Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ అధ్యాయము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
అర్జున ఉవాచ |
యే శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః |
తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః || ౧ ||
శ్రీభగవానువాచ |
త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా |
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు || ౨ ||
సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత |
శ్రద్ధామయోఽయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ సః || ౩ ||
యజంతే సాత్త్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః |
ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః || ౪ ||
అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే యే తపో జనాః |
దంభాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః || ౫ ||
కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః |
మాం చైవాంతఃశరీరస్థం తాన్ విద్ధ్యాసురనిశ్చయాన్ || ౬ ||
ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః |
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు || ౭ ||
ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః |
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః || ౮ ||
కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః |
ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః || ౯ ||
యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ |
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ || ౧౦ ||
అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే |
యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్త్వికః || ౧౧ ||
అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ |
ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్ || ౧౨ ||
విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణమ్ |
శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే || ౧౩ ||
దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్ |
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే || ౧౪ ||
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ |
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే || ౧౫ ||
మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః |
భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే || ౧౬ ||
శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్ త్రివిధం నరైః |
అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే || ౧౭ ||
సత్కారమానపూజార్థం తపో దంభేన చైవ యత్ |
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్ || ౧౮ ||
మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః |
పరస్యోత్సాదనార్థం వా తత్ తామసముదాహృతమ్ || ౧౯ ||
దాతవ్యమితి యద్దానం దీయతేఽనుపకారిణే |
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్ || ౨౦ ||
యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః |
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్ || ౨౧ ||
అదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ దీయతే |
అసత్కృతమవజ్ఞాతం తత్ తామసముదాహృతమ్ || ౨౨ ||
ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః |
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా || ౨౩ ||
తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః |
ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్ || ౨౪ ||
తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపఃక్రియాః |
దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః || ౨౫ ||
సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే |
ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే || ౨౬ ||
యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే |
కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే || ౨౭ ||
అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ |
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ ప్రేత్య నో ఇహ || ౨౮ ||
ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే శ్రద్ధాత్రయవిభాగయోగో నామ సప్తదశోఽధ్యాయః || ౧౭ ||
అష్టాదశోఽధ్యాయః – మోక్షసన్న్యాసయోగః >>
గమనిక: పైన ఇవ్వబడిన అధ్యాయము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కృష్ణ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
సంపూర్ణ శ్రీమద్భగవద్గీత చూడండి.
పైరసీ ప్రకటన : నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ మరియు శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు కలిసి మా రెండు పుస్తకాలను ("శ్రీ వారాహీ స్తోత్రనిధి" మరియు "శ్రీ శ్యామలా స్తోత్రనిధి") ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.