Sri Shiva Kavacham – శ్రీ శివ కవచం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

ఋషభ ఉవాచ |
నమస్కృత్య మహాదేవం విశ్వవ్యాపినమీశ్వరమ్ |
వక్ష్యే శివమయం వర్మ సర్వరక్షాకరం నృణామ్ || ౧ ||

శుచౌ దేశే సమాసీనో యథావత్కల్పితాసనః |
జితేంద్రియో జితప్రాణశ్చింతయేచ్ఛివమవ్యయమ్ || ౨ ||

హృత్పుండరీకాంతరసన్నివిష్టం
స్వతేజసా వ్యాప్తనభోవకాశమ్ |
అతీంద్రియం సూక్ష్మమనంతమాద్యం
ధ్యాయేత్పరానందమయం మహేశమ్ || ౩ ||

ధ్యానావధూతాఖిలకర్మబంధ-
-శ్చిరం చిదానందనిమగ్నచేతాః |
షడక్షరన్యాససమాహితాత్మా
శైవేన కుర్యాత్కవచేన రక్షామ్ || ౪ ||

మాం పాతు దేవోఽఖిలదేవతాత్మా
సంసారకూపే పతితం గభీరే |
తన్నామ దివ్యం వరమంత్రమూలం
ధునోతు మే సర్వమఘం హృదిస్థమ్ || ౫ ||

సర్వత్ర మాం రక్షతు విశ్వమూర్తి-
-ర్జ్యోతిర్మయానందఘనశ్చిదాత్మా |
అణోరణీయానురుశక్తిరేకః
స ఈశ్వరః పాతు భయాదశేషాత్ || ౬ ||

యో భూస్వరూపేణ బిభర్తి విశ్వం
పాయాత్స భూమేర్గిరిశోఽష్టమూర్తిః |
యోఽపాం స్వరూపేణ నృణాం కరోతి
సంజీవనం సోఽవతు మాం జలేభ్యః || ౭ ||

కల్పావసానే భువనాని దగ్ధ్వా
సర్వాణి యో నృత్యతి భూరిలీలః |
స కాలరుద్రోఽవతు మాం దవాగ్నే-
-ర్వాత్యాదిభీతేరఖిలాచ్చ తాపాత్ || ౮ ||

ప్రదీప్తవిద్యుత్కనకావభాసో
విద్యావరాభీతికుఠారపాణిః |
చతుర్ముఖస్తత్పురుషస్త్రినేత్రః
ప్రాచ్యాం స్థితం రక్షతు మామజస్రమ్ || ౯ ||

కుఠార ఖేటాంకుశపాశశూల
కపాలఢక్కాక్షగుణాన్దధానః |
చతుర్ముఖో నీలరుచిస్త్రినేత్రః
పాయాదఘోరో దిశి దక్షిణస్యామ్ || ౧౦ ||

కుందేందుశంఖస్ఫటికావభాసో
వేదాక్షమాలావరదాభయాంకః |
త్ర్యక్షశ్చతుర్వక్త్ర ఉరుప్రభావః
సద్యోధిజాతోవతు మాం ప్రతీచ్యామ్ || ౧౧ ||

వరాక్షమాలాభయటంకహస్తః
సరోజకింజల్కసమానవర్ణః |
త్రిలోచనశ్చారుచతుర్ముఖో మాం
పాయాదుదీచ్యాం దిశి వామదేవః || ౧౨ ||

వేదాభయేష్టాంకుశటంకపాశ-
-కపాలఢక్కాక్షరశూలపాణిః |
సితద్యుతిః పంచముఖోఽవతాన్మా-
-మీశాన ఊర్ధ్వం పరమప్రకాశః || ౧౩ ||

మూర్ధానమవ్యాన్మమ చంద్రమౌళిః
ఫాలం మమావ్యాదథ ఫాలనేత్రః |
నేత్రే మమావ్యాద్భగనేత్రహారీ
నాసాం సదా రక్షతు విశ్వనాథః || ౧౪ ||

పాయాచ్ఛ్రుతీ మే శ్రుతిగీతకీర్తిః
కపోలమవ్యాత్సతతం కపాలీ |
వక్త్రం సదా రక్షతు పంచవక్త్రో
జిహ్వాం సదా రక్షతు వేదజిహ్వః || ౧౫ ||

కంఠం గిరీశోఽవతు నీలకంఠః
పాణిద్వయం పాతు పినాకపాణిః |
దోర్మూలమవ్యాన్మమ ధర్మబాహుః
వక్షఃస్థలం దక్షమఖాంతకోఽవ్యాత్ || ౧౬ ||

మమోదరం పాతు గిరీంద్రధన్వా
మధ్యం మమావ్యాన్మదనాంతకారీ |
హేరంబతాతో మమ పాతు నాభిం
పాయాత్కటిం ధూర్జటిరీశ్వరో మే || ౧౭ ||

ఊరుద్వయం పాతు కుబేరమిత్రో
జానుద్వయం మే జగదీశ్వరోఽవ్యాత్ |
జంఘాయుగం పుంగవకేతురవ్యా-
-త్పాదౌ మమావ్యాత్సురవంద్యపాదః || ౧౮ ||

మహేశ్వరః పాతు దినాదియామే
మాం మధ్యయామేఽవతు వామదేవః |
త్రియంబకః పాతు తృతీయయామే
వృషధ్వజః పాతు దినాంత్యయామే || ౧౯ ||

పాయాన్నిశాదౌ శశిశేఖరో మాం
గంగాధరో రక్షతు మాం నిశీథే |
గౌరీపతిః పాతు నిశావసానే
మృత్యుంజయో రక్షతు సర్వకాలమ్ || ౨౦ ||

అంతఃస్థితం రక్షతు శంకరో మాం
స్థాణుః సదా పాతు బహిఃస్థితం మామ్ |
తదంతరే పాతు పతిః పశూనాం
సదాశివో రక్షతు మాం సమంతాత్ || ౨౧ ||

తిష్ఠంతమవ్యాద్భువనైకనాథః
పాయాద్వ్రజంతం ప్రమథాధినాథః |
వేదాంతవేద్యోఽవతు మాం నిషణ్ణం
మామవ్యయః పాతు శివః శయానమ్ || ౨౨ ||

మార్గేషు మాం రక్షతు నీలకంఠః
శైలాదిదుర్గేషు పురత్రయారిః |
అరణ్యవాసాదిమహాప్రవాసే
పాయాన్మృగవ్యాధ ఉదారశక్తిః || ౨౩ ||

కల్పాంతకాటోపపటుప్రకోపః [కాలోగ్ర]
స్ఫుటాట్టహాసోచ్చలితాండకోశః |
ఘోరారిసేనార్ణవదుర్నివార-
-మహాభయాద్రక్షతు వీరభద్రః || ౨౪ ||

పత్త్యశ్వమాతంగఘటావరూథ-
-సహస్రలక్షాయుతకోటిభీషణమ్ |
అక్షౌహిణీనాం శతమాతతాయినాం
ఛింద్యాన్మృడో ఘోరకుఠారధారయా || ౨౫ ||

నిహంతు దస్యూన్ప్రళయానలార్చి-
-ర్జ్వలత్త్రిశూలం త్రిపురాంతకస్య |
శార్దూలసింహర్క్షవృకాదిహింస్రాన్
సంత్రాసయత్వీశధనుః పినాకమ్ || ౨౬ ||

దుఃస్వప్న దుఃశకున దుర్గతి దౌర్మనస్య
దుర్భిక్ష దుర్వ్యసన దుఃసహ దుర్యశాంసి |
ఉత్పాతతాపవిషభీతిమసద్గ్రహార్తి-
-వ్యాధీంశ్చ నాశయతు మే జగతామధీశః || ౨౭ ||

ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్త్వాత్మకాయ సకలతత్త్వవిదూరాయ
సకలలోకైకకర్త్రే సకలలోకభర్త్రే సకలలోకైకహర్త్రే సకలలోకైకగురవే సకలలోకైకసాక్షిణే సకలనిగమగుహ్యాయ సకలవరప్రదాయ సకలదురితార్తిభంజనాయ సకలజగదభయంకరాయ సకలలోకైకశంకరాయ శశాంకశేఖరాయ శాశ్వతనిజావాసాయ నిర్గుణాయ నిరుపమాయ నీరూపాయ నిరాభాసాయ నిరామయాయ నిష్ప్రపంచాయ నిష్కళంకాయ నిర్ద్వంద్వాయ నిఃసంగాయ నిర్మలాయ నిర్గమాయ నిత్యరూపవిభవాయ నిరుపమవిభవాయ నిరాధారాయ
నిత్యశుద్ధబుద్ధపరిపూర్ణసచ్చిదానందాద్వయాయ పరమశాంతప్రకాశతేజోరూపాయ
జయజయ మహారుద్ర మహారౌద్ర భద్రావతార దుఃఖదావదారణ మహాభైరవ కాలభైరవ కల్పాంతభైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ పాశాంకుశ డమరు శూల చాప బాణ గదా శక్తి భిండి పాల తోమర ముసల ముద్గర పట్టిశ పరశు పరిఘ భుశుండీ శతఘ్నీ చక్రాద్యాయుధభీషణకర సహస్రముఖ దంష్ట్రాకరాళ వికటాట్టహాస విస్ఫరిత బ్రహ్మామండల నాగేంద్రకుండల నాగేంద్రహార నాగేంద్రవలయ నాగేంద్రచర్మధర మృత్యుంజయ త్ర్యంబక త్రిపురాంతక విరూపాక్ష విశ్వేశ్వర విశ్వరూప వృషభవాహన విషభూషణ విశ్వతోముఖ సర్వతో రక్షరక్ష మాం జ్వలజ్వల మహామృత్యుభయమపమృత్యుభయం నాశయనాశయ రోగభయముత్సాదయోత్సాదయ విషసర్పభయం శమయశమయ చోరభయం మారయమారయ మమ శత్రూనుచ్చాటయోచ్చాటయ శూలేన విదారయ విదారయ కుఠారేణ భింధిభింధి ఖడ్గేన ఛింధిఛింధి ఖట్వాంగేన విపోథయ విపోథయ ముసలేన నిష్పేషయనిష్పేషయ బాణైఃసంతాడయ సంతాడయ రక్షాంసి భీషయభీషయ భూతాని విద్రావయవిద్రావయ కూష్మాండవేతాళమారీగణ బ్రహ్మరాక్షసాన్ సంత్రాసయసంత్రాసయ మమాభయం కురుకురు విత్రస్తం మామాశ్వాసయాశ్వాసయ నరకభయాన్మాముద్ధారయోద్ధారయ సంజీవయసంజీవయ క్షుతృడ్భ్యాం మామాప్యాయయాప్యాయయ దుఃఖాతురం మామానందయానందయ శివకవచేన మామాచ్ఛాదయాచ్ఛాదయ త్ర్యంబక సదాశివ నమస్తే నమస్తే నమస్తే |

ఋషభ ఉవాచ |
ఇత్యేతత్కవచం శైవం వరదం వ్యాహృతం మయా |
సర్వబాధాప్రశమనం రహస్యం సర్వదేహినామ్ || ౨౮ ||

యః సదా ధారయేన్మర్త్యః శైవం కవచముత్తమమ్ |
న తస్య జాయతే క్వాపి భయం శంభోరనుగ్రహాత్ || ౨౯ ||

క్షీణాయుర్మృత్యుమాపన్నో మహారోగహతోఽపి వా |
సద్యః సుఖమవాప్నోతి దీర్ఘమాయుశ్చ విందతి || ౩౦ ||

సర్వదారిద్ర్యశమనం సౌమాంగల్యవివర్ధనమ్ |
యో ధత్తే కవచం శైవం స దేవైరపి పూజ్యతే || ౩౧ ||

మహాపాతకసంఘాతైర్ముచ్యతే చోపపాతకైః |
దేహాంతే శివమాప్నోతి శివవర్మానుభావతః || ౩౨ ||

త్వమపి శ్రద్ధయా వత్స శైవం కవచముత్తమమ్ |
ధారయస్వ మయా దత్తం సద్యః శ్రేయో హ్యవాప్స్యసి || ౩౩ ||

సూత ఉవాచ |
ఇత్యుక్త్వా ఋషభో యోగీ తస్మై పార్థివసూనవే |
దదౌ శంఖం మహారావం ఖడ్గం చారినిషూదనమ్ || ౩౪ ||

పునశ్చ భస్మ సంమంత్ర్య తదంగం సర్వతోఽస్పృశత్ |
గజానాం షట్సహస్రస్య ద్విగుణం చ బలం దదౌ || ౩౫ ||

భస్మప్రభావాత్సంప్రాప్య బలైశ్వర్యధృతిస్మృతిః |
స రాజపుత్రః శుశుభే శరదర్క ఇవ శ్రియా || ౩౬ ||

తమాహ ప్రాంజలిం భూయః స యోగీ రాజనందనమ్ |
ఏష ఖడ్గో మయా దత్తస్తపోమంత్రానుభావతః || ౩౭ ||

శితధారమిమం ఖడ్గం యస్మై దర్శయసి స్ఫుటమ్ |
స సద్యో మ్రియతే శత్రుః సాక్షాన్మృత్యురపి స్వయమ్ || ౩౮ ||

అస్య శంఖస్య నిహ్రాదం యే శృణ్వంతి తవాహితాః |
తే మూర్ఛితాః పతిష్యంతి న్యస్తశస్త్రా విచేతనాః || ౩౯ ||

ఖడ్గశంఖావిమౌ దివ్యౌ పరసైన్యవినాశినౌ |
ఆత్మసైన్యస్వపక్షాణాం శౌర్యతేజోవివర్ధనౌ || ౪౦ ||

ఏతయోశ్చ ప్రభావేన శైవేన కవచేన చ |
ద్విషట్సహస్రనాగానాం బలేన మహతాపి చ || ౪౧ ||

భస్మధారణసామర్థ్యాచ్ఛత్రుసైన్యం విజేష్యసి |
ప్రాప్య సింహాసనం పైత్ర్యం గోప్తాసి పృథివీమిమామ్ || ౪౨ ||

ఇతి భద్రాయుషం సమ్యగనుశాస్య సమాతృకమ్ |
తాభ్యాం సంపూజితః సోఽథ యోగీ స్వైరగతిర్యయౌ || ౪౩ ||

ఇతి శ్రీస్కాందపురాణే తృతీయే బ్రహ్మోత్తరఖండే శివకవచకథనం నామ ద్వాదశోఽధ్యాయః |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ శివ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

9 thoughts on “Sri Shiva Kavacham – శ్రీ శివ కవచం

  1. Sir, Thanks for putting all these stotras, really great work sir. We are reading these stotras but we are not really know the meaning of these stotras, by believing on God, we are just reading these stotras. If some one like you know meaning of these stotras explains, it will benefit every one.

    Again Thanks for putting all these stotras in online. Really they are great.

  2. Sir,
    May i take the above as print. I am unable to do. If possible please send the soft copy to my email-id [email protected]. Also would like to understand each and every line meaning. Would you mind sharing the same if you have, else guide me to whom or where i can get the meaning of each and every line.

  3. Sri Shivakavacham is very powerful Parayana. Can you please send it by email so that I can take printout and perform everday?

  4. చాలా చాలా ధన్యవాదములు ఏది కావాలంటే అది లభిస్తున్నది. మీ సేవలు స్లాగనీయం. స్తోత్రనిదివరికి ధన్యవాదములు సాయిరాం.

స్పందించండి

error: Not allowed