Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ముందుగా పూర్వాంగం, గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.)
పూర్వాంగం పశ్యతు ||
శ్రీ మహాగణపతి లఘు షోడశోపచార పూజా పశ్యతు ||
లఘున్యాసం పశ్యతు ||
అస్మిన్ లింగే శ్రీ ఉమామహేశ్వర స్వామినమావాహయామి స్థాపయామి | తతః ప్రాణ ప్రతిష్ఠాపనం కరిష్యే ||
ధ్యానం –
కర్పూర గౌరం కరుణావతారం
సంసారసారం భుజగేంద్ర హారం |
సదా రమంతం హృదయారవిందే
భవం భవానీ సహితం నమామి || ౧
వందే మహేశం సురసిద్ధసేవితం
దేవాంగనా గీత సునృత్య తుష్టం |
పర్యంకగం శైలసుతాసమేతం
కల్పద్రుమారణ్యగతం ప్రసన్నమ్ || ౨
ధ్యాయేన్నిత్యం మహేశం రజతగిరినిభం చారుచంద్రావతంసం
రత్నకల్పోజ్జ్వలాంగం పరశువరమృగాభీతి హస్తం ప్రసన్నమ్ |
పద్మాసీనం సమంతాత్ స్తుతమమరగణైర్వ్యాఘ్రకృత్తిం వసానం
విశ్వాద్యం విశ్వవంద్యం నిఖిల భయహరం పంచవక్త్రం త్రినేత్రమ్ || ౩
ప్రాణప్రతిష్ఠా –
ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒:
పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”మ్ |
జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒
మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి ||
అ॒మృత॒o వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:
ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ||
స్థిరో భవ | వరదో భవ | సుముఖో భవ |
సుప్రసన్నో భవ | స్థిరాసనం కురు ||
స్వామిన్ సర్వ జగన్నాథ యావత్పూజాఽవసానకమ్ |
తావత్త్వం ప్రీతి భావేన లిఙ్గేఽస్మిన్ సన్నిధిం కురు ||
త్ర్యంబకమితి స్థాపన ముద్రాం దర్శయిత్వా |
ఓం త్ర్య॑oబకం యజామహే సుగ॒న్ధిం పు॑ష్టి॒ వర్ధ॑నం |
ఉ॒ర్వా॒రు॒కమి॑వ॒ బన్ధ॑నాన్మృ॒త్యోర్ము॑క్షీయ॒ మాఽమృతా”త్ ||
ధ్యానం –
కైలాసే కమనీయ రత్న ఖచితే కల్పద్రుమూలే స్థితం
కర్పూర స్ఫటికేందు సుందర తనుం కాత్యాయనీ సేవితమ్ |
గంగోత్తుంగ తరంగ రంజిత జటా భారం కృపాసాగరం
కంఠాలంకృత శేషభూషణమహం మృత్యుంజయం భావయే ||
ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః ధ్యాయామి |
ఆవాహనం – (ఓం స॒ద్యోజా॒తం ప్ర॑పద్యా॒మి)
ఓంకారాయ నమస్తుభ్యం ఓంకారప్రియ శంకర |
ఆవాహనం గృహాణేదం పార్వతీప్రియ వల్లభ ||
ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః ఆవాహయామి |
ఆసనం – (ఓం స॒ద్యోజా॒తాయ॒వై నమో॒ నమ॑:)
నమస్తే గిరిజానాథ కైలాసగిరి మందిర |
సింహాసనం మయా దత్తం స్వీకురుష్వ ఉమాపతే ||
శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి |
పాద్యం – (ఓం భవే భ॑వే॒న)
మహాదేవ జగన్నాథ భక్తానామభయప్రద |
పాద్యం గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్ధయ ||
శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి |
అర్ఘ్యం – (ఓం అతి॑ భవే భవస్వ॒మాం)
శివాప్రియ నమస్తేస్తు పావనం జలపూరితం |
అర్ఘ్యం గృహాణ భగవన్ గాంగేయ కలశస్థితం ||
శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |
ఆచమనం – (ఓం భ॒వోద్భ॑వాయ॒ నమః)
వామాదేవ సురాధీశ వందితాంఘ్రి సరోరుహ |
గృహాణాచమనం దేవ కరుణా వరుణాలయ ||
శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |
మధుపర్కం –
యమాంతకాయ ఉగ్రాయ భీమాయ చ నమో నమః |
మధుపర్కం ప్రదాస్యామి గృహాణ త్వముమాపతే ||
శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః మధుపర్కం సమర్పయామి |
శుద్ధోదక స్నానం – (ఓం వామదేవాయ నమః)
ఓంకార ప్రీత మనసే నమో బ్రహ్మార్చితాంఘ్రయే |
స్నానం స్వీకురు దేవేశ మయానీతం నదీ జలం ||
[* నమ॑శ్శ॒oభవే॑ చ మయో॒భవే॑చ॒ నమ॑శ్శంక॒రాయ॑ చ
మయస్క॒రాయ॑ చ॒ నమ॑శ్శి॒వాయ॑ చ శి॒వత॑రాయ చ || *]
రుద్రప్రశ్నః – నమకం పశ్యతు ||
రుద్రప్రశ్నః – చమకం పశ్యతు ||
పురుష సూక్తం పశ్యతు ||
శ్రీ సూక్తం పశ్యతు ||
ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి |
వస్త్రం – (ఓం జ్యే॒ష్ఠాయ॒ నమః)
నమో నాగవిభూషాయ నారదాది స్తుతాయ చ |
వస్త్రయుగ్మం ప్రదాస్యామి పార్థివేశ్వర స్వీకురు ||
ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
(వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి)
యజ్ఞోపవీతం – (ఓం శ్రే॒ష్ఠాయ॒ నమః)
యజ్ఞేశ యజ్ఞవిధ్వంస సర్వదేవ నమస్కృత |
యజ్ఞసూత్రం ప్రదాస్యామి శోభనం చోత్తరీయకమ్ ||
ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |
(ఉపవీతార్థం అక్షతాన్ సమర్పయామి)
ఆభరణం – (ఓం రు॒ద్రాయ॒ నమః)
నాగాభరణ విశ్వేశ చంద్రార్ధకృతమస్తక |
పార్థివేశ్వర మద్దత్తం గృహాణాభరణం విభో ||
ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః ఆభరణం సమర్పయామి |
గంధం – (ఓం కాలా॑య॒ నమ॑:)
శ్రీ గంధం తే ప్రయచ్ఛామి గృహాణ పరమేశ్వర |
కస్తూరి కుంకుమోపేతం శివాశ్లిష్ట భుజద్వయ ||
ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః శ్రీగంధాది పరిమళ ద్రవ్యం సమర్పయామి |
అక్షతాన్ – (ఓం కల॑వికరణాయ॒ నమః)
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలి తుండుల మిశ్రితాన్ |
అక్షతోసి స్వభావేన స్వీకురుష్వ మహేశ్వర ||
ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః ధవళాక్షతాన్ సమర్పయామి |
పుష్పం – (ఓం బల॑ వికరణాయ॒ నమః)
సుగంధీని సుపుష్పాణి జాజీబిల్వార్క చంపకైః |
నిర్మితం పుష్పమాలంచ నీలకంఠ గృహాణ భో ||
ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః పుష్ప బిల్వదళాని సమర్పయామి |
అథాంగ పూజా –
ఓం మహేశ్వరాయ నమః – పాదౌ పూజయామి |
ఓం ఈశ్వరాయ నమః – జంఘౌ పూజయామి |
ఓం కామరూపాయ నమః – జానునీ పూజయామి |
ఓం హరాయ నమః – ఊరూ పూజయామి |
ఓం త్రిపురాంతకాయ నమః – గుహ్యం పూజయామి |
ఓం భవాయ నమః – కటిం పూజయామి |
ఓం వ్యాఘ్రచర్మాంబరధరాయ నమః – నాభిం పూజయామి |
ఓం కుక్షిస్థ బ్రహాండాయ నమః – ఉదరం పూజయామి |
ఓం గౌరీ మనః ప్రియాయ నమః – హృదయం పూజయామి |
ఓం పినాకినే నమః – హస్తౌ పూజయామి |
ఓం నాగావృతభుజదండాయ నమః – భుజౌ పూజయామి |
ఓం శ్రీకంఠాయ నమః – కంఠం పూజయామి |
ఓం విరూపాక్షాయ నమః – ముఖం పూజయామి |
ఓం త్రినేత్రాయ నమః – నేత్రాణి పూజయామి |
ఓం రుద్రాయ నమః – లలాటం పూజయామి |
ఓం శర్వాయ నమః – శిరః పూజయామి |
ఓం చంద్రమౌళయే నమః – మౌళిం పూజయామి |
ఓం అర్ధనారీశ్వరాయ నమః – తనుం పూజయామి |
ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి |
అష్టోత్తరశతనామ పూజా –
శ్రీ శివ అష్టోత్తరశతనామావళిః పశ్యతు ||
ఓం నిధ॑నపతయే॒ నమః | ఓం నిధ॑నపతాన్తికాయ॒ నమః |
ఓం ఊర్ధ్వాయ॒ నమః | ఓం ఊర్ధ్వలిఙ్గాయ॒ నమః |
ఓం హిరణ్యాయ॒ నమః | ఓం హిరణ్యలిఙ్గాయ॒ నమః |
ఓం సువర్ణాయ॒ నమః | ఓం సువర్ణలిఙ్గాయ॒ నమః |
ఓం దివ్యాయ॒ నమః | ఓం దివ్యలిఙ్గాయ॒ నమః |
ఓం భవాయ॒ నమః | ఓం భవలిఙ్గాయ॒ నమః |
ఓం శర్వాయ॒ నమః | ఓం శర్వలిఙ్గాయ॒ నమః |
ఓం శివాయ॒ నమః | ఓం శివలిఙ్గాయ॒ నమః |
ఓం జ్వలాయ॒ నమః | ఓం జ్వలలిఙ్గాయ॒ నమః |
ఓం ఆత్మాయ॒ నమః | ఓం ఆత్మలిఙ్గాయ॒ నమః |
ఓం పరమాయ॒ నమః | ఓం పరమలిఙ్గాయ॒ నమః |
ఓం భ॒వాయ॑ దే॒వాయ॒ నమః
– ఓం భ॒వస్య॑ దే॒వస్య॒ పత్న్యై॒ నమ॑: |
ఓం శ॒ర్వాయ॑ దే॒వాయ॒ నమః
– ఓం శ॒ర్వస్య॑ దే॒వస్య॒ పత్న్యై॒ నమ॑: |
ఓం ఈశా॑నాయ దే॒వాయ॒ నమః
– ఓం ఈశా॑నస్య దే॒వస్య॒ పత్న్యై॒ నమ॑: |
ఓం పశు॒పత॑యే దే॒వాయ॒ నమః
– ఓం పశు॒పతే”ర్దే॒వస్య పత్న్యై॒ నమ॑: |
ఓం రు॒ద్రాయ॑ దే॒వాయ॒ నమః
– ఓం రు॒ద్రస్య॑ దే॒వస్య॒ పత్న్యై॒ నమ॑: |
ఓం ఉ॒గ్రాయ॑ దే॒వాయ॒ నమః
– ఓం ఉ॒గ్రస్య॑ దే॒వస్య॒ పత్న్యై॒ నమ॑: |
ఓం భీ॒మాయ॑ దే॒వాయ॒ నమః
– ఓం భీ॒మస్య॑ దే॒వస్య॒ పత్న్యై॒ నమ॑: |
ఓం మహ॑తే దే॒వాయ॒ నమః
– ఓం మహ॑తో దే॒వస్య॒ పత్న్యై॒ నమ॑: |
ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః నానా విధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి |
ధూపం – (ఓం బలా॑య॒ నమః)
దశాంగం ధూపముఖ్యం చ హ్యంగార వినివేశితమ్ |
ధూపం సుగంధైరుత్పన్నం త్వాం ప్రీణయతు శంకర ||
ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః ధూపమాఘ్రాపయామి |
దీపం – (ఓం బల॑ ప్రమథనాయ॒ నమః)
యోగినాం హృదయేష్వేవ జ్ఞాన దీపాంకురోహ్యసి |
బాహ్య దీపో మయాదత్తః గృహ్యతాం భక్త గౌరవాత్ ||
ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః దీపం దర్శయామి |
ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |
నైవేద్యం – (ఓం సర్వ॑ భూత దమనాయ॒ నమః)
నైవేద్యం షడ్రసోపేతం ఘృత భక్ష్య సమన్వితం |
భక్త్యా తే సంప్రదాస్యామి గృహాణ పరమేశ్వర ||
ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః …… నివేదయామి |
ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వి॒తుర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి |
(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” |
ఓం వ్యా॒నాయ॒ స్వాహా” | ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” |
ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి | ఉత్తరాపోశనం సమర్పయామి |
హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి |
తాంబూలం – (ఓం మ॒నోన్మ॑నాయ॒ నమః)
తాంబూలం భవతాం దేవ అర్పయామ్యద్య శంకర |
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం ||
ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః తాంబూలం సమర్పయామి |
తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |
నీరాజనం –
ఓం అ॒ఘోరే”భ్యోఽథ॒ ఘోరే”భ్యో॒ ఘోర॒ఘోర॑తరేభ్యః |
సర్వే”భ్యః సర్వ॒శర్వే”భ్యో॒ నమ॑స్తే అస్తు రు॒ద్రరూ॑పేభ్యః ||
నీరాజనమిదం దేవ కర్పూరామోద సంయుతం |
గృహాణ పరమానంద హేరంబ వరదాయక ||
ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః కర్పూర నీరాజనం దర్శయామి |
నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |
మంత్రపుష్పం –
ఓం తత్పురు॑షాయ వి॒ద్మహే॑ మహాదే॒వాయ॑ ధీమహి |
తన్నో॑ రుద్రః ప్రచో॒దయా”త్ ||
ఓం కా॒త్యా॒య॒నాయ॑ వి॒ద్మహే॑ కన్యకు॒మారి॑ ధీమహి |
తన్నో॑ దుర్గిః ప్రచో॒దయా”త్ ||
ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః పాదారవిందయోః దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి |
ప్రదక్షిణం –
ఈశానః సర్వ॑విద్యా॒నా॒మీశ్వరః సర్వ॑భూతా॒నా॒o
బ్రహ్మాధి॑పతి॒ర్బ్రహ్మ॒ణోఽధి॑పతి॒ర్బ్రహ్మా॑ శి॒వో మే॑ అస్తు సదాశి॒వోమ్ ||
పదే పదే సర్వతమో నికృన్తనం
పదే పదే సర్వ శుభప్రదాయకమ్ |
ప్రక్షిణం భక్తియుతేన చేతసా
కరోమి మృత్యుంజయ రక్ష రక్ష మామ్ ||
ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |
ప్రార్థనా –
నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయేఽంబికాపతయ ఉమాపతయే పశుపతయే॑ నమో॒ నమః ||
అథ తర్పణం –
భవం దేవం తర్పయామి
– భవస్య దేవస్య పత్నీం తర్పయామి |
శర్వం దేవం తర్పయామి
– శర్వస్య దేవస్య పత్నీం తర్పయామి |
ఈశానం దేవం తర్పయామి
– ఈశానస్య దేవస్య పత్నీం తర్పయామి |
పశుపతిం దేవం తర్పయామి
– పశుపతేర్దేవస్య పత్నీం తర్పయామి |
రుద్రం దేవం తర్పయామి
– రుద్రస్య దేవస్య పత్నీం తర్పయామి |
ఉగ్రం దేవం తర్పయామి
– ఉగ్రస్య దేవస్య పత్నీం తర్పయామి |
భీమం దేవం తర్పయామి
– భీమస్య దేవస్య పత్నీం తర్పయామి |
మహాంతం దేవం తర్పయామి
– మహతో దేవస్య పత్నీం తర్పయామి |
ఇతి తర్పయిత్వా అఘోరాదిభిస్త్రిభిర్మంత్రైః ఘోర తనూరుపతిష్ఠతే |
ఓం అ॒ఘోరే”భ్యోఽథ॒ ఘోరే”భ్యో॒ ఘోర॒ఘోర॑తరేభ్యః |
సర్వే”భ్యః సర్వ॒శర్వే”భ్యో॒ నమ॑స్తే అస్తు రు॒ద్రరూ॑పేభ్యః ||
ఓం తత్పురు॑షాయ వి॒ద్మహే॑ మహాదే॒వాయ॑ ధీమహి |
తన్నో॑ రుద్రః ప్రచో॒దయా”త్ ||
ఈశానస్స॑ర్వవిద్యా॒నా॒మీశ్వరస్సర్వ॑భూతా॒నా॒o బ్రహ్మాఽధి॑పతి॒ర్బ్రహ్మ॒ణోఽధి॑పతి॒ర్బ్రహ్మా॑ శి॒వో మే॑ అస్తు సదాశి॒వోమ్ ||
ఇతి ధ్యాత్వా రుద్రగాయత్రీం యథా శక్తి జపేత్ |
ఓం తత్పురు॑షాయ వి॒ద్మహే॑ మహాదే॒వాయ॑ ధీమహి |
తన్నో॑ రుద్రః ప్రచో॒దయా”త్ ||
ఇతి జపిత్వా అథైనమాశిషమాశాస్తే |
(తై.బ్రా.౩-౫-౧౦-౪)
ఆశా”స్తే॒ఽయం యజ॑మానో॒ఽసౌ | ఆయు॒రాశా”స్తే |
సు॒ప్ర॒జా॒స్త్వమాశా”స్తే | స॒జా॒త॒వ॒న॒స్యామాశా”స్తే |
ఉత్త॑రాం దేవయ॒జ్యామాశా”స్తే | భూయో॑ హవి॒ష్కర॑ణ॒మాశా”స్తే |
ది॒వ్యం ధామాశా”స్తే | విశ్వ॑o ప్రి॒యమాశా”స్తే |
యద॒నేన॑ హ॒విషాఽఽశా”స్తే | తద॑స్యా॒త్త॒దృ॑ధ్యాత్ |
తద॑స్మై దే॒వా రా॑సన్తామ్ | తద॒గ్నిర్దే॒వో దే॒వేభ్యో॒ వన॑తే |
వ॒యమ॒గ్నేర్మాను॑షాః | ఇ॒ష్టం చ॑ వీ॒తం చ॑ |
ఉ॒భే చ॑ నో॒ ద్యావా॑పృథి॒వీ అగ్ంహ॑సః స్పాతామ్ |
ఇ॒హ గతి॑ర్వా॒మస్యే॒దం చ॑ | నమో॑ దే॒వేభ్య॑: ||
ఉపచారపూజాః –
పునః పూజాం కరిష్యే | ఛత్రమాచ్ఛాదయామి |
చామరైర్వీజయామి | నృత్యం దర్శయామి |
గీతం శ్రావయామి | ఆందోళికానారోహయామి |
అశ్వానారోహయామి | గజానారోహయామి |
సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార మంత్రోపచార పూజాస్సమర్పయామి ||
క్షమాప్రార్థన –
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే మహేశ్వరం ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ||
అనయా సద్యోజాత విధినా ధ్యానావహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ ఉమామహేశ్వరస్వామీ సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు |
ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు ||
ఉత్తరతశ్చణ్డీశ్వరాయ నమః నిర్మాల్యం విసృజ్య ||
తీర్థం –
అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం |
సమస్తపాపక్షయకరం శివపాదోదకం పావనం శుభం ||
ఇతి త్రివారం పీత్వా శివ నిర్మాల్య రూప బిల్వదళం వా దక్షిణే కర్ణే ధారయేత్ |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
(కృతజ్ఞతలు – శ్రీ కేసాప్రగడ ఫణీంద్ర రాజశేఖర శర్మ గారికి)
మరిన్ని పూజా విధానాలు మరియు వ్రతములు చూడండి.
గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Pdf dounload option
Pdf kakunda meeru Mobile app install chesukondi
Sir how to play voice
This type of files are used any purohitham (poojari)persons
May also pdf file, apps, books, and softweres menymore are used everyone.
Pls shere me this type of information immediately. In any time. Thank u for u’r group.
mobile lo chusthu peddavallu pooja cheyaleru kada swami
Sir, Can you publish this version of upachara pooja in Devanagari and other languages?
శివపూజ
Super mantras
It’s very helpful. Thank you so much. Detailed explanation of mantras would be more helpful.