Sri Surya Ashtottara Shatanamavali 2 – శ్రీ సూర్యాష్టోత్తరశతనామావళిః – ౨


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సూర్య స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

ఓం సూర్యాయ నమః |
ఓం అర్యమ్ణే నమః |
ఓం భగాయ నమః |
ఓం త్వష్ట్రే నమః |
ఓం పూష్ణే నమః |
ఓం అర్కాయ నమః |
ఓం సవిత్రే నమః |
ఓం రవయే నమః |
ఓం గభస్తిమతే నమః | ౯

ఓం అజాయ నమః |
ఓం కాలాయ నమః |
ఓం మృత్యవే నమః |
ఓం ధాత్రే నమః |
ఓం ప్రభాకరాయ నమః |
ఓం పృథివ్యై నమః |
ఓం అపాయ నమః |
ఓం తేజసే నమః |
ఓం ఖాయ నమః | ౧౮

ఓం వాయవే నమః |
ఓం పరాయణాయ నమః |
ఓం సోమాయ నమః |
ఓం బృహస్పతయే నమః |
ఓం శుక్రాయ నమః |
ఓం బుధాయ నమః |
ఓం అంగారకాయ నమః |
ఓం ఇంద్రాయ నమః |
ఓం వివస్వతే నమః | ౨౭

ఓం దీప్తాంశవే నమః |
ఓం శుచయే నమః |
ఓం శౌరయే నమః |
ఓం శనైశ్చరాయ నమః |
ఓం బ్రహ్మణే నమః |
ఓం విష్ణవే నమః |
ఓం రుద్రాయ నమః |
ఓం స్కందాయ నమః |
ఓం వైశ్రవణాయ నమః | ౩౬

ఓం యమాయ నమః |
ఓం వైద్యుతాయ నమః |
ఓం జాఠరాయ నమః |
ఓం అగ్నయే నమః |
ఓం ఐంధనాయ నమః |
ఓం తేజసాం పతయే నమః |
ఓం ధర్మధ్వజాయ నమః |
ఓం వేదకర్త్రే నమః |
ఓం వేదాంగాయ నమః | ౪౫

ఓం వేదవాహనాయ నమః |
ఓం కృతాయ నమః |
ఓం త్రేత్రే నమః |
ఓం ద్వాపరాయ నమః |
ఓం కలయే నమః |
ఓం సర్వామరాశ్రయాయ నమః |
ఓం కలాకాష్ఠాయ నమః |
ఓం ముహూర్తాయ నమః |
ఓం పక్షాయ నమః | ౫౪

ఓం మాసాయ నమః |
ఓం ఋతవే నమః |
ఓం సంవత్సరకరాయ నమః |
ఓం అశ్వత్థాయ నమః |
ఓం కాలచక్రాయ నమః |
ఓం విభావసవే నమః |
ఓం పురుషాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం యోగినే నమః | ౬౩

ఓం వ్యక్తావ్యక్తాయ నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం లోకాధ్యక్షాయ నమః |
ఓం ప్రజాధ్యక్షాయ నమః |
ఓం విశ్వకర్మణే నమః |
ఓం తమోనుదాయ నమః |
ఓం వరుణాయ నమః |
ఓం సాగరాయ నమః |
ఓం అంశవే నమః | ౭౨

ఓం జీమూతాయ నమః |
ఓం జీవనాయ నమః |
ఓం అరిఘ్నే నమః |
ఓం భూతాశ్రయాయ నమః |
ఓం భూతపతయే నమః |
ఓం సర్వభూతనిషేవితాయ నమః |
ఓం మణయే నమః |
ఓం సువర్ణాయ నమః |
ఓం భూతాదయే నమః | ౮౧

ఓం కామదాయ నమః |
ఓం సర్వతోముఖాయ నమః |
ఓం జయాయ నమః |
ఓం విశాలాయ నమః |
ఓం వరదాయ నమః |
ఓం శీఘ్రగాయ నమః |
ఓం ప్రాణధారణాయ నమః |
ఓం ధన్వంతరయే నమః |
ఓం ధూమకేతవే నమః | ౯౦

ఓం ఆదిదేవాయ నమః |
ఓం అదితేః సుతాయ నమః |
ఓం ద్వాదశాత్మాయ నమః |
ఓం అరవిందాక్షాయ నమః |
ఓం పిత్రే నమః |
ఓం మాత్రే నమః |
ఓం పితామహాయ నమః |
ఓం స్వర్గద్వారాయ నమః |
ఓం ప్రజాద్వారాయ నమః | ౯౯

ఓం మోక్షద్వారాయ నమః |
ఓం త్రివిష్టపాయ నమః |
ఓం దేహకర్త్రే నమః |
ఓం ప్రశాంతాత్మనే నమః |
ఓం విశ్వాత్మనే నమః |
ఓం విశ్వతోముఖాయ నమః |
ఓం చరాచరాత్మనే నమః |
ఓం సూక్ష్మాత్మనే నమః |
ఓం మైత్రేణ వపుషాన్వితాయ నమః | ౧౦౮

ఇతి శ్రీమన్మహాభారతే ఆరణ్యకపర్వణి తృతీయోఽధ్యాయే శ్రీ సూర్యాష్టోత్తరశతనామావళిః |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ సూర్య స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ సూర్య స్తోత్రాలు చూడండి. మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed