Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
అథ కథమపి మద్రాసనాం త్వద్గుణలేశైర్విశోధయామి విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౧ ||
ఆఖండలమదఖండనపండిత తండుప్రియ చండీశ విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౨ ||
ఇభచర్మాంబర శంబరరిపువపురపహరణోజ్జ్వలనయన విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౩ ||
ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ బిలేశయభూషణ భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౪ ||
ఉమయా దివ్యసుమంగళవిగ్రహయాలింగితవామాంగ విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౫ ||
ఊరీకురు మామజ్ఞమనాథం దూరీకురు మే దురితం భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౬ ||
ఋషివరమానసహంస చరాచరజననస్థితిలయకారణ భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౭ ||
ౠక్షాధీశకిరీట మహోక్షారూఢ విధృతరుద్రాక్ష విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౮ ||
లువర్ణద్వంద్వమవృంతసుకుసుమమివాంఘ్రౌ తవార్పయామి విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౯ ||
ఏకం సదితి శ్రుత్యా త్వమేవ సదసీత్యుపాస్మహే మృడ భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౧౦ ||
ఐక్యం నిజభక్తేభ్యో వితరసి విశ్వంభరోఽత్ర సాక్షీ భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౧౧ ||
ఓమితి తవ నిర్దేష్ట్రీ మాయాస్మాకం మృడోపకర్త్రీ భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౧౨ ||
ఔదాస్యం స్ఫుటయతి విషయేషు దిగంబరతా చ తవైవ విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౧౩ ||
అంతఃకరణవిశుద్ధిం భక్తిం చ త్వయి సతీం ప్రదేహి విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౧౪ ||
అస్తోపాధిసమస్తవ్యస్తై రూపైర్జగన్మయోఽసి విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౧౫ ||
కరుణావరుణాలయ మయి దాస ఉదాసస్తవోచితో న హి భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౧౬ ||
ఖలసహవాసం విఘటయ ఘటయ సతామేవ సంగమనిశం భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౧౭ ||
గరళం జగదుపకృతయే గిలితం భవతా సమోఽస్తి కోఽత్ర విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౧౮ ||
ఘనసారగౌరగాత్ర ప్రచురజటాజూటబద్ధగంగ విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౧౯ ||
జ్ఞప్తిః సర్వశరీరేష్వఖండితా యా విభాతి సా త్వం భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౨౦ ||
చపలం మమ హృదయకపిం విషయద్రుచరం దృఢం బధాన విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౨౧ ||
ఛాయా స్థాణోరపి తవ తాపం నమతాం హరత్యహో శివ భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౨౨ ||
జయ కైలాసనివాస ప్రమథగణాధీశ భూసురార్చిత భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౨౩ ||
ఝణుతకఝంకిణుఝణుతత్కిటతక-శబ్దైర్నటసి మహానట భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౨౪ ||
జ్ఞానం విక్షేపావృతిరహితం కురు మే గురుస్త్వమేవ విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౨౫ ||
టంకారస్తవ ధనుషో దలయతి హృదయం ద్విషామశనిరివ భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౨౬ ||
ఠాకృతిరివ తవ మాయా బహిరంతః శూన్యరూపిణీ ఖలు భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౨౭ ||
డంబరమంబురుహామపి దలయత్యనఘం త్వదంఘ్రియుగళం భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౨౮ ||
ఢక్కాక్షసూత్రశూలద్రుహిణకరోటీసముల్లసత్కర భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౨౯ ||
ణాకారగర్భిణీ చేచ్ఛుభదా తే శరగతిర్నృణామిహ భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౩౦ ||
తవ మన్వతిసంజపతః సద్యస్తరతి నరో హి భవాబ్ధిం భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౩౧ ||
థూత్కారస్తస్య ముఖే భూయాత్తే నామ నాస్తి యస్య విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౩౨ ||
దయనీయశ్చ దయాళుః కోఽస్తి మదన్యస్త్వదన్య ఇహ వద భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౩౩ ||
ధర్మస్థాపనదక్ష త్ర్యక్ష గురో దక్షయజ్ఞశిక్షక భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౩౪ ||
నను తాడితోఽసి ధనుషా లుబ్ధధియా త్వం పురా నరేణ విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౩౫ ||
పరిమాతుం తవ మూర్తిం నాలమజస్తత్పరాత్పరోఽసి విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౩౬ ||
ఫలమిహ నృతయా జనుషస్త్వత్పదసేవా సనాతనేశ విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౩౭ ||
బలమారోగ్యం చాయుస్త్వద్గుణరుచితాం చిరం ప్రదేహి విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౩౮ ||
భగవన్భర్గ భయాపహ భూతపతే భూతిభూషితాంగ విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౩౯ ||
మహిమా తవ న హి మాతి శ్రుతిషు హిమానీధరాత్మజాధవ భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౪౦ ||
యమనియమాదిభిరంగైర్యమినో హృదయే భజంతి స త్వం భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౪౧ ||
రజ్జావహిరివ శుక్తౌ రజతమివ త్వయి జగంతి భాంతి విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౪౨ ||
లబ్ధ్వా భవత్ప్రసాదాచ్చక్రం విధురవతి లోకమఖిలం భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౪౩ ||
వసుధాతద్ధరతచ్ఛయరథమౌర్వీశర పరాకృతాసుర భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౪౪ ||
శర్వ దేవ సర్వోత్తమ సర్వద దుర్వృత్తగర్వహరణ విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౪౫ ||
షడ్రిపుషడూర్మిషడ్వికారహర సన్ముఖ షణ్ముఖజనక విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౪౬ ||
సత్యం జ్ఞానమనంతం బ్రహ్మేత్యేతల్లక్షణలక్షిత భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౪౭ ||
హాహాహూహూముఖసురగాయకగీతాపదానపద్య విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౪౮ ||
ళాదిర్న హి ప్రయోగస్తదంతమిహ మంగళం సదాస్తు విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౪౯ ||
క్షణమివ దివసాన్నేష్యతి త్వత్పదసేవాక్షణోత్సుకః శివ భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ || ౫౦ ||
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ సువర్ణమాలా స్తుతిః సంపూర్ణా ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Very good blog
very good effort. It is a gift to all. But, 1) in the first line of the first shloka, it should be madrasanaam, but not madraasanaam ; 2) in the starting of the 26th shloka, it should be dhakka, not dhaakkaa . 3) In the first line of 31st shloka, it might be tvanmanvathisanjapatah in dtead of tava manvathi…. 4) In 40th shloka, please verify if it is shruthirhimaanii.. in stead of shrutishu himaanii… 5) In 43rd shloka, it might be ‘ bhavatprasaadaa ccakram hariravathi….’ , in stead of ‘ bhavatprasaadaancakram vidhravathi ‘ . Please verify once and if found necessary, correct these spellings for perfection sake. Once again my appreciation for your good prentation.
Very Nice and I like it