Chatusloki Stotram – చతుఃశ్లోకీ స్తోత్రమ్
Language : తెలుగు : ಕನ್ನಡ : தமிழ் : देवनागरी : English (IAST)
సర్వదా సర్వభావేన భజనీయో వ్రజాధిపః |
స్వస్యాయమేవ ధర్మో హి నాన్యః క్వాపి కదాచన || ౧ ||
ఏవం సదాస్మత్కర్తవ్యం స్వయమేవ కరిష్యతి |
ప్రభుస్సర్వసమర్థో హి తతో నిశ్చింతతాం వ్రజేత్ || ౨ ||
యది శ్రీగోకులాధీశో ధృతస్సర్వాత్మనా హృది |
తతః కిమపరం బ్రూహి లౌకికైర్వైదికైరపి || ౩ ||
అతస్సర్వాత్మనా శశ్వద్గోకులేశ్వరపాదయోః |
స్మరణం భజనం చాపి న త్యాజ్యమితి మే మతిః || ౪ ||
ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం చతుఃశ్లోకీ స్తోత్రమ్ |
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రములు చూడండి.
గమనిక: శ్రీరామచంద్రమూర్తి మరియు ఆంజనేయస్వామి వార్ల స్తోత్రములతో "శ్రీరామ స్తోత్రనిధి" అనే పుస్తకము ప్రచురించుటకు ఆలోచన చేయుచున్నాము. సహకరించగలరు.
Chant other stotras from home page of తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.