Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
పితామహశిరచ్ఛేదప్రవీణకరపల్లవ |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || ౧ ||
నిశుంభశుంభప్రముఖదైత్యశిక్షణదక్షిణే |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || ౨ ||
శైలరాజస్య జామాతః శశిరేఖావతంసక |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || ౩ ||
శైలరాజాత్మజే మాతః శాతకుంభనిభప్రభే |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || ౪ ||
భూతనాథ పురారాతే భుజంగామృతభూషణ |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || ౫ ||
పాదప్రణతభక్తానాం పారిజాతగుణాధికే |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || ౬ ||
హాలాస్యేశ దయామూర్తే హాలాహలలసద్గళ |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || ౭ ||
నితంబిని మహేశస్య కదంబవననాయికే |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || ౮ ||
ఇతి శ్రీహాలాస్యమాహాత్మ్యే సంఘిలకృతం ఉమామహేశ్వరాష్టకమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
గమనిక: "శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి" విడుదల చేశాము. Click here to buy.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
I just can’t express my thanks and kudos to your great work. You have given all powerful stotras , which yield results very fast and are very powerful. My quest for all this at one place , ended here . I ham so happy and it is very less even if I say crores of thanks to you.
Thank you sooooooooooooooooooooooooooooooooooooooo much.