Sri Uma Ashtottara Shatanamavali – శ్రీ ఉమా అష్టోత్తరశతనామావళిః


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

శ్రీ ఉమా అష్టోత్తరశతనామ స్తోత్రమ్ >>

ఓం ఉమాయై నమః |
ఓం కాత్యాయన్యై నమః |
ఓం గౌర్యై నమః |
ఓం కాళ్యై నమః |
ఓం హైమవత్యై నమః |
ఓం ఈశ్వర్యై నమః |
ఓం శివాయై నమః |
ఓం భవాన్యై నమః |
ఓం రుద్రాణ్యై నమః | ౯

ఓం శర్వాణ్యై నమః |
ఓం సర్వమంగళాయై నమః |
ఓం అపర్ణాయై నమః |
ఓం పార్వత్యై నమః |
ఓం దుర్గాయై నమః |
ఓం మృడాన్యై నమః |
ఓం చండికాయై నమః |
ఓం అంబికాయై నమః |
ఓం ఆర్యాయై నమః | ౧౮

ఓం దాక్షాయణ్యై నమః |
ఓం గిరిజాయై నమః |
ఓం మేనకాత్మజాయై నమః |
ఓం స్కందామాత్రే నమః |
ఓం దయాశీలాయై నమః |
ఓం సుందర్యై నమః |
ఓం భక్తరక్షకాయై నమః |
ఓం భక్తవశ్యాయై నమః |
ఓం లావణ్యనిధయే నమః | ౨౭

ఓం సర్వసుఖప్రదాయై నమః |
ఓం మహాదేవ్యై నమః |
ఓం భక్తమనోహ్లాదిన్యై నమః |
ఓం కఠినస్తన్యై నమః |
ఓం కమలాక్ష్యై నమః |
ఓం దయాసారాయై నమః |
ఓం కామాక్ష్యై నమః |
ఓం నిత్యయౌవనాయై నమః |
ఓం సర్వసంపత్ప్రదాయై నమః | ౩౬

ఓం కాంతాయై నమః |
ఓం సర్వసమ్మోహిన్యై నమః |
ఓం మహ్యై నమః |
ఓం శుభప్రియాయై నమః |
ఓం కంబుకంఠ్యై నమః |
ఓం కళ్యాణ్యై నమః |
ఓం కమలప్రియాయై నమః |
ఓం సర్వేశ్వర్యై నమః |
ఓం కలశహస్తాయై నమః | ౪౫

ఓం విష్ణుసహోదర్యై నమః |
ఓం వీణావాదప్రియాయై నమః |
ఓం సర్వదేవసంపూజితాంఘ్రికాయై నమః |
ఓం కదంబారణ్యనిలయాయై నమః |
ఓం వింధ్యాచలనివాసిన్యై నమః |
ఓం హరప్రియాయై నమః |
ఓం కామకోటిపీఠస్థాయై నమః |
ఓం వాంఛితార్థదాయై నమః |
ఓం శ్యామాంగాయై నమః | ౫౪

ఓం చంద్రవదనాయై నమః |
ఓం సర్వవేదస్వరూపిణ్యై నమః |
ఓం సర్వశాస్త్రస్వరూపాయై నమః |
ఓం సర్వదేవమయ్యై నమః |
ఓం పురుహూతస్తుతాయై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం సర్వవేద్యాయై నమః |
ఓం గుణప్రియాయై నమః |
ఓం పుణ్యస్వరూపిణ్యై నమః | ౬౩

ఓం వేద్యాయై నమః |
ఓం పురుహూతస్వరూపిణ్యై నమః |
ఓం పుణ్యోదయాయై నమః |
ఓం నిరాధారాయై నమః |
ఓం శునాసీరాదిపూజితాయై నమః |
ఓం నిత్యపూర్ణాయై నమః |
ఓం మనోగమ్యాయై నమః |
ఓం నిర్మలాయై నమః |
ఓం ఆనందపూరితాయై నమః | ౭౨

ఓం వాగీశ్వర్యై నమః |
ఓం నీతిమత్యై నమః |
ఓం మంజులాయై నమః |
ఓం మంగళప్రదాయై నమః |
ఓం వాగ్మిన్యై నమః |
ఓం వంజులాయై నమః |
ఓం వంద్యాయై నమః |
ఓం వయోఽవస్థావివర్జితాయై నమః |
ఓం వాచస్పత్యై నమః | ౮౧

ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం మహామంగళనాయికాయై నమః |
ఓం సింహాసనమయ్యై నమః |
ఓం సృష్టిస్థితిసంహారకారిణ్యై నమః |
ఓం మహాయజ్ఞాయై నమః |
ఓం నేత్రరూపాయై నమః |
ఓం సావిత్ర్యై నమః |
ఓం జ్ఞానరూపిణ్యై నమః |
ఓం వరరూపధరాయై నమః | ౯౦

ఓం యోగాయై నమః |
ఓం మనోవాచామగోచరాయై నమః |
ఓం దయారూపాయై నమః |
ఓం కాలజ్ఞాయై నమః |
ఓం శివధర్మపరాయణాయై నమః |
ఓం వజ్రశక్తిధరాయై నమః |
ఓం సూక్ష్మాంగ్యై నమః |
ఓం ప్రాణధారిణ్యై నమః |
ఓం హిమశైలకుమార్యై నమః | ౯౯

ఓం శరణాగతరక్షిణ్యై నమః |
ఓం సర్వాగమస్వరూపాయై నమః |
ఓం దక్షిణాయై నమః |
ఓం శంకరప్రియాయై నమః |
ఓం దయాధారాయై నమః |
ఓం మహానాగధారిణ్యై నమః |
ఓం త్రిపురభైరవ్యై నమః |
ఓం నవీనచంద్రమశ్చూడప్రియాయై నమః |
ఓం త్రిపురసుందర్యై నమః | ౧౦౮


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ శివ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.


పైరసీ ప్రకటన : నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ మరియు శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు కలిసి మా రెండు పుస్తకాలను ("శ్రీ వారాహీ స్తోత్రనిధి" మరియు "శ్రీ శ్యామలా స్తోత్రనిధి") ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed