Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||
ఫాలావనమ్రత్కిరీటం
ఫాలనేత్రార్చిషా దగ్ధపంచేషుకీటమ్ |
శూలాహతారాతికూటం
శుద్ధమర్ధేందుచూడం భజే మార్గబంధుమ్ || ౧ ||
శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||
అంగే విరాజద్భుజంగం
అభ్రగంగాతరంగాభిరామోత్తమాంగమ్ |
ఓంకారవాటీకురంగం
సిద్ధసంసేవితాంఘ్రిం భజే మార్గబంధుమ్ || ౨ ||
శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||
నిత్యం చిదానందరూపం
నిహ్నుతాశేషలోకేశవైరిప్రతాపమ్ |
కార్తస్వరాగేంద్రచాపం
కృత్తివాసం భజే దివ్యసన్మార్గబంధుమ్ || ౩ ||
శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||
కందర్పదర్పఘ్నమీశం
కాలకంఠం మహేశం మహావ్యోమకేశమ్ |
కుందాభదంతం సురేశం
కోటిసూర్యప్రకాశం భజే మార్గబంధుమ్ || ౪ ||
శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||
మందారభూతేరుదారం
మందరాగేంద్రసారం మహాగౌర్యదూరమ్ |
సిందూరదూరప్రచారం
సింధురాజాతిధీరం భజే మార్గబంధుమ్ || ౫ ||
శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||
అప్పయ్యయజ్వేంద్ర గీతం
స్తోత్రరాజం పఠేద్యస్తు భక్త్యా ప్రయాణే |
తస్యార్థసిద్ధిం విధత్తే
మార్గమధ్యేఽభయం చాశుతోషో మహేశః || ౬ ||
శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||
ఇతి శ్రీ మార్గబంధు స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
గమనిక: ఇటివలి ప్రచురణలు "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" మరియు "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి"
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
exellent stotram