Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
సరోజనేత్రాయ కృపాయుతాయ మందారమాలాపరిభూషితాయ |
ఉదారహాసాయ లసన్ముఖాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ || ౧ ||
ఆనందనందాదికదాయకాయ బకీబకప్రాణవినాశకాయ |
మృగేంద్రహస్తాగ్రజభూషణాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ || ౨ ||
గోపాలలీలాకృతకౌతుకాయ గోపాలకాజీవనజీవనాయ |
భక్తైకగణ్యాయ నవప్రియాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ || ౩ ||
మన్థానభాండాఖిలభంజకాయ హయ్యంగవీనాశనరంజకాయ |
గోస్వాదుదుగ్ధామృతపోషకాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ || ౪ ||
కళిందజాకూలకుతూహలాయ కిశోరరూపాయ మనోహరాయ |
పిశంగవస్త్రాయ నరోత్తమాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ || ౫ ||
ధారాధరాభాయ ధరాధరాయ శృంగారహారావళిశోభితాయ |
సమగ్రగర్గోక్తిసులక్షణాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ || ౬ ||
ఉపేంద్రకుంభస్థలఖండనాయ ఉద్దేశబృందావనమండనాయ |
హంసాయ కంసాసురమర్దనాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ || ౭ ||
శ్రీదేవకీసూతవిమోక్షకాయ దత్తోద్ధవాక్రూరవరప్రదాయ |
గదాసిశంఖాబ్జచతుర్భుజాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ || ౮ ||
ఇతి శ్రీహరిదాసోదిత శ్రీగోపీజనవల్లభాష్టకమ్ |
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.
గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.