Sri Krishna Sharana Ashtakam – శ్రీ కృష్ణ శరణాష్టకం


సర్వసాధనహీనస్య పరాధీనస్య సర్వతః |
పాపపీనస్య దీనస్య శ్రీకృష్ణశ్శరణం మమ || ౧ ||

సంసారసుఖసంప్రాప్తిసన్ముఖస్య విశేషతః |
బహిర్ముఖస్య సతతం శ్రీకృష్ణశ్శరణం మమ || ౨ ||

సదా విషయకామస్య దేహారామస్య సర్వథా |
దుష్టస్వభావవామస్య శ్రీకృష్ణశ్శరణం మమ || ౩ ||

సంసారసర్పదష్టస్య ధర్మభ్రష్టస్య దుర్మతేః |
లౌకికప్రాప్తికష్టస్య శ్రీకృష్ణశ్శరణం మమ || ౪ ||

విస్మృతస్వీయధర్మస్య కర్మమోహితచేతసః |
స్వరూపజ్ఞానశూన్యస్య శ్రీకృష్ణశ్శరణం మమ || ౫ ||

సంసారసింధుమగ్నస్య భగ్నభావస్య దుష్కృతేః |
దుర్భావలగ్నమనసః శ్రీకృష్ణశ్శరణం మమ || ౬ ||

వివేకధైర్యభక్త్యాదిరహితస్య నిరంతరమ్ |
విరుద్ధకరణాసక్తేః శ్రీకృష్ణశ్శరణం మమ || ౭ ||

విషయాక్రాంతదేహస్య వైముఖ్యహృతసన్మతేః |
ఇంద్రియాన్వగృహీతస్య శ్రీకృష్ణశ్శరణం మమ || ౮ ||

ఏతదష్టకపాఠేన హ్యేతదుక్తార్థభావనాత్ |
నిజాచార్యపదాంభోజసేవకో దైన్యమాప్నుయాత్ || ౯ ||

ఇతి శ్రీహరిరాయాచార్య విరచితం శ్రీకృష్ణశరణాష్టకం |


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed