Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
గమనిక – ముందుగా పూర్వాంగం, పసుపు గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.
పూర్వాంగం చూ. ||
పసుపు గణపతి పూజ చూ. ||
పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ మమ మనోవాంఛిత ఫలావాప్త్యర్థం బ్రహ్మజ్ఞాన సిద్ధ్యర్థం శ్రీకృష్ణ పరబ్రహ్మ పూజాం కరిష్యే ||
ధ్యానం –
కస్తూరీతిలకం లలాటఫలకే వక్షఃస్థలే కౌస్తుభం
నాసాగ్రే వరమౌక్తికం కరతలే వేణుం కరే కంకణమ్ |
సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావలిం
గోపస్త్రీపరివేష్టితో విజయతే గోపాలచూడామణిః ||
ధ్యాయామి బాలకం కృష్ణం మాత్రంకే స్తన్యపాయినమ్ |
శ్రీవత్సవక్షసం కాంతం నీలోత్పలదళచ్ఛవిమ్ ||
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ధ్యాయామి |
ఆవాహనం –
స॒హస్ర॑శీర్షా॒ పురు॑షః |
స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ |
స భూమి॑o వి॒శ్వతో॑ వృ॒త్వా |
అత్య॑తిష్ఠద్దశాఙ్గు॒లమ్ ||
ఆవాహయామి దేవేశం శ్రీపతిం శ్రీధరం హరిమ్ |
బాలరూపధరం విష్ణుం సచ్చిదానందవిగ్రహమ్ ||
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఆవాహయామి |
ఆసనం –
పురు॑ష ఏ॒వేదగ్ం సర్వమ్” |
యద్భూ॒తం యచ్చ॒ భవ్యమ్” |
ఉ॒తామృ॑త॒త్వస్యేశా॑నః |
య॒దన్నే॑నాతి॒రోహ॑తి ||
దామోదర నమస్తేఽస్తు దేవకీగర్భసంభవ |
రత్నసింహాసనం చారు గృహ్యతాం గోకులప్రియ ||
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి |
పాద్యం –
ఏ॒తావా॑నస్య మహి॒మా |
అతో॒ జ్యాయాగ్॑శ్చ॒ పూరు॑షః |
పాదో”ఽస్య॒ విశ్వా॑ భూ॒తాని॑ |
త్రి॒పాద॑స్యా॒మృత॑o ది॒వి ||
పుష్పాక్షత సమాయుక్తం పురుషోత్తమ పూర్వజ |
పాద్యం గృహాణ దేవేశ పూర్ణరూప నమోఽస్తు తే ||
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః పాదయో పాద్యం సమర్పయామి |
అర్ఘ్యం –
త్రి॒పాదూ॒ర్ధ్వ ఉదై॒త్పురు॑షః |
పాదో”ఽస్యే॒హాఽఽభ॑వా॒త్పున॑: |
తతో॒ విష్వ॒ఙ్వ్య॑క్రామత్ |
సా॒శ॒నా॒న॒శ॒నే అ॒భి ||
గంధపుష్పాక్షతోపేతం ఫలేన చ సమన్వితమ్ |
అర్ఘ్యం గృహాణ భగవన్ వసుదేవ ప్రియాత్మజ ||
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |
ఆచమనీయం –
తస్మా”ద్వి॒రాడ॑జాయత |
వి॒రాజో॒ అధి॒ పూరు॑షః |
స జా॒తో అత్య॑రిచ్యత |
ప॒శ్చాద్భూమి॒మథో॑ పు॒రః ||
నానానదీ సమానీతం సువర్ణకలశస్థితమ్ |
గృహాణాచమనీయం చ విమలం జలమచ్యుత ||
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |
మధుపర్కం –
మధుదధ్యాజ్యసంయుక్తం మహనీయ గుణార్ణవ |
మధుసూదన దేవేశ మధుపర్కం గృహాణ మే ||
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః మధుపర్కం సమర్పయామి |
పంచామృత స్నానం –
పంచామృతస్నానమిదం పయోదధి ఘృతం మధు |
శర్కరామపి గోవింద శకటాసురభంజన ||
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః పంచామృతస్నానం సమర్పయామి |
స్నానం –
యత్పురు॑షేణ హ॒విషా” |
దే॒వా య॒జ్ఞమత॑న్వత |
వ॒స॒న్తో అ॑స్యాసీ॒దాజ్యమ్” |
గ్రీ॒ష్మ ఇ॒ధ్మశ్శ॒రద్ధ॒విః ||
గంగా గోదావరీ కృష్ణా యమునాభ్యః సమాహృతమ్ |
సలిలం విమలం దేవ స్నానార్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |
వస్త్రం –
స॒ప్తాస్యా॑సన్పరి॒ధయ॑: |
త్రిః స॒ప్త స॒మిధ॑: కృ॒తాః |
దే॒వా యద్య॒జ్ఞం త॑న్వా॒నాః |
అబ॑ధ్న॒న్పురు॑షం ప॒శుమ్ ||
పీతాంబరయుగం దేవ గృహాణ సుమనోహరమ్ |
దేహి మే సకలానర్థాన్ దేవకీ ప్రియనందన ||
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
యజ్ఞోపవీతం –
తం య॒జ్ఞం బ॒ర్హిషి॒ ప్రౌక్షన్॑ |
పురు॑షం జా॒తమ॑గ్ర॒తః |
తేన॑ దే॒వా అయ॑జన్త |
సా॒ధ్యా ఋష॑యశ్చ॒ యే ||
ఉపవీతం గృహాణేదం కాంచనం కమలాపతే |
పవిత్రం కురు మాం దేవ నమః పరమపూరుష ||
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |
గంధం –
తస్మా”ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: |
సంభృ॑తం పృషదా॒జ్యమ్ |
ప॒శూగ్‍స్తాగ్‍శ్చ॑క్రే వాయ॒వ్యాన్॑ |
ఆ॒ర॒ణ్యాన్గ్రా॒మ్యాశ్చ॒ యే ||
గంధం కుంకుమకస్తూరీ ఘనసారసమన్వితమ్ |
గృహాణ తే నమో దేవ కుబ్జానుగ్రహకారిణే ||
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః గంధం సమర్పయామి |
ఆభరణం –
తస్మా”ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: |
ఋచ॒: సామా॑ని జజ్ఞిరే |
ఛన్దాగ్॑oసి జజ్ఞిరే॒ తస్మా”త్ |
యజు॒స్తస్మా॑దజాయత ||
హారనూపురకేయూర కింకిణీదామపూర్వకమ్ |
గృహాణాభరణం సర్వం శరణాగతవత్సల ||
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఆభరణాని సమర్పయామి |
అక్షతాన్ –
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ ముక్తాఫల సమప్రభాన్ |
వాసుదేవ గృహాణ త్వం నమస్తే భక్తవత్సల ||
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అక్షతాన్ సమర్పయామి |
పుష్పాణి –
తస్మా॒దశ్వా॑ అజాయన్త |
యే కే చో॑భ॒యాద॑తః |
గావో॑ హ జజ్ఞిరే॒ తస్మా”త్ |
తస్మా”జ్జా॒తా అ॑జా॒వయ॑: ||
జాజీ చంపక పున్నాగ కేతకీ మల్లికాదిభిః |
కరవీరైః పారిజాతైః పూజయామి రమాపతిమ్ ||
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి |
అథాంగ పూజా –
ఓం అచ్యుతాయ నమః – పాదౌ పూజయామి |
ఓం గోపాలాయ నమః – గుల్ఫౌ పూజయామి |
ఓం జన్మహీనాయ నమః – జానునీ పూజయామి |
ఓం పూతనావైరిణే నమః – ఊరూ పూజయామి |
ఓం శకటాసురభంజనాయ నమః – కటిం పూజయామి |
ఓం నవనీతప్రియాయ నమః – నాభిం పూజయామి |
ఓం ఉత్తాలతాలభేత్రే నమః – ఉదరం పూజయామి |
ఓం వనమాలినే నమః – వక్షఃస్థలం పూజయామి |
ఓం చతుర్భుజాయ నమః – హస్తాన్ పూజయామి |
ఓం కంసారయే నమః – కంఠం పూజయామి |
ఓం మథురానాథాయ నమః – ముఖం పూజయామి |
ఓం కుచేలసంపత్ప్రదాయ నమః – కపోలౌ పూజయామి |
ఓం కంజలోచనాయ నమః – నేత్రే పూజయామి |
ఓం కరుణానిధయే నమః – కర్ణౌ పూజయామి |
ఓం లలితాకృతయే నమః – లలాటం పూజయామి |
ఓం శుకసంస్తుతాయ నమః – శిరః పూజయామి |
ఓం సర్వేశ్వరాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి |
అథ అష్టోత్తరశతనామ పూజా –
శ్రీ కృష్ణ అష్టోత్తరశతనామావళిః పశ్యతు ||
ధూపం –
యత్పురు॑ష॒o వ్య॑దధుః |
క॒తి॒ధా వ్య॑కల్పయన్ |
ముఖ॒o కిమ॑స్య॒ కౌ బా॒హూ |
కావూ॒రూ పాదా॑వుచ్యేతే ||
వనస్పత్యుద్భవో దివ్యో గంధాఢ్యో గంధ ఉత్తమ |
బాలకృష్ణ మహీపాలో ధూపోఽయం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ధూపం ఆఘ్రాపయామి |
దీపం –
బ్రా॒హ్మ॒ణో”ఽస్య॒ ముఖ॑మాసీత్ |
బా॒హూ రా॑జ॒న్య॑: కృ॒తః |
ఊ॒రూ తద॑స్య॒ యద్వైశ్య॑: |
ప॒ద్భ్యాగ్ం శూ॒ద్రో అ॑జాయత ||
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా యోజితం మయా |
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్ ||
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః దీపం సమర్పయామి |
నైవేద్యం –
చ॒న్ద్రమా॒ మన॑సో జా॒తః |
చక్షో॒: సూర్యో॑ అజాయత |
ముఖా॒దిన్ద్ర॑శ్చా॒గ్నిశ్చ॑ |
ప్రా॒ణాద్వా॒యుర॑జాయత ||
నైవేద్యం గృహ్యతాం దేవ భక్తిం మే అచలాం కురు |
ఈప్సితం మే వరం దేహి ఇహత్ర చ పరాం గతిమ్ ||
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః నైవేద్యం సమర్పయామి |
ఓం భూర్భువ॒: సువ॑: | తత్స॑వి॒తుర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి |
(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” |
ఓం వ్యా॒నాయ॒ స్వాహా” | ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” |
ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి | ఉత్తరాపోశనం సమర్పయామి |
హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి |
తాంబూలం –
నాభ్యా॑ ఆసీద॒న్తరి॑క్షమ్ |
శీ॒ర్ష్ణో ద్యౌః సమ॑వర్తత |
ప॒ద్భ్యాం భూమి॒ర్దిశ॒: శ్రోత్రా”త్ |
తథా॑ లో॒కాగ్ం అ॑కల్పయన్ ||
పూగీఫలం సతాంబూలం నాగవల్లీదళైర్యుతమ్ |
ఏలా లవంగ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః తాంబూలం సమర్పయామి |
నీరాజనం –
వేదా॒హమే॒తం పురు॑షం మ॒హాన్తమ్” |
ఆ॒ది॒త్యవ॑ర్ణం॒ తమ॑స॒స్తు పా॒రే |
సర్వా॑ణి రూ॒పాణి॑ వి॒చిత్య॒ ధీర॑: |
నామా॑ని కృ॒త్వాఽభి॒వద॒న్॒ యదాస్తే” ||
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః కర్పూర నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి | నమస్కరోమి |
మంత్రపుష్పం –
ధా॒తా పు॒రస్తా॒ద్యము॑దాజ॒హార॑ |
శ॒క్రః ప్రవి॒ద్వాన్ప్ర॒దిశ॒శ్చత॑స్రః |
తమే॒వం వి॒ద్వాన॒మృత॑ ఇ॒హ భ॑వతి |
నాన్యః పన్థా॒ అయ॑నాయ విద్యతే ||
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి |
ఆత్మప్రదక్షిణ నమస్కారం –
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సలా ||
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన ||
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |
సాష్టాంగ నమస్కారం –
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా |
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే ||
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి |
సర్వోపచారాః –
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఛత్రం ఆచ్ఛాదయామి |
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః చామరైర్వీజయామి |
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః నృత్యం దర్శయామి |
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః గీతం శ్రావయామి |
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఆందోళికాన్నారోహయామి |
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అశ్వానారోహయామి |
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః గజానారోహయామి |
సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి |
ప్రార్థనా –
నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ |
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ||
కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే |
ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః ||
నమస్తుభ్యం జగన్నాథ దేవకీతనయ ప్రభో |
వసుదేవసుతాఽనంత యశోదానందవర్ధన ||
గోవింద గోకులాధార గోపీకాంత గుణార్ణవ |
పాహి మాం పద్మనయన పతితం భవసాగరే ||
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి |
క్షమా ప్రార్థన –
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పురుషోత్తమ ||
ఆవాహనం న జానామి న జానామి విసర్జనమ్ |
పూజావిధిం న జానామి క్షమస్వ పురుషోత్తమ ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ||
అనయా పురుషసూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ కృష్ణ పరమాత్మా సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||
తీర్థప్రసాద గ్రహణం –
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణమ్ |
సమస్తపాపక్షయకరం శ్రీ బాలకృష్ణ పాదోదకం పావనం శుభమ్ ||
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ప్రసాదం శిరసా గృహ్ణామి |
ఓం శాంతిః శాంతిః శాంతిః |
గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.