Sri Narasimha Dwadasa Nama Stotram – శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రం “శ్రీ నరసింహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

అస్య శ్రీనృసింహ ద్వాదశనామ స్తోత్ర మహామంత్రస్య వేదవ్యాసో భగవాన్ ఋషిః, అనుష్టుప్ ఛందః శ్రీలక్ష్మీనృసింహో దేవతా శ్రీలక్ష్మీనృసింహ ప్రీత్యర్థే జపే వినియోగః |

ప్రథమం తు మహాజ్వాలో ద్వితీయం తూగ్రకేసరీ |
తృతీయం వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః || ౧ ||

పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః |
సప్తమో యాతుహంతా చ అష్టమో దేవవల్లభః || ౨ ||

తతః ప్రహ్లాదవరదో దశమోఽనంతహస్తకః | [నవం]
ఏకాదశో మహారుద్రః ద్వాదశో దారుణస్తథా || ౩ ||

ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః |
మంత్రరాజ ఇతి ప్రోక్తం సర్వపాపవినాశనమ్ || ౪ ||

క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణమ్ |
రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే || ౫ ||

గిరిగహ్వారకారణ్యే వ్యాఘ్రచోరామయాదిషు |
రణే చ మరణే చైవ శమదం పరమం శుభమ్ || ౬ ||

శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధిబంధనాత్ |
ఆవర్తయన్ సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్ || ౭ ||

ఇతి శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ నరసింహ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

2 thoughts on “Sri Narasimha Dwadasa Nama Stotram – శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం

స్పందించండి

error: Not allowed