Sri Krishna Sharanashtakam 2 – శ్రీ కృష్ణ శరణాష్టకమ్ 2


స్వామినీచింతయా చిత్తఖేదఖిన్న ముఖాంబుజః |
నిమీలన్నేత్రయుగళః శ్రీకృష్ణశ్శరణం మమ || ౧ ||

మనోజభావభరితో భావయన్మనసా రతిమ్ |
మీలనవ్యాకులమనాః శ్రీకృష్ణశ్శరణం మమ || ౨ ||

నిశ్శ్వాసశుష్యద్వదనో మధురాధరపల్లవః |
మురళీనాదనిరతః శ్రీకృష్ణశ్శరణం మమ || ౩ ||

నికుంజమందిరాంతస్థ-స్సుమపల్లవతల్పకృత్ |
ప్రతీక్షమాణస్స్వప్రాప్తిం శ్రీకృష్ణశ్శరణం మమ || ౪ ||

వియోగభావవిహస-ద్వదనాంబుజసుందరః |
ఆకర్ణయన్నళిరుతం శ్రీకృష్ణశ్శరణం మమ || ౫ ||

ముంచన్నశ్రూణి విలుఠన్ గాయన్మత్త ఇవ క్వచిత్ |
నృత్యన్ రసాసక్తమనాః శ్రీకృష్ణశ్శరణం మమ || ౬ ||

శయాన ఏకతస్తల్పే స్వప్నసంబంధసిద్ధయే |
ప్రబోధపశ్చాత్తప్తో యః శ్రీకృష్ణశ్శరణం మమ || ౭ ||

రసాత్మరసరీతిజ్ఞో రసలీలాపరాయణః |
రసాత్మగోపీరసికః శ్రీకృష్ణశ్శరణం మమ || ౮ ||

ఇతి శ్రీహతిరాయాచార్యవిరచితం శ్రీకృష్ణశరణాష్టకమ్ |


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.


గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed