Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
ప్రాతః స్మరామి పరమేశ్వరవక్త్రపద్మం
ఫాలాక్షికీలపరిశోషితపంచబాణమ్ |
భస్మత్రిపుండ్రరచితం ఫణికుండలాఢ్యం
కుందేందుచందనసుధారసమందహాసమ్ || ౧ ||
ప్రాతర్భజామి పరమేశ్వరబాహుదండాన్
ఖట్వాంగశూలహరిణాహిపినాకయుక్తాన్ |
గౌరీకపోలకుచరంజితపత్రరేఖాన్
సౌవర్ణకంకణమణిద్యుతిభాసమానాన్ || ౨ ||
ప్రాతర్నమామి పరమేశ్వరపాదపద్మం
పద్మోద్భవామరమునీంద్రమనోనివాసమ్ |
పద్మాక్షనేత్రసరసీరుహ పూజనీయం
పద్మాంకుశధ్వజసరోరుహలాంఛనాఢ్యమ్ || ౩ ||
ప్రాతః స్మరామి పరమేశ్వరపుణ్యమూర్తిం
కర్పూరకుందధవళం గజచర్మచేలమ్ |
గంగాధరం ఘనకపర్దివిభాసమానం
కాత్యాయనీతనువిభూషితవామభాగమ్ || ౪ ||
ప్రాతః స్మరామి పరమేశ్వరపుణ్యనామ
శ్రేయః ప్రదం సకలదుఃఖవినాశహేతుమ్ |
సంసారతాపశమనం కలికల్మషఘ్నం
గోకోటిదానఫలదం స్మరణేన పుంసామ్ || ౫ ||
శ్రీపంచరత్నాని మహేశ్వరస్య
భక్త్యా పఠేద్యః ప్రయతః ప్రభాతే |
ఆయుష్యమారోగ్యమనేకభోగాన్
ప్రాప్నోతి కైవల్యపదం దురాపమ్ || ౬ ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృతం మహేశ్వర పంచరత్న స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Verynice
one more slokam is there at the end
శ్రీ పంచరత్నాని మహేశ్వరస్య భక్త్యా పఠెధ్య సుగతి ప్రభాతే
ఆయుష్య మారొగ్య మనేక భోగాన్ ప్రాప్నోతి కైవల్య పథం దురాసదం || 6 ||
హిందూ ధర్మం దృఢం కావాలంటే యువత మరింత ఇటు వైపు ఆకర్సి తులు కావాలంటే ఎవరైనా మహాను భావులు ప్రతి దినమూ పట్టించే యిటువంటి స్తోత్రాలు తెలుగు అర్థాలు ప్రచ్రించాలి.ఇతర మతాల్లో ఈ సౌకర్యం వుంది.