Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ముందుగా పూర్వాంగం, గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.)
శ్రీ గణపతి పూజ (పసుపు గణపతి పూజ) >>
పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ వేంకటేశ్వర స్వామినః అనుగ్రహప్రసాద సిద్ధ్యర్థం శ్రీ వేంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం పురుష సూక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||
ప్రాణప్రతిష్ఠా –
ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒:
పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”మ్ |
జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒
మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి ||
అ॒మృత॒o వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:
ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ||
శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి |
స్థిరోభవ వరదోభవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద |
ధ్యానం –
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||
హైమోర్ధ్వపుండ్ర మజహన్మకుటం సునాసం
మందస్మితం మకరకుండల చారుగండమ్ |
బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం
శ్రీవేంకటేశ ముఖమాత్మని సన్నిధత్తామ్ ||
శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసమ్ |
శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే ||
ఓం శ్రీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామినే నమః ధ్యాయామి ||
ఆవాహనం –
స॒హస్ర॑శీర్షా॒ పురు॑షః |
స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ |
స భూమి॑o వి॒శ్వతో॑ వృ॒త్వా |
అత్య॑తిష్ఠద్దశాఙ్గు॒లమ్ |
ఆవాహయామి సర్వేశ శ్రీనివాస రమాపతే |
కృపయా దేహి సాన్నిధ్యం శరణగతవత్సల ||
ఓం శ్రీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామినే నమః ఆవాహయామి ||
ఆసనం –
పురు॑ష ఏ॒వేదగ్ం సర్వమ్” |
యద్భూ॒తం యచ్చ॒ భవ్యమ్” |
ఉ॒తామృ॑త॒త్వస్యేశా॑నః |
య॒దన్నే॑నాతి॒రోహ॑తి |
దేవ దేవ జగన్నాథ ప్రణతక్లేశనాశక |
రత్నసింహాసనం దివ్యం గృహాణ మధుసూదన ||
ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః ఆసనం సమర్పయామి ||
పాద్యం –
ఏ॒తావా॑నస్య మహి॒మా |
అతో॒ జ్యాయాగ్॑శ్చ॒ పూరు॑షః |
పాదో”ఽస్య॒ విశ్వా॑ భూ॒తాని॑ |
త్రి॒పాద॑స్యా॒మృత॑o ది॒వి |
వాంఛితం కురు మే దేవ దుష్కృతం చ వినాశయ |
పాద్యం గృహాణ భగవాన్ మాతురుత్సంగ సంస్థిత ||
ఓం శ్రీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి |
అర్ఘ్యం –
త్రి॒పాదూ॒ర్ధ్వ ఉదై॒త్పురు॑షః |
పాదో”ఽస్యే॒హాఽఽభ॑వా॒త్పున॑: |
తతో॒ విష్వ॒ఙ్వ్య॑క్రామత్ |
సా॒శ॒నా॒న॒శ॒నే అ॒భి |
కురుష్వ మే దయాం దేవ సంసారార్తిభయాపహ |
కుసుమాక్షత సంయుక్తం గృహాణార్ఘ్యం నమోఽస్తు తే ||
ఓం శ్రీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ||
ఆచమనీయం –
తస్మా”ద్వి॒రాడ॑జాయత |
వి॒రాజో॒ అధి॒ పూరు॑షః |
స జా॒తో అత్య॑రిచ్యత |
ప॒శ్చాద్భూమి॒మథో॑ పు॒రః |
నమః సత్యాయ శుద్ధాయ నిత్యాయ జ్ఞానరూపిణే |
గృహాణాచమనం దేవ సర్వలోకైకనాయక ||
ఓం శ్రీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి ||
పంచామృతస్నానం –
దధి క్షీరాజ్య మధుభిః శర్కరా ఫలమిశ్రితమ్ |
పంచామృతస్నానమిదం గృహాణ పురుషోత్తమ ||
ఓం శ్రీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి ||
శుద్ధోదకస్నానం –
యత్పురు॑షేణ హ॒విషా” |
దే॒వా య॒జ్ఞమత॑న్వత |
వ॒స॒న్తో అ॑స్యాసీ॒దాజ్యమ్” |
గ్రీ॒ష్మ ఇ॒ధ్మశ్శ॒రద్ధ॒విః |
గంగాది సర్వతీర్థేభ్యః సమాహృతమిదం జలమ్ |
స్నానం స్వీకురు దేవేశ భక్తచిత్తస్థిరాసన |||
ఓం శ్రీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి ||
వస్త్రం –
స॒ప్తాస్యా॑సన్పరి॒ధయ॑: |
త్రిః స॒ప్త స॒మిధ॑: కృ॒తాః |
దే॒వా యద్య॒జ్ఞం త॑న్వా॒నాః |
అబ॑ధ్న॒న్పురు॑షం ప॒శుమ్ |
తప్తకాంచన సంకాశం పీతాంబరమిదం హరే |
గృహాణ శ్రీజగన్నాథ శ్రీనివాస నమోఽస్తు తే ||
ఓం శ్రీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి ||
యజ్ఞోపవీతం –
తం య॒జ్ఞం బ॒ర్హిషి॒ ప్రౌక్షన్॑ |
పురు॑షం జా॒తమ॑గ్ర॒తః |
తేన॑ దే॒వా అయ॑జన్త |
సా॒ధ్యా ఋష॑యశ్చ॒ యే |
వేంకటేశ మహాదేవ శ్రియః కాంత జగద్విభో |
బ్రహ్మసూత్రోత్తరీయే తు గృహాణ కరుణాపర ||
ఓం శ్రీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి ||
గంధం –
తస్మా”ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: |
సంభృ॑తం పృషదా॒జ్యమ్ |
ప॒శూగ్‍స్తాగ్‍శ్చ॑క్రే వాయ॒వ్యాన్॑ |
ఆ॒ర॒ణ్యాన్గ్రా॒మ్యాశ్చ॒ యే |
చందనాగరు కస్తూరీ ఘనసారసమన్వితమ్ |
గంధం గృహాణ గోవింద పరమామోదపూరితమ్ ||
ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః దివ్య పరిమళ గంధాన్ సమర్పయామి ||
ఆభరణం –
తస్మా”ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: |
ఋచ॒: సామా॑ని జజ్ఞిరే |
ఛన్దాగ్॑oసి జజ్ఞిరే॒ తస్మా”త్ |
యజు॒స్తస్మా॑దజాయత |
కేయూర కటకే చైవ హస్తే చిత్రాంగుళీయకం
మాణిక్యోల్లాసి మకుటం కుండలే హారశోభితమ్ |
నాభౌ నాయక రత్నం చ నూపురే హారపద్మయోః
అంగుళీ ముద్రికాశ్చైవ గృహ్యతాం అస్మదర్పితాః ||
ఓం శ్రీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామినే నమః ఆభరణాని సమర్పయామి ||
అక్షతాన్ –
గోవింద పరమానంద హరిద్రా సహితాక్షతాన్ |
విశ్వేశ్వర విశాలాక్ష గృహాణ పరమేశ్వర ||
ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి ||
పుష్పం –
తస్మా॒దశ్వా॑ అజాయన్త |
యే కే చో॑భ॒యాద॑తః |
గావో॑ హ జజ్ఞిరే॒ తస్మా”త్ |
తస్మా”జ్జా॒తా అ॑జా॒వయ॑: |
సుగంధీని సుపుష్పాణి జాజీకుందముఖాని చ |
మాలతీ వకుళాదీని పూజార్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామినే నమః పుష్పం సమర్పయామి ||
అథాంగ పూజా –
ఓం శ్రీవేంకటేశ్వరాయ నమః – పాదౌ పూజయామి |
ఓం శ్రీవేంకటాచలాధీశాయ నమః – గుల్ఫౌ పూజయామి |
ఓం శ్రీప్రదాయకాయ నమః – జంఘే పూజయామి |
ఓం పద్మావతీపతయే నమః – జానునీ పూజయామి |
ఓం జ్ఞానప్రదాయ నమః – ఊరుం పూజయామి |
ఓం శ్రీనివాసాయ నమః – కటిం పూజయామి |
ఓం మహాభాగాయ నమః – నాభిం పూజయామి |
ఓం నిర్మలాయ నమః – ఉదరం పూజయామి |
ఓం విశాలహృదయాయ నమః – హృదయం పూజయామి |
ఓం పరిశుద్ధాత్మనే నమః – స్తనౌ పూజయామి |
ఓం పురుషోత్తమాయ నమః – భుజౌ పూజయామి |
ఓం స్వర్ణహస్తాయ నమః – హస్తౌ పూజయామి |
ఓం వరప్రదాయ నమః – కంఠం పూజయామి |
ఓం లోకనాథాయ నమః – స్కంధౌ పూజయామి |
ఓం సర్వేశ్వరాయ నమః – ముఖం పూజయామి |
ఓం రసజ్ఞాయ నమః – నాసికాం పూజయామి |
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః – శ్రోత్రే పూజయామి |
ఓం ఫుల్లాంబుజవిలోచనాయ నమః – నేత్రే పూజయామి |
ఓం వర్చస్వినే నమః – లలాటం పూజయామి |
ఓం సహస్రశీర్షాయ నమః – శిరః పూజయామి |
ఓం రమ్య విగ్రహాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి |
ఓం శ్రీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామినే నమః దివ్యసుందర విగ్రహం పూజయామి ||
అథ అష్టోత్తరశతనామ పూజా –
శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామావళిః పశ్యతు |
శ్రీ పద్మావతీ అష్టోత్తరశతనామావళి పశ్యతు ||
ధూపం –
యత్పురు॑ష॒o వ్య॑దధుః |
క॒తి॒ధా వ్య॑కల్పయన్ |
ముఖ॒o కిమ॑స్య॒ కౌ బా॒హూ |
కావూ॒రూ పాదా॑వుచ్యేతే |
దశాంగం గుగ్గులోపేతం గోఘృతేన సమన్వితమ్ |
ధూపం గృహాణ దేవేశ సర్వలోకనమస్కృత ||
ఓం శ్రీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామినే నమః ధూపం ఆఘ్రాపయామి ||
దీపం –
బ్రా॒హ్మ॒ణో”ఽస్య॒ ముఖ॑మాసీత్ |
బా॒హూ రా॑జ॒న్య॑: కృ॒తః |
ఊ॒రూ తద॑స్య॒ యద్వైశ్య॑: |
ప॒ద్భ్యాగ్ం శూ॒ద్రో అ॑జాయత |
త్రిలోకేశ మహాదేవ సర్వజ్ఞానప్రదాయక |
దీపం దాస్యామి దేవేశ రక్ష మాం భక్తవత్సల ||
ఓం శ్రీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామినే నమః దీపం దర్శయామి ||
ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |
నైవేద్యం –
చ॒న్ద్రమా॒ మన॑సో జా॒తః |
చక్షో॒: సూర్యో॑ అజాయత |
ముఖా॒దిన్ద్ర॑శ్చా॒గ్నిశ్చ॑ |
ప్రా॒ణాద్వా॒యుర॑జాయత |
సర్వభక్షైశ్చ భోజ్యైశ్చ రసైః షడ్భిః సమన్వితమ్ |
నైవేద్యం తు మయానీతం గృహాణ పురుషోత్తమ ||
ఓం శ్రీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామినే నమః నైవేద్యం సమర్పయామి ||
ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వి॒తుర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి |
(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” |
ఓం వ్యా॒నాయ॒ స్వాహా” | ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” |
ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి | ఉత్తరాపోశనం సమర్పయామి |
హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి |
తాంబూలం –
నాభ్యా॑ ఆసీద॒న్తరి॑క్షమ్ |
శీ॒ర్ష్ణో ద్యౌః సమ॑వర్తత |
ప॒ద్భ్యాం భూమి॒ర్దిశ॒: శ్రోత్రా”త్ |
తథా॑ లో॒కాగ్ం అ॑కల్పయన్ |
పూగీఫలైః సకర్పూరైర్నాగవల్లీ దళైర్యుతమ్ |
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామినే నమః తాంబూలం సమర్పయామి ||
నీరాజనం –
వేదా॒హమే॒తం పురు॑షం మ॒హాన్తమ్” |
ఆ॒ది॒త్యవ॑ర్ణం॒ తమ॑స॒స్తు పా॒రే |
సర్వా॑ణి రూ॒పాణి॑ వి॒చిత్య॒ ధీర॑: |
నామా॑ని కృ॒త్వాఽభి॒వద॒న్॒ యదాస్తే” |
శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్ |
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||
ఓం శ్రీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామినే నమః నీరాజనం దర్శయామి ||
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |
మంత్రపుష్పం –
(విశేష మంత్రపుష్పం పశ్యతు ||)
ధా॒తా పు॒రస్తా॒ద్యము॑దాజ॒హార॑ |
శ॒క్రః ప్రవి॒ద్వాన్ప్ర॒దిశ॒శ్చత॑స్రః |
తమే॒వం వి॒ద్వాన॒మృత॑ ఇ॒హ భ॑వతి |
నాన్యః పన్థా॒ అయ॑నాయ విద్యతే |
నానాసుగంధపుష్పాణి యథా కాలోద్భవాని చ |
పుష్పాంజలిం మయా దత్తం గృహాణ వేంకటేశ్వర ||
ఓం శ్రీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామినే నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ||
ప్రదక్షిణ నమస్కారాః –
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః |
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన ||
ఓం శ్రీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ||
ఉపచార పూజా –
ఓం శ్రీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామినే నమః |
ఛత్రమాచ్ఛాదయామి | చామరైర్వీజయామి |
నృత్యం దర్శయామి | గీతం శ్రావయామి |
వాద్యం ఘోషయామి | ఆందోళికానారోహయామి |
అశ్వానారోహయామి | గజానారోహయామి |
సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార మంత్రోపచార పూజాః సమర్పయామి ||
ప్రార్థనా –
ఓం నమో దేవదేవాయ పూర్వదేవాయ ఖడ్గినే |
శ్రీవత్సాంకాయ చ నమః పరస్మై పరమాత్మనే ||
నమః పరస్మై వ్యూహోపవ్యూహాంతర విభూతయే |
విభవాయ నమస్తస్మై విశ్వాంతర్యామిణేఽణవే ||
అర్చావతారాయ నమోఽజన్మనే జన్మభాజినే |
మాయావినే జగత్ స్రష్ట్రే లక్ష్మీనారాయణాత్మనే ||
క్షమా ప్రార్థనా –
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్ ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ||
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ||
తీర్థం –
అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణమ్ |
సమస్తపాపక్షయకరం శ్రీశ్రీనివాస పాదోదకం పావనం శుభం ||
శ్రీవేంకటేశ్వర స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి ||
ఉద్వాసనం –
యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః
తాని ధర్మాణి ప్రథమా న్యాసన్ |
తేహనాకం మహిమానస్సచంతే
యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః ||
ఓం శ్రీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామినే నమః యథాస్థానం ఉద్వాసయామి ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
మరిన్ని పూజా విధానాలు మరియు వ్రతములు చూడండి.
గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Excellent om namo venkateshaya
I want “sree laxmi gadyam”,saranagathi gadyam plz sent
Sure. I will try to get it and add it
very good website
very much appreciated for introducing Venkateshwara pooja Vidanam for the devoties to follow pooja vidanam.very much appreciated by all Telugu People
excellent website for Stotras ,Veda suktamulu
వెంకటేశ్వర స్వామి గురించి చాలా భక్తి గద్యము బాగున్నాయి
YOUR SERVICE IS EXCELLENT. NOW DEVI NAVARATRI WILL START, PROVIDE US WITH PUJA VIDHANAM FOR THESE 9 DAYS
Navaratri puja vidhanam will be posted on the Facebook page. Please follow the page.
Thanks a lot. i have been searching for such a pooja vidhana, for a long time for daily pooja.
Thank you for sharing your happiness. This puja vidhanam is available offline on “Stotra Nidhi” mobile app. Please install the mobile app also.
Lord Venkatesawara Swamy original pooja vidhanam as per “TIRUMALA Divyakshetram anusaritha” is available