Sri Shiva Ashtottara Shatanama Stotram – శ్రీ శివాష్టోత్తరశతనామ స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

శివో మహేశ్వరః శంభుః పినాకీ శశిశేఖరః |
వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః || ౧ ||

శంకరః శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః |
శిపివిష్టోఽంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః || ౨ ||

భవః శర్వస్త్రిలోకేశః శితికంఠః శివాప్రియః |
ఉగ్రః కపాలీ కామారిః అంధకాసురసూదనః || ౩ ||

గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః |
భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః || ౪ ||

కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః |
వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహః || ౫ ||

సామప్రియః స్వరమయస్త్రయీమూర్తిరనీశ్వరః |
సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః || ౬ ||

హవిర్యజ్ఞమయః సోమః పంచవక్త్రః సదాశివః |
విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః || ౭ ||

హిరణ్యరేతా దుర్ధర్షో గిరీశో గిరిశోఽనఘః |
భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః || ౮ ||

కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమథాధిపః |
మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః || ౯ ||

వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమః |
రుద్రో భూతపతిః స్థాణురహిర్భుధ్న్యో దిగంబరః || ౧౦ ||

అష్టమూర్తిరనేకాత్మా సాత్త్వికః శుద్ధవిగ్రహః |
శాశ్వతః ఖండపరశురజః పాశవిమోచకః || ౧౧ ||

మృడః పశుపతిర్దేవో మహాదేవోఽవ్యయో హరిః |
పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరో హరః || ౧౨ ||

భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షః సహస్రపాత్ |
అపవర్గప్రదోఽనంతస్తారకః పరమేశ్వరః || ౧౩ ||

ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరంశతమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ శివ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

6 thoughts on “Sri Shiva Ashtottara Shatanama Stotram – శ్రీ శివాష్టోత్తరశతనామ స్తోత్రం

  1. thanks for uploading this wonderful stotram in Telugu.. It would be great if there is an option given to print the stotra so that everyone can read(parayana) it daily during nitya pooja.

  2. ఒక్కో శ్లోకం లో ఉన్న ఒక్కో పేరు కి అర్థం మరియు పూర్తి వివరణ ఇవ్వగలరు.
    ఓం నమః శివాయ

స్పందించండి

error: Not allowed