Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రం “శ్రీ నరసింహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
అజోమేశదేవం రజోత్కర్షవద్భూ-
-ద్రజోత్కర్షవద్భూద్రజోద్ధూతభేదమ్ |
ద్విజాధీశభేదం రజోపాలహేతిం
భజే వేదశైలస్ఫురన్నారసింహమ్ || ౧ ||
హిరణ్యాక్షరక్షోవరేణ్యాగ్రజన్మ-
-స్థిరక్రూరవక్షోహరప్రౌఢదక్షమ్ |
భృతశ్రీనఖాగ్రం పరశ్రీసుఖోగ్రం
భజే వేదశైలస్ఫురన్నారసింహమ్ || ౨ ||
నిజారంభశుంభద్భుజాస్తంభడంభ-
-ద్దృఢాంగస్రవద్రక్తసంయుక్తభూతమ్ |
నిజాఘావనోద్వేలలీలానుభూతం
భజే వేదశైలస్ఫురన్నారసింహమ్ || ౩ ||
వటుర్జన్యజాస్యం స్ఫుటాలోలఘాటీ-
-సటాఝూటమృత్యుర్బహిర్గానశౌర్యమ్ |
ఘటోద్భూతపద్భూద్ధటస్తూయమానం
భజే వేదశైలస్ఫురన్నారసింహమ్ || ౪ ||
పినాక్యుత్తమాంగం స్వనద్భంగరంగం
ధ్రువాకాశరంగం జనశ్రీపదాంగమ్ |
పినాకిన్యరాజప్రశస్తస్తరస్తం
భజే వేదశైలస్ఫురన్నారసింహమ్ || ౫ ||
ఇతి వేదశైలగత నృసింహ భుజంగ ప్రయాత స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ నరసింహ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి.
గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.