Murari Pancharatnam – మురారి పంచరత్నం


యత్సేవనేన పితృమాతృసహోదరాణాం
చిత్తం న మోహమహిమా మలినం కరోతి |
ఇత్థం సమీక్ష్య తవ భక్తజనాన్మురారే
మూకోఽస్మి తేఽంఘ్రికమలం తదతీవ ధన్యమ్ || ౧ ||

యే యే విలగ్నమనసః సుఖమాప్తుకామాః
తే తే భవంతి జగదుద్భవమోహశూన్యాః |
దృష్ట్వా వినష్టధనధాన్యగృహాన్మురారే
మూకోఽస్మి తేఽంఘ్రికమలం తదతీవ ధన్యమ్ || ౨ ||

వస్త్రాణి దిగ్వలయమావసతిః శ్మశానే
పాత్రం కపాలమపి ముండవిభూషణాని |
రుద్రే ప్రసాదమచలం తవ వీక్ష్య శౌరే
మూకోఽస్మి తేఽంఘ్రికమలం తదతీవ ధన్యమ్ || ౩ ||

యత్కీర్తిగాయనపరస్య విధాతృసూనోః
కౌపీనమైణమజినం విపులాం విభూతిమ్ |
స్వస్యార్థ దిగ్భ్రమణమీక్ష్య తు సార్వకాలం
మూకోఽస్మి తేఽంఘ్రికమలం తదతీవ ధన్యమ్ || ౪ ||

యద్వీక్షణే ధృతధియామశనం ఫలాది
వాసోఽపి నిర్జినవనే గిరికందరాసు |
వాసాంసి వల్కలమయాని విలోక్య చైవం
మూకోఽస్మి తేఽంఘ్రికమలం తదతీవ ధన్యమ్ || ౫ ||

స్తోత్రం పాదాంబుజస్యైతచ్ఛ్రీశస్య విజితేంద్రియః |
పఠిత్వా తత్పదం యాతి శ్లోకార్థజ్ఞస్తు యో నరః || ౬ ||

ఇతి మురారి పంచరత్నమ్ |


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.


గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed