Sri Shiva Navaratna Stava – శ్రీ శివ నవరత్న స్తవః


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

బృహస్పతిరువాచ |
నమో హరాయ దేవాయ మహామాయా త్రిశూలినే |
తాపసాయ మహేశాయ తత్త్వజ్ఞానప్రదాయినే || ౧ ||

నమో మౌంజాయ శుద్ధాయ నమః కారుణ్యమూర్తయే |
నమో దేవాధిదేవాయ నమో వేదాంతదాయినే || ౨ ||

నమః పరాయ రుద్రాయ సుపారాయ నమో నమః |
విశ్వమూర్తే మహేశాయ విశ్వాధారాయ తే నమః || ౩ ||

నమో భక్తభవచ్ఛేదకారణాయాఽమలాత్మనే |
కాలకాలాయ కాలాయ కాలాతీతాయ తే నమః || ౪ ||

జితేంద్రియాయ నిత్యాయ జితక్రోధాయ తే నమః |
నమః పాషండభంగాయ నమః పాపహరాయ తే || ౫ ||

నమః పర్వతరాజేంద్రకన్యకాపతయే నమః |
యోగానందాయ యోగాయ యోగినాం పతయే నమః || ౬ ||

ప్రాణాయామపరాణాం తు ప్రాణరక్షాయ తే నమః |
మూలాధారే ప్రవిష్టాయ మూలదీపాత్మనే నమః || ౭ ||

నాభికందే ప్రవిష్టాయ నమో హృద్దేశవర్తినే |
సచ్చిదానందపూర్ణాయ నమః సాక్షాత్పరాత్మనే || ౮ ||

నమః శివాయాద్భుతవిక్రమాయ తే
నమః శివాయాద్భుతవిగ్రహాయ తే |
నమః శివాయాఖిలనాయకాయ తే
నమః శివాయామృతహేతవే నమః || ౯ ||

సూత ఉవాచ |
య ఇదం పఠతే నిత్యం స్తోత్రం భక్త్యా సుసంయుతః |
తస్య ముక్తిః కరస్థా స్యాచ్ఛంకరప్రియకారణాత్ || ౧౦ ||

విద్యార్థీ లభతే విద్యాం వివాహార్థీ గృహీ భవేత్ |
వైరాగ్యకామో లభతే వైరాగ్యం భవతారకమ్ || ౧౧ ||

తస్మాద్దినే దినే యూయమిదం స్తోత్రం సమాహితాః |
పఠంతు భవనాశార్థమిదం వో భవనాశనమ్ || ౧౨ ||

ఇతి శ్రీస్కాందే మహాపురాణే సూతసంహితాయాం బృహస్పతికృత శివ నవరత్న స్తవః ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ శివ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed