Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది. Click here to buy.]
చిదచిత్పరతత్త్వానాం తత్త్వాయాథార్థ్యవేదినే |
రామానుజాయ మునయే నమో మమ గరీయసే ||
స్వాధీనత్రివిధచేతనాఽచేతన స్వరూపస్థితి ప్రవృత్తిభేదం, క్లేశకర్మాద్యశేషదోషాసంస్పృష్టం, స్వాభావికానవధికాతిశయ జ్ఞానబలైశ్వర్య వీర్యశక్తితేజస్సౌశీల్య వాత్సల్య మార్దవార్జవ సౌహార్ద సామ్య కారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్యసఙ్కల్ప కృతిత్వ కృతజ్ఞతాద్యసంఖ్యేయ కల్యాణగుణ గణౌఘ మహార్ణవం, పరబ్రహ్మభూతం, పురుషోత్తమం, శ్రీరఙ్గశాయినం, అస్మత్స్వామినం, ప్రబుద్ధనిత్యనియామ్య నిత్యదాస్యైకరసాత్మస్వభావోఽహం, తదేకానుభవః తదేకప్రియః, పరిపూర్ణం భగవన్తం విశదతమానుభవేన నిరన్తరమనుభూయ, తదనుభవజనితానవధికాతిశయ ప్రీతికారితాశేషావస్థోచిత అశేషశేషతైకరతిరూప నిత్యకిఙ్కరో భవాని |
స్వాత్మనిత్య నియామ్య నిత్యదాస్యైకరసాత్మ స్వభావానుసన్ధానపూర్వక భగవదనవధికాతిశయ స్వామ్యాద్యఖిల గుణగణానుభవ జనితానవధికాతిశయ ప్రీతికారితాశేషావస్థోచితాశేష శేషతైకరతిరూప నిత్యకైఙ్కర్య ప్రాప్త్యుపాయభూతభక్తి తదుపాయ సమ్యగ్ జ్ఞానతదుపాయ సమీచీనక్రియా తదనుగుణసాత్త్వికతాఽఽస్తిక్యాది సమస్తాత్మగుణవిహీనః, దురుత్తరానన్త తద్విపర్యయ జ్ఞానక్రియానుగుణానాది పాపవాసనా మహార్ణవాన్తర్నిమగ్నః, తిలతైలవద్దారువహ్నివద్దుర్వివేచ త్రిగుణ క్షణక్షరణ స్వభావాచేతన ప్రకృతివ్యాప్తిరూప దురత్యయ భగవన్మాయా తిరోహిత స్వప్రకాశః, అనాద్యవిద్యాసఞ్చితానన్తాశక్య విస్రంసన కర్మపాశ ప్రగ్రథితః, అనాగతానన్తకాల సమీక్షయాఽప్యదృష్టసన్తారోపాయః, నిఖిలజన్తుజాతశరణ్య, శ్రీమన్నారాయణ, తవ చరణారవిన్దయుగళం శరణమహం ప్రపద్యే ||
ఏవమవస్థితస్యాప్యర్థిత్వమాత్రేణ, పరమకారుణికో భగవాన్, స్వానుభవ ప్రీత్యోపనీతైకాన్తికాత్యన్తిక నిత్యకైఙ్కర్యైకరతిరూప నిత్యదాస్యం దాస్యతీతి విశ్వాసపూర్వకం భగవన్తం నిత్యకిఙ్కరతాం ప్రార్థయే ||
తవానుభూతిసంభూతప్రీతికారిత దాసతామ్ |
దేహి మే కృపయా నాథ న జానే గతిమన్యథా ||
సర్వావస్థోచితాశేష శేషతైకరతిస్తవ |
భవేయం పుణ్డరీకాక్ష త్వమేవైవం కురుష్వ మామ్ ||
ఏవమ్భూత తత్త్వ యాథాత్మ్యవబోధ తదిచ్ఛారహితస్యాపి, ఏతదుచ్చారణమాత్రావలంబనేన, ఉచ్యమానార్థ పరమార్థనిష్ఠం మే మనస్త్వమేవాద్యైవ కారయ ||
అపార కరుణాంబుధే, అనాలోచిత విశేషాశేష లోకశరణ్య, ప్రణతార్తిహర, ఆశ్రితవాత్సల్యైక మహోదధే, అనవరతవిదిత నిఖిలభూతజాత యాథాత్మ్య, సత్యకామ, సత్యసఙ్కల్ప, ఆపత్సఖ, కాకుత్స్థ, శ్రీమన్, నారాయణ, పురుషోత్తమ, శ్రీరఙ్గనాథ, మమ నాథ, నమోఽస్తు తే ||
ఇతి శ్రీభగవద్రామానుజ విరచితం శ్రీ రఙ్గ గద్యమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.