Sri Surya Stotranidhi (Telugu) Book [ISBN 9788196852320] – శ్రీ సూర్య స్తోత్రనిధి


ప్రత్యక్ష నారాయణ స్వరూపము అయిన సూర్యభగవానుడి అనుగ్రహము వలన “శ్రీ సూర్య స్తోత్రనిధి” అను పారాయణ గ్రంథము తెలుగు లిపిలో తయారుచేయుటకు ఆలోచన వచ్చినది. ఈ పుస్తకములో సూర్య భగవానుడి అపురూపమైన స్తోత్రములు, కవచములు, అష్టోత్తరములతో పాటుగా పూజావిధానం పొందుపరచనున్నాము.

పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in
పేజీల సంఖ్య : 160
వెల : ₹ 150
పుస్తకము ఆర్డరు చేయుటకు :  ఈ క్రింది బటన్లలో ఒకదానిని క్లిక్ చేయండి.

For bulk order discounts, contact Krishna (+91 7337442443) 

అనుక్రమణికా 

శ్రీ ఆదిత్య కవచం

శ్రీ ఆదిత్య ద్వాదశనామ స్తోత్రం

శ్రీ ఆదిత్య స్తవం

శ్రీ ఆదిత్య స్తోత్రం – 1

శ్రీ ఆదిత్య స్తోత్రం – 2 (భవిష్యపురాణే)

శ్రీ ఆదిత్య హృదయం (రామాయణే)

ద్వాదశాదిత్య ధ్యాన శ్లోకాః

శ్రీ ద్వాదశార్యా సూర్య స్తుతిః

శ్రీ దివాకర పంచకం

శ్రీ భాస్కర సప్తకం (సప్తసప్తిసప్తకం)

శ్రీ భాస్కర స్తుతిః (యుధిష్ఠిర కృతం)

శ్రీ భాస్కర స్తోత్రం

శ్రీ భాస్కరాష్టకం

శ్రీ మార్తాండ స్తోత్రం

శ్రీ రవి అష్టకం

శ్రీ రవి స్తుతిః (త్రిదేవ కృతం)

శ్రీ రవి స్తోత్రం (సాంబపురాణే)

సాంబపంచాశికా

శ్రీ సూర్య కవచం – 1 (యాజ్ఞవల్క్య కృతం)

శ్రీ సూర్య కవచం – 2 (త్రైలోక్యమంగళం)

శ్రీ సూర్య కవచం – 3 (జగద్విలక్షణం)

శ్రీ సూర్య చంద్రకళా స్తోత్రం

శ్రీ సూర్య నమస్కార మంత్రాః

శ్రీ సూర్య నామ వర్ణన స్తోత్రం (భవిష్యపురాణే)

శ్రీ సూర్యనారాయణ దండకం

శ్రీ సూర్య పంజర స్తోత్రం

శ్రీ సూర్య ప్రాతః స్మరణ స్తోత్రం

శ్రీ సూర్య ప్రార్థన

శ్రీ సూర్య మండల స్తోత్రం

శ్రీ సూర్య సప్తతినామ స్తోత్రం

శ్రీ సూర్య స్తవరాజం

శ్రీ సూర్య స్తుతిః – 1 (మను కృతం)

శ్రీ సూర్య స్తుతిః – 2 (బ్రహ్మ కృతం)

శ్రీ సూర్య స్తోత్రం (దేవ కృతం)

శ్రీ సూర్యార్యా స్తోత్రం (యాజ్ఞవల్క్య కృతం)

శ్రీ సూర్యాష్టకం


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed