
బ్రహ్మాండవ్యాప్త దేహస్వరూపుడు అయిన పరమేశ్వరుడి అనుగ్రహము వలన “శ్రీ శివ స్తోత్రనిధి” అను పారాయణ గ్రంథము తెలుగులో ముద్రణ చేయుటకు ఆలోచన వచ్చినది. ఈ గ్రంథములో స్వామి వారి అపురూపమైన స్తోత్రములు, అష్టోత్తరముల తో పాటుగా పూజావిధానము కూడా పొందుపరచనున్నాము.
పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in
పేజీల సంఖ్య : 240
వెల : ₹ 200
అనుక్రమణికా – స్తోత్రములు
శ్రీ ఉమమహేశ్వరాష్టకం (సంఘిల కృతం)
శ్రీ చంద్రమౌళీశ్వర వర్ణమాలా స్తోత్రం
శ్రీ దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం
శ్రీ దక్షిణామూర్తి వర్ణమాలా స్తోత్రం
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం – 1
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం – 2 (శంకరాచార్య కృతం)
శ్రీ దక్షిణామూర్త్యష్టకం (వ్యాస కృతం)
శ్రీ నటరాజ స్తవం (పతంజలిముని కృతం)
శ్రీ నీలకంఠ స్తవః (పార్వతీవల్లభాష్టకం)
శ్రీ మృత్యుంజయ అక్షరమాలా స్తోత్రం
శ్రీ శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం
శ్రీ శివ స్తోత్రం (ఉపమన్యు కృతం)
శ్రీ శివ స్తోత్రం (దేవదానవ కృతం)
శ్రీ శివ స్తోత్రం (హిమాలయ కృతం)
శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం
శ్రీ సాంబసదాశివ భుజంగ ప్రయాత స్తోత్రం
అర్ధనారీశ్వరాష్టోత్తరశతనామ స్తోత్రం
శ్రీ ఉమాష్టోత్తరశతనామ స్తోత్రం
శ్రీ శివాష్టోత్తరశతనామ స్తోత్రం
పూజా విధానం
శ్రీ శివ షోడశోపచార పూజా
శ్రీ రుద్రప్రశ్నః
శ్రీప్లవ నామ సంవత్సర కార్తీక మాసములో స్వామివారికి చేయు కైంకర్యము వలె వివిధ ఆలయముల ద్వారా భక్తులకు ఉచితముగా వితరణ చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
కార్తీక మాసములో ఈ గ్రంథము వితరణ చేయు దేవాలయములు:
– హైదరాబాదు మారేడుపల్లిలోని శ్రీ సిద్ధివినాయక స్వామి దేవస్థానములో కార్తీక సోమవార అభిషేక, హోమము చేయించుకొను భక్తులకు స్వామి వారి ప్రసాదము వలె ఇవ్వబడును.
– హైదరాబాదు దమ్మాయిగుడాలోని ఓంకార క్షేత్రములో కార్తీక సోమవార అభిషేకము చేయించుకొను భక్తులకు స్వామి వారి ప్రసాదము వలె ఇవ్వబడును.
మరిన్ని వివరముల కొరకు “[email protected]” కు ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.
ధన్యవాదములు. స్వస్తి.
గమనిక: "శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి" పారాయణ గ్రంథము తెలుగులో ముద్రణ చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Report mistakes and corrections in Stotranidhi content.