Sri Lakshmi Narayana Ashtakam – శ్రీ లక్ష్మీనారాయణాష్టకం
Language : తెలుగు : ಕನ್ನಡ : தமிழ் : देवनागरी : English (IAST)
ఆర్తానాం దుఃఖశమనే దీక్షితం ప్రభుమవ్యయమ్ |
అశేషజగదాధారం లక్ష్మీనారాయణం భజే || ౧ ||
అపారకరుణాంభోధిం ఆపద్బాంధవమచ్యుతమ్ |
అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే || ౨ ||
భక్తానాం వత్సలం భక్తిగమ్యం సర్వగుణాకరమ్ |
అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే || ౩ ||
సుహృదం సర్వభూతానాం సర్వలక్షణసంయుతమ్ |
అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే || ౪ ||
చిదచిత్సర్వజంతూనాం ఆధారం వరదం పరమ్ |
అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే || ౫ ||
శంఖచక్రధరం దేవం లోకనాథం దయానిధిమ్ |
అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే || ౬ ||
పీతాంబరధరం విష్ణుం విలసత్సూత్రశోభితమ్ |
అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే || ౭ ||
హస్తేన దక్షిణేన యజం అభయప్రదమక్షరమ్ |
అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే || ౮ ||
యః పఠేత్ ప్రాతరుత్థాయ లక్ష్మీనారాయణాష్టకమ్ |
విముక్తస్సర్వపాపేభ్యః విష్ణులోకం స గచ్ఛతి || ౯ ||
ఇతి శ్రీ లక్ష్మీనారాయణాష్టకమ్ |
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” పుస్తకము లో కూడా ఉన్నది. ]