Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
హంసో భానుః సహస్రాంశుస్తపనస్తాపనో రవిః |
వికర్తనో వివస్వాంశ్చ విశ్వకర్మా విభావసుః || ౧ ||
విశ్వరూపో విశ్వకర్తా మార్తండో మిహిరోఽంశుమాన్ |
ఆదిత్యశ్చోష్ణగుః సూర్యోఽర్యమా బ్రధ్నో దివాకరః || ౨ ||
ద్వాదశాత్మా సప్తహయో భాస్కరో హస్కరో ఖగః |
సూరః ప్రభాకరః శ్రీమాన్ లోకచక్షుర్గ్రహేశ్వరః || ౩ ||
త్రిలోకేశో లోకసాక్షీ తమోఽరిః శాశ్వతః శుచిః |
గభస్తిహస్తస్తీవ్రాంశుస్తరణిః సుమహోరణిః || ౪ ||
ద్యుమణిర్హరిదశ్వోఽర్కో భానుమాన్ భయనాశనః |
ఛందోశ్వో వేదవేద్యశ్చ భాస్వాన్ పూషా వృషాకపిః || ౫ ||
ఏకచక్రరథో మిత్రో మందేహారిస్తమిస్రహా |
దైత్యహా పాపహర్తా చ ధర్మో ధర్మప్రకాశకః || ౬ ||
దోషఘ్నః చిత్రభానుశ్చ కలిఘ్నస్తార్క్ష్యవాహనః |
దిక్పతిః పద్మనీనాథః కుశేశయకరో హరిః || ౭ ||
ఘర్మరశ్మిర్దుర్నిరీక్ష్యశ్చాండాంశుః కశ్యపాత్మజః |
ఏభిః సప్తతిసంఖ్యాకైః పుణ్యైః సూర్యస్య నామభిః || ౮ ||
ఇతి స్కందపురాణే కాశీఖండే శ్రీ సూర్య సప్తతినామ స్తోత్రమ్ |
మరిన్ని శ్రీ సూర్య స్తోత్రాలు చూడండి. మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.
గమనిక: "నవగ్రహ స్తోత్రనిధి" పుస్తకము తాయారుచేయుటకు ఆలోచన చేయుచున్నాము.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.