Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
ఇంద్ర ఉవాచ |
ఏకం బ్రహ్మాద్వితీయం చ పరిపూర్ణం పరాపరమ్ |
ఇతి యో గీయతే వేదైస్తం వందే సోమసుందరమ్ || ౧ ||
జ్ఞాతృజ్ఞానజ్ఞేయరూపం విశ్వవ్యాప్యం వ్యవస్థితమ్ |
యం సర్వైరప్యదృశ్యోయస్తం వందే సోమసుందరమ్ || ౨ ||
అశ్వమేధాదియజ్ఞైశ్చ యః సమారాధ్యతే ద్విజైః |
దదాతి చ ఫలం తేషాం తం వందే సోమసుందరమ్ || ౩ ||
యం విదిత్వా బుధాః సర్వే కర్మబంధవివర్జితాః |
లభంతే పరమాం ముక్తిం తం వందే సోమసుందరమ్ || ౪ ||
దేవదేవం యమారాధ్య మృకండుతనయో మునిః |
నిత్యత్వమగమత్సద్యస్తం వందే సోమసుందరమ్ || ౫ ||
నిజనేత్రాంబుజకృతం పూజయా పరితోష్యయమ్ |
శ్రీపతిర్లభతే చక్రం తం వందే సోమసుందరమ్ || ౬ ||
యేన సర్వం జగత్సృష్టం రక్షితం సంహృతం క్రమాత్ |
నత్వం విజ్ఞానమానందం తం వందే సోమసుందరమ్ || ౭ ||
యస్మాత్పరం చాపరం చ కించిద్వస్తు న విద్యతే |
ఈశ్వరం సర్వభూతానాం తం వందే సోమసుందరమ్ || ౮ ||
యస్మై వేదాశ్చ చత్వారో నమస్యంత వపుర్ధరాః |
ఈశానం సర్వవిద్యానాం తం వందే సోమసుందరమ్ || ౯ ||
యస్య ప్రణామమాత్రేణ సంతి సర్వాశ్చ సంపదః |
సర్వసిద్ధిప్రదం శంభుం తం వందే సోమసుందరమ్ || ౧౦ ||
యస్య దర్శనమాత్రేణ బ్రహ్మహత్యాది పాతకమ్ |
అవశ్యం నశ్యతి క్షిప్రం తం వందే సోమసుందరమ్ || ౧౧ ||
ఉత్తమాంగం చ చరణం బ్రహ్మణా విష్ణునాపి చ |
న దృశ్యతే యస్య యత్నస్తం వందే సోమసుందరమ్ || ౧౨ ||
ఇతి శ్రీహాలాస్యమాహాత్మ్యే ఇంద్రకృతం శ్రీసోమసుందరాష్టకమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.