Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే
జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్ |
భక్తప్రదానాయ కృపావతీర్ణం
తం సోమనాథం శరణం ప్రపద్యే || ౧ ||
శ్రీశైలశృంగే వివిధప్రసంగే
శేషాద్రిశృంగేఽపి సదా వసంతమ్ |
తమర్జునం మల్లికపూర్వమేనం
నమామి సంసారసముద్రసేతుమ్ || ౨ ||
అవంతికాయాం విహితావతారం
ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ |
అకాలమృత్యోః పరిరక్షణార్థం
వందే మహాకాలమహాసురేశమ్ || ౩ ||
కావేరికానర్మదయోః పవిత్రే
సమాగమే సజ్జనతారణాయ |
సదైవ మాంధాతృపురే వసంతం
ఓంకారమీశం శివమేకమీడే || ౪ ||
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే
సదా వసంతం గిరిజాసమేతమ్ |
సురాసురారాధితపాదపద్మం
శ్రీవైద్యనాథం తమహం నమామి || ౫ ||
యామ్యే సదంగే నగరేఽతిరమ్యే
విభూషితాంగం వివిధైశ్చ భోగైః |
సద్భక్తిముక్తిప్రదమీశమేకం
శ్రీనాగనాథం శరణం ప్రపద్యే || ౬ ||
మహాద్రిపార్శ్వే చ తటే రమంతం
సంపూజ్యమానం సతతం మునీంద్రైః |
సురాసురైర్యక్షమహోరగాద్యైః
కేదారమీశం శివమేకమీడే || ౭ ||
సహ్యాద్రిశీర్షే విమలే వసంతం
గోదావరీతీరపవిత్రదేశే |
యద్దర్శనాత్పాతకమాశు నాశం
ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే || ౮ ||
సుతామ్రపర్ణీజలరాశియోగే
నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః |
శ్రీరామచంద్రేణ సమర్పితం తం
రామేశ్వరాఖ్యం నియతం నమామి || ౯ ||
యం డాకినీశాకినీకాసమాజే
నిషేవ్యమాణం పిశితాశనైశ్చ |
సదైవ భీమాదిపదప్రసిద్ధం
తం శంకరం భక్తహితం నమామి || ౧౦ ||
సానందమానందవనే వసంత-
-మానందకందం హతపాపబృందమ్ |
వారాణసీనాథమనాథనాథం
శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే || ౧౧ ||
ఇలాపురే రమ్యవిశాలకేఽస్మిన్
సముల్లసంతం చ జగద్వరేణ్యమ్ |
వందే మహోదారతరస్వభావం
ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే || ౧౨ ||
జ్యోతిర్మయద్వాదశలింగకానాం
శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ |
స్తోత్రం పఠిత్వా మనుజోఽతిభక్త్యా
ఫలం తదాలోక్య నిజం భజేచ్చ || ౧౩ ||
ఇతి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.