Sadashiva Ashtakam – సదాశివాష్టకం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

పతంజలిరువాచ |
సువర్ణపద్మినీతటాన్తదివ్యహర్మ్యవాసినే
సుపర్ణవాహనప్రియాయ సూర్యకోటితేజసే |
అపర్ణయా విహారిణే ఫణాధరేంద్రధారిణే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || ౧ ||

సతుంగభంగజహ్నుజాసుధాంశుఖండమౌళయే
పతంగపంకజాసుహృత్కృపీటయోనిచక్షుషే |
భుజంగరాజమండనాయ పుణ్యశాలిబంధవే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || ౨ ||

చతుర్ముఖాననారవిందవేదగీతభూతయే
చతుర్భుజానుజాశరీరశోభమానమూర్తయే |
చతుర్విధార్థదానశౌండ తాండవస్వరూపిణే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || ౩ ||

శరన్నిశాకరప్రకాశమందహాసమంజులా-
-ధరప్రవాళభాసమానవక్త్రమండలశ్రియే |
కరస్ఫురత్కపాలముక్తరక్తవిష్ణుపాలినే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || ౪ ||

సహస్రపుండరీకపూజనైకశూన్యదర్శనా-
-త్సహస్రనేత్రకల్పితార్చనాచ్యుతాయ భక్తితః |
సహస్రభానుమండలప్రకాశచక్రదాయినే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || ౫ ||

రసారథాయ రమ్యపత్రభృద్రథాంగపాణయే
రసాధరేంద్రచాపశింజినీకృతానిలాశినే |
స్వసారథీకృతాబ్జయోనినున్నవేదవాజినే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || ౬ ||

అతిప్రగల్భవీరభద్రసింహనాదగర్జిత-
-శ్రుతిప్రభీతదక్షయాగభాగినాకసద్మనామ్ |
గతిప్రదాయ గర్జితాఖిలప్రపంచసాక్షిణే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || ౭ ||

మృకండుసూనురక్షణావధూతదండపాణయే
సుగండమండలస్ఫురత్ప్రభాజితామృతాంశవే |
అఖండభోగసంపదర్థలోకభావితాత్మనే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || ౮ ||

మధురిపువిధిశక్రముఖ్యదేవై-
-రపి నియమార్చితపాదపంకజాయ |
కనకగిరిశరాసనాయ తుభ్యం
రజతసభాపతయే నమః శివాయ || ౯ ||

హాలాస్యనాథాయ మహేశ్వరాయ
హాలాహలాలంకృత కంధరాయ |
మీనేక్షణాయాః పతయే శివాయ
నమో నమః సుందరతాండవాయ || ౧౦ ||

ఇతి శ్రీహాలాస్యమాహాత్మ్యే పతంజలికృత సదాశివాష్టకమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ శివ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed