Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
నవాంబుదానీకమనోహరాయ ప్రఫుల్లరాజీవవిలోచనాయ |
వేణుస్వనామోదితగోపికాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ || ౧ ||
కిరీటకేయూరవిభూషితాయ గ్రైవేయమాలామణిరంజితాయ |
స్ఫురచ్చలత్కాంచనకుండలాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ || ౨ ||
దివ్యాంగనాబృందనిషేవితాయ స్మితప్రభాచారుముఖాంబుజాయ |
త్రైలోక్యసమ్మోహనసుందరాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ || ౩ ||
రత్నాదిమూలాలయసంగతాయ కల్పద్రుమచ్ఛాయసమాశ్రితాయ |
హేమస్ఫురన్మండలమధ్యగాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ || ౪ ||
శ్రీవత్సరోమావళిరంజితాయ వక్షఃస్థలే కౌస్తుభభూషితాయ |
సరోజకింజల్కనిభాంశుకాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ || ౫ ||
దివ్యాంగుళీయాంగుళిరంజితాయ మయూరపింఛచ్ఛవిశోభితాయ |
వన్యస్రజాలంకృతవిగ్రహాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ || ౬ ||
మునీంద్రబృందైరభిసంశ్రితాయ క్షరత్పయోగోకులసంకులాయ |
ధర్మార్థకామామృతసాధకాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ || ౭ ||
ఏతత్సమస్తామధిదేవతాయ భక్తస్య చింతామణిసాధకాయ |
అశేషదుఃఖాభయభేషజాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ || ౮ ||
ఇతి శ్రీ హరిదాసోదితం శ్రీగోపీజనవల్లభాష్టకం |
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.
గమనిక: "నవగ్రహ స్తోత్రనిధి" పుస్తకము తాయారుచేయుటకు ఆలోచన చేయుచున్నాము.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.