Sri Shiva Ashtottara Shatanamavali – శ్రీ శివ అష్టోత్తరశతనామావళిః


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

ఓం శివాయ నమః |
ఓం మహేశ్వరాయ నమః |
ఓం శంభవే నమః |
ఓం పినాకినే నమః |
ఓం శశిశేఖరాయ నమః |
ఓం వామదేవాయ నమః |
ఓం విరూపాక్షాయ నమః |
ఓం కపర్దినే నమః |
ఓం నీలలోహితాయ నమః | ౯

ఓం శంకరాయ నమః |
ఓం శూలపాణినే నమః |
ఓం ఖట్వాంగినే నమః |
ఓం విష్ణువల్లభాయ నమః |
ఓం శిపివిష్టాయ నమః |
ఓం అంబికానాథాయ నమః |
ఓం శ్రీకంఠాయ నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం భవాయ నమః | ౧౮

ఓం శర్వాయ నమః |
ఓం త్రిలోకేశాయ నమః |
ఓం శితికంఠాయ నమః |
ఓం శివాప్రియాయ నమః |
ఓం ఉగ్రాయ నమః |
ఓం కపాలినే నమః |
ఓం కామారయే నమః |
ఓం అంధకాసురసూదనాయ నమః |
ఓం గంగాధరాయ నమః | ౨౭

ఓం లలాటాక్షాయ నమః |
ఓం కాలకాలాయ నమః |
ఓం కృపానిధయే నమః |
ఓం భీమాయ నమః |
ఓం పరశుహస్తాయ నమః |
ఓం మృగపాణయే నమః |
ఓం జటాధరాయ నమః |
ఓం కైలాసవాసినే నమః |
ఓం కవచినే నమః | ౩౬

ఓం కఠోరాయ నమః |
ఓం త్రిపురాంతకాయ నమః |
ఓం వృషాంకాయ నమః |
ఓం వృషభారూఢాయ నమః |
ఓం భస్మోద్ధూళితవిగ్రహాయ నమః |
ఓం సామప్రియాయ నమః |
ఓం స్వరమయాయ నమః |
ఓం త్రయీమూర్తయే నమః |
ఓం అనీశ్వరాయ నమః | ౪౫

ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః |
ఓం హవిషే నమః |
ఓం యజ్ఞమయాయ నమః |
ఓం సోమాయ నమః |
ఓం పంచవక్త్రాయ నమః |
ఓం సదాశివాయ నమః |
ఓం విశ్వేశ్వరాయ నమః | ౫౪

ఓం వీరభద్రాయ నమః |
ఓం గణనాథాయ నమః |
ఓం ప్రజాపతయే నమః |
ఓం హిరణ్యరేతసే నమః |
ఓం దుర్ధర్షాయ నమః |
ఓం గిరీశాయ నమః |
ఓం గిరిశాయ నమః |
ఓం అనఘాయ నమః |
ఓం భుజంగభూషణాయ నమః | ౬౩

ఓం భర్గాయ నమః |
ఓం గిరిధన్వనే నమః |
ఓం గిరిప్రియాయ నమః |
ఓం కృత్తివాససే నమః |
ఓం పురారాతయే నమః |
ఓం భగవతే నమః |
ఓం ప్రమథాధిపాయ నమః |
ఓం మృత్యుంజయాయ నమః |
ఓం సూక్ష్మతనవే నమః | ౭౨

ఓం జగద్వ్యాపినే నమః |
ఓం జగద్గురువే నమః |
ఓం వ్యోమకేశాయ నమః |
ఓం మహాసేనజనకాయ నమః |
ఓం చారువిక్రమాయ నమః |
ఓం రుద్రాయ నమః |
ఓం భూతపతయే నమః |
ఓం స్థాణవే నమః |
ఓం అహిర్బుధ్న్యాయ నమః | ౮౧

ఓం దిగంబరాయ నమః |
ఓం అష్టమూర్తయే నమః |
ఓం అనేకాత్మనే నమః |
ఓం సాత్త్వికాయ నమః |
ఓం శుద్ధవిగ్రహాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం ఖండపరశవే నమః |
ఓం అజాయ నమః |
ఓం పాశవిమోచకాయ నమః | ౯౦

ఓం మృడాయ నమః |
ఓం పశుపతయే నమః |
ఓం దేవాయ నమః |
ఓం మహాదేవాయ నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం హరయే నమః |
ఓం పూషదంతభిదే నమః |
ఓం అవ్యగ్రాయ నమః |
ఓం దక్షాధ్వరహరాయ నమః | ౯౯

ఓం హరాయ నమః |
ఓం భగనేత్రభిదే నమః |
ఓం అవ్యక్తాయ నమః |
ఓం సహస్రాక్షాయ నమః |
ఓం సహస్రపదే నమః |
ఓం అపవర్గప్రదాయ నమః |
ఓం అనంతాయ నమః |
ఓం తారకాయ నమః |
ఓం పరమేశ్వరాయ నమః | ౧౦౮


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ శివ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

11 thoughts on “Sri Shiva Ashtottara Shatanamavali – శ్రీ శివ అష్టోత్తరశతనామావళిః

  1. ఒక్కప్పుడు స్తోత్రాలు చదువుకోవాలి అంటే ఇబ్బందిగా వుండేది. మీ వల్ల ఇప్పుడు చాలా సులభంగా చదవు కొంటున్నాను. ధన్యవాదాలు.

  2. మీరు చేస్తున్న ఈ పుణ్య కార్యం వల్ల ప్రజలు భక్తి మార్గం లో నడవడానికి మార్గదర్శకం అవుతుంది మీకు పరమేశ్వరుడు చల్లగా కాపాడుతాడు.ఓం నమః శివాయ

స్పందించండి

error: Not allowed