Dvadasa Jyothirlingani – ద్వాదశ జ్యోతిర్లింగాని


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునమ్ |
ఉజ్జయిన్యాం మహాకాలమోంకారమమలేశ్వరమ్ || ౧ ||

పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరమ్ |
సేతుబంధే తు రామేశం నాగేశం దారుకావనే || ౨ ||

వారాణస్యాం తు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే |
హిమాలయే తు కేదారం ఘుష్మేశం చ శివాలయే || ౩ ||

ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః |
సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి || ౪ ||

ఏతేషాం దర్శనాదేవ పాతకం నైవ తిష్ఠతి |
కర్మక్షయో భవేత్తస్య యస్య తుష్టో మహేశ్వరాః || ౫ ||

ఇతి ద్వాదశ జ్యోతిర్లింగాని |

( ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం >> )


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ శివ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed