంద్రవక్షస్థల |
కాలాతీత కలావిలాస కుశల త్రాయేత తే సంతతం
హాలాస్యేశ కృపాకటాక్షలహరీ మామాపదామాస్పదమ్ || ౧ ||

కోలాచ్ఛచ్ఛదరూపమాధవ సురజ్యైష్ఠ్యాతిదూరాంఘ్రిక
నీలార్ధాంగ నివేశనిర్జరధునీభాస్వజ్జటామండల |
కైలాసాచలవాస కార్ముకహర త్రాయేత తే సంతతం
హాలాస్యేశ కృపాకటాక్షలహరీ మామాపదామాస్పదమ్ || ౨ ||

ఫాలాక్షప్రభవప్రభంజనసఖ ప్రోద్యత్స్ఫులింగచ్ఛటా-
-తూలానంగకచారుసంహనన సన్మీనేక్షణావల్లభ |
శైలాదిప్రముఖైర్గణైః స్తుతగణ త్రాయేత తే సంతతం
హాలాస్యేశ కృపాకటాక్షలహరీ మామాపదామాస్పదమ్ || ౩ ||

మాలాకల్పితమాలుధానఫణసన్మాణిక్యభాస్వత్తనో
మూలాధార జగత్త్రయస్య మురజిన్నేత్రారవిందార్చిత |
సారాకారభుజాసహస్ర గిరిశ త్రాయేత తే సంతతం
హాలాస్యేశ కృపాకటాక్షలహరీ మామాపదామాస్పదమ్ || ౪ ||

బాలాదిత్యసహస్రకోటిసదృశోద్యద్వేగవత్యాపగా-
-వేలాభూమివిహారనిష్ఠ విబుధస్రోతస్వినీశేఖర |
బాలావర్ణ్యకవిత్వభూమిసుఖద త్రాయేత తే సంతతం
హాలాస్యేశ కృపాకటాక్షలహరీ మామాపదామాస్పదమ్ || ౫ ||

కీలాలావనిపావకానిలనభశ్చంద్రార్కయజ్వాకృతే
కీలానేకసహస్రసంకులశిఖస్తంభస్వరూపామిత |
చోళాదీష్టగృహాంగనావిభవద త్రాయేత తే సంతతం
హాలాస్యేశ కృపాకటాక్షలహరీ మామాపదామాస్పదమ్ || ౬ ||

లీలార్థాంజలిమేకమేవ చరతాం సామ్రాజ్యలక్ష్మీప్రద
స్థూలాశేషచరాచరాత్మక జగత్ స్థూణాష్టమూర్తే గురో |
తాలాంకానుజ ఫల్గునప్రియకర త్రాయేత తే సంతతం
హాలాస్యేశ కృపాకటాక్షలహరీ మామాపదామాస్పదమ్ || ౭ ||

హాలాస్యాగతదేవదైత్యమునిసంగీతాపదానక్వణ-
-త్తూలాకోటిమనోహరాంఘ్రికమలానందాపవర్గప్రద |
శ్రీలీలాకర పద్మనాభవరద త్రాయేత తే సంతతం
హాలాస్యేశ కృపాకటాక్షలహరీ మామాపదామాస్పదమ్ || ౮ ||

లీలానాదరమోహతః కపటతో యద్వా కదంబాటవీ-
-హాలాస్యాధిపతీష్టమష్టకమిదం సర్వేష్టసందోహనమ్ |
హాలాపానఫలాన్విహాయ సంతతం సంకీర్తయంతీహ యే
తే లాక్షార్ద్రపదాబలాభిరఖిలాన్ భోగాన్ లభంతే సదా || ౯ ||

ఇతి శ్రీహాలాస్యమహాత్మ్యే కుండోదరకృతం శ్రీహాలాస్యేశాష్టకమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ శివ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed