Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
// శ్లోకాలు – తాత్పర్యం //
అద్య మే సఫలం జన్మ చాద్య మే సఫలం తపః |
అద్య మే సఫలం జ్ఞానం శంభో త్వత్పాదదర్శనాత్ || ౧ ||
కృతార్థోఽహం కృతార్థోఽహం కృతార్థోఽహం మహేశ్వర |
అద్య తే పాదపద్మస్య దర్శనాద్భక్తవత్సల || ౨ ||
శివః శంభుః శివః శంభుః శివః శంభుః శివః శివః |
ఇతి వ్యాహరతో నిత్యం దినాన్యాయాంతు యాంతు మే || ౩ ||
శివే భక్తిః శివే భక్తిః శివే భక్తిర్భవే భవే |
సదా భూయాత్సదా భూయాత్సదా భూయాత్సునిశ్చలా || ౪ ||
అజన్మమరణం యస్య మహాదేవాన్యదైవతమ్ |
మా జనిష్యత మద్వంశే జాతో వా ద్రాగ్విపద్యతామ్ || ౫ ||
జాతస్య జాయమానస్య గర్భస్థస్యాపి దేహినః |
మా భూన్మమ కులే జన్మ యస్య శంభుర్న దైవతమ్ || ౬ ||
వయం ధన్యా వయం ధన్యా వయం ధన్యా జగత్త్రయే |
ఆదిదేవో మహాదేవో యదస్మత్కులదైవతమ్ || ౭ ||
హర శంభో మహాదేవ విశ్వేశామరవల్లభ |
శివశంకర సర్వాత్మన్నీలకంఠ నమోఽస్తు తే || ౮ ||
అగస్త్యాష్టకమేతత్తు యః పఠేచ్ఛివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే || ౯ ||
ఇత్యగస్త్యాష్టకమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
4 thoughts on “Agastya Ashtakam – అగస్త్యాష్టకం”
స్పందించండి
వ్యాఖ్యానించడానికి మీరు తప్పనిసరిగా ప్రవేశించి ఉండాలి.



good
please send as free trail
You can happily come to this page and chant this freely whenever you want. There is no payment required.
Please include audio file of mantra so that we can practice easily.