Surya Mandala Stotram – సూర్యమండల స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది. Click here to buy.]

నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే
సహస్రశాఖాన్విత సంభవాత్మనే |
సహస్రయోగోద్భవ భావభాగినే
సహస్రసంఖ్యాయుధధారిణే నమః || ౧ ||

యన్మండలం దీప్తికరం విశాలం
రత్నప్రభం తీవ్రమనాదిరూపమ్ |
దారిద్ర్యదుఃఖక్షయకారణం చ
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౨ ||

యన్మండలం దేవగణైః సుపూజితం
విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ |
తం దేవదేవం ప్రణమామి సూర్యం
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౩ ||

యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం
త్రైలోక్యపూజ్యం త్రిగుణాత్మరూపమ్ |
సమస్తతేజోమయదివ్యరూపం
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౪ ||

యన్మండలం గూఢమతిప్రబోధం
ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ |
యత్సర్వపాపక్షయకారణం చ
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౫ ||

యన్మండలం వ్యాధివినాశదక్షం
యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ |
ప్రకాశితం యేన చ భూర్భువః స్వః
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౬ ||

యన్మండలం వేదవిదో వదంతి
గాయంతి యచ్చారణసిద్ధసంఘాః |
యద్యోగినో యోగజుషాం చ సంఘాః
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౭ ||

యన్మండలం సర్వజనైశ్చ పూజితం
జ్యోతిశ్చ కుర్యాదిహ మర్త్యలోకే |
యత్కాలకాలాద్యమనాదిరూపం
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౮ ||

యన్మండలం విష్ణుచతుర్ముఖాఖ్యం
యదక్షరం పాపహరం జనానామ్ |
యత్కాలకల్పక్షయకారణం చ
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౯ ||

యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం
ఉత్పత్తిరక్షప్రళయ ప్రగల్భమ్ |
యస్మిన్ జగత్సంహరతేఽఖిలం చ
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౦ ||

యన్మండలం సర్వగతస్య విష్ణోః
ఆత్మా పరం‍ధామ విశుద్ధతత్త్వమ్ |
సూక్ష్మాంతరైర్యోగపథానుగమ్యం
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౧ ||

యన్మండలం వేదవిదోపగీతం
యద్యోగినాం యోగ పథానుగమ్యమ్ |
తత్సర్వ వేద్యం ప్రణమామి సూర్యం
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౨ ||

సూర్యమండలసు స్తోత్రం యః పఠేత్సతతం నరః |
సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే ||

ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ కృష్ణార్జున సంవాదే సూర్యమండల స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ సూర్య స్తోత్రాలు చూడండి. మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.


గమనిక: "శ్రీ కాళికా స్తోత్రనిధి" విడుదల చేశాము. కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

6 thoughts on “Surya Mandala Stotram – సూర్యమండల స్తోత్రం

  1. ఈ స్తోత్రం రోజు వినుటవల్ల ఆరోగ్యము చేకూరట నేను నా కళ్లారా చూసినాను. అమెరికాలో డాక్టర్స్ వదలివేసిన రోగం కూడా తగ్గినది. నమ్మకం వున్నవాళ్లు ఈ స్తోత్రం రోజూ వింటే మంచిది. శుభంభూయాత్.

  2. మీరు చక్కటి దైవ సూక్తములు, స్తోత్రములు, శ్లోకములు పొందుపరచారు. ఎంతో కష్టబడితే గాని సాధ్యమయ్యే పనికాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంతో వైదిక నిధిని పెట్టారు,

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Not allowed