Deva Krita Shiva Stotram – శ్రీ శివ స్తోత్రం (దేవ కృతం)


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

దేవా ఊచుః |
నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే |
రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణే || ౧ ||

భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతినే |
భీమాట్టహాసవక్త్రాయ కపర్ది స్థాణవే నమః || ౨ ||

పూషదంతవినాశాయ భగనేత్రహనే నమః |
భవిష్యద్వృషచిహ్నాయ మహాభూతపతే నమః || ౩ ||

భవిష్యత్త్రిపురాంతాయ తథాంధకవినాశినే |
కైలాసవరవాసాయ కరికృత్తినివాసినే || ౪ ||

వికరాళోర్ధ్వకేశాయ భైరవాయ నమో నమః |
అగ్నిజ్వాలాకరాళాయ శశిమౌళికృతే నమః || ౫ ||

భవిష్యత్ కృతకాపాలివ్రతాయ పరమేష్ఠినే |
తథా దారువనధ్వంసకారిణే తిగ్మశూలినే || ౬ ||

కృతకంకణభోగీంద్ర నీలకంఠ త్రిశూలినే |
ప్రచండదండహస్తాయ బడబాగ్నిముఖాయ చ || ౭ ||

వేదాంతవేద్యాయ నమో యజ్ఞమూర్తే నమో నమః |
దక్షయజ్ఞవినాశాయ జగద్భయకరాయ చ || ౮ ||

విశ్వేశ్వరాయ దేవాయ శివ శంభో భవాయ చ |
కపర్దినే కరాళాయ మహాదేవాయ తే నమః || ౯ ||

ఏవం దేవైః స్తుతః శంభురుగ్రధన్వా సనాతనః |
ఉవాచ దేవదేవోయం యత్కరోమి తదుచ్యతే || ౧౦ ||

ఇతి శ్రీవరాహపురాణే దేవకృత శివస్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ శివ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed