Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఓం శ్రీ కృష్ణాయ నమః |
ఓం కమలానాథాయ నమః |
ఓం వాసుదేవాయ నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం వసుదేవాత్మజాయ నమః |
ఓం పుణ్యాయ నమః |
ఓం లీలామానుషవిగ్రహాయ నమః |
ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః |
ఓం యశోదావత్సలాయ నమః |
ఓం హరయే నమః || ౧౦ ||
ఓం చతుర్భుజాత్తచక్రాసిగదాశంఖాద్యాయుధాయ నమః |
ఓం దేవకీనందనాయ నమః |
ఓం శ్రీశాయ నమః |
ఓం నందగోపప్రియాత్మజాయ నమః |
ఓం యమునావేగసంహారిణే నమః |
ఓం బలభద్రప్రియానుజాయ నమః |
ఓం పూతనాజీవితహరాయ నమః |
ఓం శకటాసురభంజనాయ నమః |
ఓం నందవ్రజజనానందినే నమః || ౨౦ ||
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః |
ఓం నవనీతవిలిప్తాంగాయ నమః |
ఓం నవనీతనటాయ నమః |
ఓం అనఘాయ నమః |
ఓం నవనీతనవాహారిణే నమః |
ఓం ముచుకుందప్రసాదకాయ నమః |
ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః |
ఓం త్రిభంగినే నమః |
ఓం మధురాకృతయే నమః |
ఓం శుకవాగమృతాబ్ధీందవే నమః |
ఓం గోవిందాయ నమః || ౩౦ ||
ఓం యోగినాంపతయే నమః |
ఓం వత్సవాటచరాయ నమః |
ఓం అనంతాయ నమః |
ఓం ధేనుకాసురభంజనాయ నమః |
ఓం తృణీకృతతృణావర్తాయ నమః |
ఓం యమలార్జునభంజనాయ నమః |
ఓం ఉత్తాలతాలభేత్రే నమః |
ఓం గోపగోపీశ్వరాయ నమః |
ఓం యోగినే నమః |
ఓం కోటిసూర్యసమప్రభాయ నమః || ౪౦ ||
ఓం ఇలాపతయే నమః |
ఓం పరంజ్యోతిషే నమః |
ఓం యాదవేంద్రాయ నమః |
ఓం యదూద్వహాయ నమః |
ఓం వనమాలినే నమః |
ఓం పీతవాసినే నమః |
ఓం పారిజాతాపహారకాయ నమః |
ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః |
ఓం గోపాలాయ నమః |
ఓం సర్వపాలకాయ నమః || ౫౦ ||
ఓం అజాయ నమః |
ఓం నిరంజనాయ నమః |
ఓం కామజనకాయ నమః |
ఓం కంజలోచనాయ నమః |
ఓం మధుఘ్నే నమః |
ఓం మధురానాథాయ నమః |
ఓం ద్వారకానాయకాయ నమః |
ఓం బలినే నమః |
ఓం బృందావనాంతసంచారిణే నమః |
ఓం తులసీదామభూషణాయ నమః || ౬౦ ||
ఓం స్యమంతకమణిహర్త్రే నమః |
ఓం నరనారాయణాత్మకాయ నమః |
ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః |
ఓం మాయినే నమః |
ఓం పరమపూరుషాయ నమః |
ఓం ముష్టికాసురచాణూరమల్లయుద్ధవిశారదాయ నమః |
ఓం సంసారవైరిణే నమః |
ఓం కంసారయే నమః |
ఓం మురారయే నమః |
ఓం నరకాంతకాయ నమః || ౭౦ ||
ఓం అనాదిబ్రహ్మచారిణే నమః |
ఓం కృష్ణావ్యసనకర్షకాయ నమః |
ఓం శిశుపాలశిరచ్ఛేత్రే నమః |
ఓం దుర్యోధనకులాంతకాయ నమః |
ఓం విదురాక్రూరవరదాయ నమః |
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః |
ఓం సత్యవాచే నమః |
ఓం సత్యసంకల్పాయ నమః |
ఓం సత్యభామారతాయ నమః |
ఓం జయినే నమః || ౮౦ ||
ఓం సుభద్రాపూర్వజాయ నమః |
ఓం జిష్ణవే నమః |
ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః |
ఓం జగద్గురువే నమః |
ఓం జగన్నాథాయ నమః |
ఓం వేణునాదవిశారదాయ నమః |
ఓం వృషభాసురవిధ్వంసినే నమః |
ఓం బాణాసురకరాంతకాయ నమః |
ఓం యుధిష్టిరప్రతిష్ఠాత్రే నమః |
ఓం బర్హిబర్హావతంసకాయ నమః || ౯౦ ||
ఓం పార్థసారథయే నమః |
ఓం అవ్యక్తాయ నమః |
ఓం గీతామృతమహోదధ్యే నమః |
ఓం కాళీయఫణిమాణిక్యరంజితశ్రీపదాంబుజాయ నమః |
ఓం దామోదరాయ నమః |
ఓం యజ్ఞభోక్త్రే నమః |
ఓం దానవేంద్రవినాశకాయ నమః |
ఓం నారాయణాయ నమః |
ఓం పరబ్రహ్మణే నమః |
ఓం పన్నగాశనవాహనాయ నమః || ౧౦౦ ||
ఓం జలక్రీడాసమాసక్తగోపీవస్త్రాపహారకాయ నమః |
ఓం పుణ్యశ్లోకాయ నమః |
ఓం తీర్థపాదాయ నమః |
ఓం వేదవేద్యాయ నమః |
ఓం దయానిధయే నమః |
ఓం సర్వతీర్థాత్మకాయ నమః |
ఓం సర్వగ్రహరూపిణే నమః |
ఓం పరాత్పరాయ నమః || ౧౦౮ ||
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరాలు చూడండి.
గమనిక: "శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి" ముద్రణ పూర్తి అయినది. Click here to buy
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Report mistakes and corrections in Stotranidhi content.
Sri krishna astig taram in sleep
I want that namas