Sri Nanda Nandanastakam – శ్రీ నందనందనాష్టకం


సుచారువక్త్రమండలం సుకర్ణరత్నకుండలమ్ |
సుచర్చితాంగచందనం నమామి నందనందనమ్ || ౧ ||

సుదీర్ఘనేత్రపంకజం శిఖీశిఖండమూర్ధజమ్ |
అనంతకోటిమోహనం నమామి నందనందనమ్ || ౨ ||

సునాసికాగ్రమౌక్తికం స్వచ్ఛదంతపంక్తికమ్ |
నవాంబుదాంగచిక్కణం నమామి నందనందనమ్ || ౩ ||

కరేణవేణురంజితం గతిః కరీంద్రగంజితమ్ |
దుకూలపీతశోభనం నమామి నందనందనమ్ || ౪ ||

త్రిభంగదేహసుందరం నఖద్యుతిః సుధాకరమ్ |
అమూల్యరత్నభూషణం నమామి నందనందనమ్ || ౫ ||

సుగంధ అంగసౌరభం ఉరో విరాజి కౌస్తుభమ్ |
స్ఫురత్ శ్రీవత్సలాంఛనం నమామి నందనందనమ్ || ౬ ||

వృందావనసునాగరం విలాసానుగవాససమ్ |
సురేంద్రగర్వమోచనం నమామి నందనందనమ్ || ౭ ||

వ్రజాంగనాసునాయకం సదా సుఖప్రదాయకమ్ |
జగన్మనఃప్రలోభనం నమామి నందనందనమ్ || ౮ ||

శ్రీనందనందనాష్టకం పఠేద్యః శ్రద్ధయాన్వితః |
తరేద్భవాబ్ధిదుస్తరం లభేత్తదంఘ్రియుక్తకమ్ || ౯ ||

ఇతి శ్రీనందనందనాష్టకమ్ |


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.


గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed