Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ విష్ణు స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
ప్రహ్లాద ప్రభురస్తి చేత్తవ హరిః సర్వత్ర మే దర్శయ
స్తంభే చైనమితి బ్రువంతమసురం తత్రావిరాసీద్ధరిః |
వక్షస్తస్య విదారయన్నిజనఖైర్వాత్సల్యమావేదయ-
-న్నార్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః || ౧ ||
శ్రీరామాత్ర విభీషణోఽయమధునా త్వార్తో భయాదాగతః
సుగ్రీవానయ పాలయేఽహమధునా పౌలస్త్యమేవాగతమ్ |
ఏవం యోఽభయమస్య సర్వవిదితం లంకాధిపత్యం దదా-
-వార్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః || ౨ ||
నక్రగ్రస్తపదం సముద్యతకరం బ్రహ్మేశ దేవేశ మాం
పాహీతి ప్రచురార్తరావకరిణం దేవేశ శక్తీశ చ |
మా శోచేతి రరక్ష నక్రవదనాంచక్రశ్రియా తత్క్షణా-
-దార్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః || ౩ ||
హా కృష్ణాచ్యుత హా కృపాజలనిధే హా పాండవానాం గతే
క్వాసి క్వాసి సుయోధనాదవగతాం హా రక్ష మాం ద్రౌపదీమ్ |
ఇత్యుక్తోఽక్షయవస్త్రరక్షితతనుం యోరక్షదాపద్గణా-
-దార్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః || ౪ ||
యత్పాదాబ్జనఖోదకం త్రిజగతాం పాపౌఘవిధ్వసనం
యన్నామామృతపూరణం చ పిబతాం సంతాపసంహారకమ్ |
పాషాణశ్చ యదంఘ్రితో నిజవధూరూపం మునేరాప్తవా-
-నార్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః || ౫ ||
యన్నామశ్రుతిమాత్రతోఽపరిమితం సంసారవారాన్నిధిం
త్యక్త్వా గచ్ఛతి దుర్జనోఽపి పరమం విష్ణోః పదం శాశ్వతమ్ |
తన్నైవాద్భుతకారణం త్రిజగతాం నాథస్య దాసోఽస్మ్యహ-
-మార్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః || ౬ ||
పిత్రా భ్రాతరముత్తమాంకగమితం భక్తోత్తమం యో ధ్రువం
దృష్ట్వా తత్సమమారురుక్షుముదితం మాత్రావమానం గతమ్ |
యోఽదాత్ తం శరణాగతం తు తపసా హేమాద్రిసింహాసనం
హ్యార్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః || ౭ ||
నాథేతి శ్రుతయో న తత్త్వమతయో ఘోషస్థితా గోపికా
జారిణ్యః కులజాతిధర్మవిముఖా అధ్యాత్మభావం యయుః |
భక్తిర్యస్య దదాతి ముక్తిమతులాం జారస్య యః సద్గతి-
-ర్హ్యార్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః || ౮ ||
క్షుత్తృష్ణార్తసహస్రశిష్యసహితం దుర్వాససం క్షోభితం
ద్రౌపద్యా భయభక్తియుక్తమనసా శాకం స్వహస్తార్పితమ్ |
భుక్త్వా తర్పయదాత్మవృత్తిమఖిలామావేదయన్ యః పుమా-
-నార్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః || ౯ ||
యేనారాక్షి రఘూత్తమేన జలధేస్తీరే దశాస్యానుజ-
-స్త్వాయాతం శరణం రఘూత్తమ విభో రక్షాతురం మామితి |
పౌలస్త్యేన నిరాకృతోఽథ సదసి భ్రాత్రా చ లంకాపురే
హ్యార్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః || ౧౦ ||
యేనావాహి మహాహవే వసుమతీ సంవర్తకాలే మహా-
-లీలాక్రోడవపుర్ధరేణ హరిణా నారాయణేన స్వయమ్ |
యః పాపిద్రుమసంప్రవర్తమచిరాద్ధత్త్వా చ యోఽగాత్ ప్రియా-
-మార్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః || ౧౧ ||
యోద్ధాసౌ భువనత్రయే మధుపతిర్భర్తా నరాణాం బలే
రాధాయా అకరోద్రతే రతిమనఃపూర్తిం సురేంద్రానుజః |
యో వా రక్షతి దీనపాండుతనయాన్నాథేతి భీతిం గతా-
-నార్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః || ౧౨ ||
యః సాందీపినిదేశతశ్చ తనయం లోకాంతరాత్ సన్నతం
చానీయ ప్రతిపాద్య పుత్రమరణాదుజ్జృంభమాణార్తయే |
సంతోషం జనయన్నమేయమహిమా పుత్రార్థసంపాదనా-
-దార్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః || ౧౩ ||
యన్నామస్మరణాదఘౌఘసహితో విప్రః పురాఽజామిలః
ప్రాణాన్ముక్తిమశేషితామను చ యః పాపౌఘతాపార్తియుక్ |
సద్యో భాగవతోత్తమాత్మని మతిం ప్రాపాంబరీషాభిధ-
-శ్చార్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః || ౧౪ ||
యోరక్షద్వసనాదినిత్యరహితం విప్రం కుచైలాభిధం
దీనాదీనచకోరపాలనపరః శ్రీశంఖచక్రోజ్జ్వలః |
తజ్జీర్ణాంబరముష్టిపాత్రపృథుకానాదాయ భుక్త్వా క్షణా-
-దార్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః || ౧౫ ||
యత్కల్యాణగుణాభిరామమమలం మంత్రాణి సంశిక్షతే
యత్సంశేతిపతిప్రతిష్ఠితమిదం విశ్వం వదత్యాగమః |
యో యోగీంద్రమనఃసరోరుహతమఃప్రధ్వంసవిద్భానుమా-
-నార్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః || ౧౬ ||
కాళిందీహృదయాభిరామపులినే పుణ్యే జగన్మంగళే
చంద్రాంభోజవటే పుటే పరిసరే ధాత్రా సమారాధితే |
శ్రీరంగే భుజగేంద్రభోగశయనే శేతే సదా యః పుమా-
-నార్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః || ౧౭ ||
వాత్సల్యాదభయప్రదానసమయాదార్తార్తినిర్వాపణా-
-దౌదార్యాదఘశోషణాదగణితశ్రేయః పదప్రాపణాత్ |
సేవ్యఃశ్రీపతిరేవ సర్వజగతామేతే హి తత్సాక్షిణః
ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యాధ్రువః || ౧౮ ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం శ్రీ ఆర్తత్రాణపరాయణ నారాయణ స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ విష్ణు స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.