Srimad Bhagavadgita Chapter 18 – అష్టాదశోఽధ్యాయః – మోక్షసన్న్యాసయోగః


అర్జున ఉవాచ –
సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్ |
త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశినిషూదన || ౧ ||

శ్రీభగవానువాచ –
కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః |
సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః || ౨ ||

త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః |
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యమితి చాపరే || ౩ ||

నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ |
త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః || ౪ ||

యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ |
యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్ || ౫ ||

ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ |
కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమమ్ || ౬ ||

నియతస్య తు సన్న్యాసః కర్మణో నోపపద్యతే |
మోహాత్తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః || ౭ ||

దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్త్యజేత్ |
స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ || ౮ ||

కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేఽర్జున |
సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగః సాత్త్వికో మతః || ౯ ||

న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే |
త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః || ౧౦ ||

న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః |
యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే || ౧౧ ||

అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్ |
భవత్యత్యాగినాం ప్రేత్య న తు సన్న్యాసినాం క్వచిత్ || ౧౨ ||

పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే |
సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్ || ౧౩ ||

అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ |
వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పంచమమ్ || ౧౪ ||

శరీరవాఙ్మనోభిర్యత్కర్మ ప్రారభతే నరః |
న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః || ౧౫ ||

తత్రైవం సతి కర్తారమాత్మానం కేవలం తు యః |
పశ్యత్యకృతబుద్ధిత్వాన్న స పశ్యతి దుర్మతిః || ౧౬ ||

యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే |
హత్వాఽపి స ఇమాన్ లోకాన్న హంతి న నిబధ్యతే || ౧౭ ||

జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా |
కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసంగ్రహః || ౧౮ ||

జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః |
ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణు తాన్యపి || ౧౯ ||

సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే |
అవిభక్తం విభక్తేషు తద్ జ్ఞానం విద్ధి సాత్త్వికమ్ || ౨౦ ||

పృథక్త్వేన తు యత్ జ్ఞానం నానాభావాన్పృథగ్విధాన్ |
వేత్తి సర్వేషు భూతేషు తద్ జ్ఞానం విద్ధి రాజసమ్ || ౨౧ ||

యత్తు కృత్స్నవదేకస్మిన్కార్యే సక్తమహైతుకమ్ |
అతత్త్వార్థవదల్పం చ తత్తామసముదాహృతమ్ || ౨౨ ||

నియతం సంగరహితమరాగద్వేషతః కృతమ్ |
అఫలప్రేప్సునా కర్మ యత్తత్సాత్త్వికముచ్యతే || ౨౩ ||

యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః |
క్రియతే బహులాయాసం తద్రాజసముదాహృతమ్ || ౨౪ ||

అనుబంధం క్షయం హింసామనపేక్ష్య చ పౌరుషమ్ |
మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే || ౨౫ ||

ముక్తసంగోఽనహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః |
సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే || ౨౬ ||

రాగీ కర్మఫలప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకోఽశుచిః |
హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః || ౨౭ ||

అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోఽలసః |
విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే || ౨౮ ||

బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు |
ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ || ౨౯ ||

ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే |
బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ || ౩౦ ||

యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ |
అయథావత్ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ || ౩౧ ||

అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా |
సర్వార్థాన్విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ || ౩౨ ||

ధృత్యా యయా ధారయతే మనఃప్రాణేంద్రియక్రియాః |
యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్త్వికీ || ౩౩ ||

యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేఽర్జున |
ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ || ౩౪ ||

యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ |
న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ || ౩౫ ||

సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ |
అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్ఛతి || ౩౬ ||

యత్తదగ్రే విషమివ పరిణామేఽమృతోపమమ్ |
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమాత్మబుద్ధిప్రసాదజమ్ || ౩౭ ||

విషయేంద్రియసంయోగాద్యత్తదగ్రేఽమృతోపమమ్ |
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్ || ౩౮ ||

యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః |
నిద్రాలస్యప్రమాదోత్థం తత్తామసముదాహృతమ్ || ౩౯ ||

న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః |
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్త్రిభిర్గుణైః || ౪౦ ||

బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చ పరంతప |
కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః || ౪౧ ||

శమో దమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ |
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్ || ౪౨ ||

శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్ |
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్ || ౪౩ ||

కృషిగౌరక్ష్యవాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్ |
పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్ || ౪౪ ||

స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః |
స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు || ౪౫ ||

యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్ |
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః || ౪౬ ||

శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ || ౪౭ ||

సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ |
సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః || ౪౮ ||

అసక్తబుద్ధిః సర్వత్ర జితాత్మా విగతస్పృహః |
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగచ్ఛతి || ౪౯ ||

సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే |
సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా || ౫౦ ||

బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ |
శబ్దాదీన్విషయాంస్త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ || ౫౧ ||

వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః |
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః || ౫౨ ||

అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్ |
విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే || ౫౩ ||

బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి |
సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ || ౫౪ ||

భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః |
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్ || ౫౫ ||

సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః |
మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్ || ౫౬ ||

చేతసా సర్వకర్మాణి మయి సన్న్యాస్య మత్పరః |
బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ || ౫౭ ||

మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి |
అథ చేత్త్వమహంకారాన్న శ్రోష్యసి వినంక్ష్యసి || ౫౮ ||

యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే |
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి || ౫౯ ||

స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా |
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్కరిష్యస్యవశోఽపి తత్ || ౬౦ ||

ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి |
భ్రామయన్సర్వభూతాని యంత్రారూఢాని మాయయా || ౬౧ ||

తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత |
తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ || ౬౨ ||

ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా |
విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు || ౬౩ ||

సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః |
ఇష్టోఽసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్ || ౬౪ ||

మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు |
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోఽసి మే || ౬౫ ||

సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః || ౬౬ ||

ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన |
న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోఽభ్యసూయతి || ౬౭ ||

య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి |
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః || ౬౮ ||

న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః |
భవితా న చ మే తస్మాదన్యః ప్రియతరో భువి || ౬౯ ||

అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః |
జ్ఞానయజ్ఞేన తేనాహమిష్టః స్యామితి మే మతిః || ౭౦ ||

శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః |
సోఽపి ముక్తః శుభాన్లోకాన్ ప్రాప్నుయాత్పుణ్యకర్మణామ్ || ౭౧ ||

కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా |
కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రనష్టస్తే ధనంజయ || ౭౨ ||

అర్జున ఉవాచ –
నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత |
స్థితోఽస్మి గతసందేహః కరిష్యే వచనం తవ || ౭౩ ||

సంజయ ఉవాచ –
ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః |
సంవాదమిమమశ్రౌషమద్భుతం రోమహర్షణమ్ || ౭౪ ||

వ్యాసప్రసాదాచ్ఛ్రుతవానేతద్గుహ్యమహం పరమ్ |
యోగం యోగేశ్వరాత్కృష్ణాత్సాక్షాత్కథయతః స్వయమ్ || ౭౫ ||

రాజన్సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతమ్ |
కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః || ౭౬ ||

తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః |
విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః || ౭౭ ||

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః |
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ || ౭౮ ||

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే మోక్షసన్న్యాసయోగో నామ అష్టాదశోఽధ్యాయః || ౧౮ ||

ఓం
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశమ్ |
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యమ్ |
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ||

శ్రీ గీతా మాహాత్మ్యం >>


సంపూర్ణ శ్రీమద్భగవద్గీత చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

2 thoughts on “Srimad Bhagavadgita Chapter 18 – అష్టాదశోఽధ్యాయః – మోక్షసన్న్యాసయోగః

  1. awesome, clarity on words exactly matching sanskrith. So easy for telugu person to just follow exactly and each in one page. Had difficulty initially with the numbers but telugu numbers are also following sanskrit and english numbers also seems to have very similar pattern of sanskrit so it getting easy to understand pattern.

స్పందించండి

error: Not allowed