Sri Narasimha Stotram 2 – శ్రీ నృసింహ స్తోత్రం 2


[గమనిక: ఈ స్తోత్రం “శ్రీ నరసింహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

కుందేందుశంఖవర్ణ కృతయుగభగవాన్ పద్మపుష్పప్రదాతా
త్రేతాయాం కాంచనాభః పునరపి సమయే ద్వాపరే రక్తవర్ణః |
శంకే సంప్రాప్తకాలే కలియుగసమయే నీలమేఘశ్చ నాభౌ
ప్రద్యోత సృష్టికర్తా పరబలమదనః పాతు మాం నారసింహః || ౧ ||

నాసాగ్రం పీనగండం పరబలమదనం బద్ధకేయురహారం
వజ్రం దంష్ట్రాకరాళం పరిమితగణనః కోటిసూర్యాగ్నితేజః |
గాంభీర్యం పింగళాక్షం భ్రుకిటితటముఖం కేశకేశార్ధభాగం
వందే భీమాట్టహాసం త్రిభువనవిజయః పాతు మాం నారసింహః || ౨ ||

పాదద్వంద్వం ధరిత్ర్యాం పటుతరవిపులం మేరు మధ్యాహ్నసేతుం
నాభిం బ్రహ్మాండసింధో హృదయమభిముఖం భూతవిధ్వంసనేతః |
ఆహుశ్చక్రంతస్యబాహుం కులిశనఖముఖం చంద్రసూర్యాగ్నినేత్రమ్ |
వక్త్రం వహ్న్యస్య విద్వత్సురగణవినుతః పాతు మాం నారసింహః || ౩ ||

ఘోరం భీమం మహోగ్రం స్ఫటికకుటిలతా భీమపాలం పలాక్షం
చోర్ధ్వం కేశం ప్రళయశశిముఖం వజ్రదంష్ట్రాకరాళమ్ |
ద్వాత్రింశద్బాహుయుగ్మం పరిఖగదాశూలపాశాగ్నిధారం
వందే భీమాట్టహాసం నఖగుణవిజయః పాతు మాం నారసింహః || ౪ ||

గోకంఠం దారుణాంతం వనవరవిటపీ డిండిడిండోటడింభం
డింభం డింభం డిడింభం దహమపి దహమః ఝంప్రఝంప్రేస్తు ఝంప్రైః |
తుల్యస్తుల్యస్తుతుల్య త్రిఘుమ ఘుమఘుమాం కుంకుమాం కుంకుమాంగం
ఇత్యేవం నారసింహం వహతి కకుభతః పాతు మాం నారసింహః || ౫ ||

భూభృద్భూభృద్భుజంగం మకరకరకర ప్రజ్వలజ్జ్వాలమాలం
ఖర్జంతం ఖర్జఖర్జం ఖజఖజఖజితం ఖర్జఖర్జర్జయంతమ్ |
భూభాగం భోగభాగం గగగగ గహనం కద్రుమధృత్యకంఠం
స్వచ్ఛం పుచ్ఛం సుకచ్ఛం స్వచితహితకరః పాతు మాం నారసింహః || ౬ ||

ఝుంఝుంఝుంకారకారం జటిమటిజననం జానురూపం జకారం
హంహం హంసస్వరూపం హయశతకకుభం అట్టహాసం వివేశమ్ |
వంవంవం వాయువేగం సురవరవినుతం వామనాక్షం సురేశం
లంలంలం లాలితాక్షం నఖగుణవిజయః పాతు మాం నారసింహః || ౭ ||

యం దృష్ట్వా నారసింహం వికృతనఖముఖం తీక్ష్ణదంష్ట్రాకరాళం
పింగాక్షం స్నిగ్ధవర్ణం జితవపుసదృశః కుంచితాగ్రోగ్రతేజాః |
భీతాఽమీదానవేంద్రాః సురభయవినుతిః శక్తినిర్ముక్తహస్తం
నాసాస్యం కిం కిమేతం క్షం వితజనకజః పాతు మాం నారసింహః || ౮ ||

శ్రీవత్సాంకం త్రినేత్రం శశిధరధవళం చక్రహస్తం సురేశం
వేదాంగం వేదనాదం వినుతతనువిదం వేదరూపం స్వరూపమ్ |
హోంహోంహోంకారకారం హుతవహనయనం ప్రజ్వలజ్వాలఫాలం
క్షంక్షంక్షం బీజరూపం నరహరివినుతః పాతు మాం నారసింహః || ౯ ||

అహో వీర్యమహో శౌర్యం మహాబలపరాక్రమమ్ |
నారసింహం మహాదేవం అహోబలమహాబలమ్ || ౧౦ ||

జ్వాలాఽహోబల మాలోలః క్రోడ కారంజ భార్గవమ్ |
యోగానందశ్ఛత్రవట పావనా నవమూర్తయః || ౧౧ ||

శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ
తాపత్రయోపశమనాయ భవౌషధాయ |
తృష్ణాదివృశ్చికజలాగ్నిభుజంగరోగ-
-క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే ||

ఇతి శ్రీ నృసింహ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ నరసింహ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed